Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి! Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్! Health tips: రాత్రి మొబైల్ చేతిలో పట్టుకుని నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యానికి ఇది పెద్ద ప్రమాదం! kidney Stones: టమాటాలు తింటే కిడ్నీ రాళ్లు వస్తాయా... తెలిస్తే షాక్ అవుతారు! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి! Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్!

Cyclone Montha: మొంథా తుఫాన్‌ ప్రభావం.. పత్తి రైతులకు ఆర్థిక భరోసా కావాలి.. అచ్చెన్నాయుడు విజ్ఞప్తి!

2025-11-06 13:47:00
Harmanpreet: ప్రతి రోజు నిన్ను చూసుకుంటా.. టాటూ ఫోటోతో భావోద్వేగ పోస్ట్‌ చేసిన హర్మన్‌ప్రీత్‌!

రాష్ట్రంలోని పత్తి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాష్ట్ర వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, మార్కెటింగ్‌, పాల మరియు మత్స్య శాఖల మంత్రి శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు కేంద్ర టెక్స్టైల్స్‌ మంత్రివర్యులు శ్రీ గిరిరాజ్‌ సింగ్‌ గారికి లేఖ రాశారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

వైసీపీ నేతల ప్రవర్తనపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి!

2025–26 ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరగగా, 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని పేర్కొన్నారు. అయితే ఇటీవల వచ్చిన ‘మొంథా తుఫాన్’ కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, దాంతో రైతులు తమ పంటను కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు అమ్మకానికి ఆందోళన వ్యక్తం చేశారు.

Vijayanagaram: 75 ఏళ్ల తర్వాత గిరిజన ‘గూడెం’లో విద్యుత్ వెలుగు – చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషికి గ్రామస్థుల కృతజ్ఞతలు!!

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే సీఎం యాప్‌ (CM APP) మరియు ఆధార్‌ ఆధారిత ఈ–పంట (e-Crop) వ్యవస్థల ద్వారా పత్తి కొనుగోళ్లను పూర్తిగా డిజిటలైజ్‌ చేసినట్లు తెలిపారు. అయితే, కేంద్రం ప్రవేశపెట్టిన కాపాస్‌ కిసాన్‌ యాప్‌ (Kapas Kisan App) ను సీఎం యాప్‌తో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి, రైతులు కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

Regions: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కౌంట్‌డౌన్‌..! ఆ రెండు ప్రాంతాలు కేంద్రాలుగా ఫైనల్‌..!

ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం పలు చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ముఖ్యంగా, రైతుల వివరాలు కాపాస్‌ కిసాన్‌ యాప్‌ నుంచి సీఎం యాప్‌కు రియల్‌ టైమ్‌లో సమన్వయం అయ్యేలా చేయాలని, రైతులు తమ సమీప జిల్లాలో ఉన్న జిన్నింగ్‌ మిల్లులలో పత్తిని విక్రయించుకునే అవకాశం కల్పించాలని కోరారు. అంతేకాకుండా, L1, L2, L3 జిన్నింగ్‌ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.

AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు!

అదనంగా, గుంటూరులో కాపాస్‌ కిసాన్‌ యాప్‌ కోసం ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలనీ, అలాగే తేమ శాతం 12 నుండి 18% వరకు ఉన్న పత్తిని కూడా అనుపాత తగ్గింపులతో కొనుగోలు చేయాలని, వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని కూడా తగిన ధర తగ్గింపులతో కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.

Dagadarthi visit: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు దగదర్తి వెళ్లిన లోకేష్‌కి దారి పొడవునా ప్రజల ఘనస్వాగతం!!

మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు ఈ చర్యలు రైతులలో నెలకొన్న అసంతృప్తిని తగ్గిస్తాయని, పత్తి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని అన్నారు. సహజ విపత్తుల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడం కేంద్రం బాధ్యత అని గుర్తుచేస్తూ, తక్షణ సహకారం అందించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ గారిని ఆయన అభ్యర్థించారు. “రైతు కష్టానికి సరైన ప్రతిఫలం దక్కేలా రాష్ట్రం కట్టుబడి ఉంది. కేంద్రం కూడా ఈ సమస్యలో మనతో పాటు నిలబడాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..!
NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో!
AP Government: ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం! రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు... 6 రెవెన్యూ డివిజన్లు!
Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి!
అమరావతి ORR నిర్మాణం దిశగా కీలక ముందడుగు! చకచకా ప్రారంభం పనులు ప్రారంభం!
Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..!
ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు!

Spotlight

Read More →