Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి! Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్! No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్! Morning Habits: ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు! చాలా మందికి తెలియదు! Vegetarians new journey: ప్రపంచం ఇప్పుడు శాకాహారుల స్నేహితుడు.. మొక్కల రుచితో కొత్త ప్రయాణం! పొట్టు మినపప్పుతో మెదడు ఆరోగ్యానికి మేలు! వైద్య నిపుణులు! healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!! Health: భోజనం సమయంలో నీళ్లు తాగుతున్నారా? ఆ అలవాటు వల్లే ఈ సమస్యలు! Health: ఫైబర్ తక్కువైతే మలబద్ధకం కాదు — మొదట వచ్చే సంకేతం ఇది! Sleep health : నిద్రకు ముందు రీల్స్‌ చూస్తున్నారా.. ఆరోగ్యానికి ముప్పు.. వైద్యుల హెచ్చరిక! Back Pain Relief: నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలు తప్పక పాటించండి! Morning Wellness Secret: నెయ్యితో రోజును రీసెట్ చేసుకోండి — ఇది అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్! No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్! Morning Habits: ఉదయం నిద్రలేవగానే తప్పనిసరిగా చేయాల్సిన పనులు! చాలా మందికి తెలియదు!

NTR: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ మాస్ లుక్‌కి ఫ్యాన్స్ ఫిదా.. ఇది డ్రాగన్ లుక్ అయి ఉండొచ్చు.. సోషల్ మీడియాలో!

2025-11-06 11:48:00
Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఒకసారి తన స్టైల్‌తో ఫ్యాన్స్ హృదయాలను దోచేశాడు. తాజాగా ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్‌ను చూసిన అభిమానులు ఆయన కొత్త లుక్‌పై మంత్రముగ్ధులయ్యారు. బ్లాక్ టీ-షర్ట్, జీన్స్, గ్లాసెస్, మరియు ఘనమైన బియర్డ్ లుక్‌లో తారక్ మరింత మాస్‌గా, ఆకర్షణీయంగా కనిపించాడు. ఈ లుక్ చూస్తే ఆయన రాబోయే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.

Cyber Crime: ట్రేడింగ్ యాప్ పేరిట తిరుపతిలో రూ.150 కోట్లు హాంఫట్!

తాజాగా ఆయన బరువు తగ్గిన లుక్ చూసి అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు “తారక్ ఎందుకు అంత సన్నబడ్డాడు?” అని అడుగుతుండగా, మరికొందరు “ఈ లుక్ ‘డ్రాగన్’ సినిమాలోదే అయి ఉండొచ్చు” అని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి, ఎన్టీఆర్ ప్రతి సినిమాకు తగినట్లు తన ఫిజిక్‌, లుక్‌ను మార్చుకోవడంలో చాలా కట్టుబాటుతో ఉంటాడు. ‘ఆర్ఆర్ఆర్’లో భీమ్ పాత్ర కోసం ఆయన చేసిన శ్రమ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాకి మరింత రగ్గడ్‌, ఇన్టెన్స్ లుక్ కోసం మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

భయానక దృశ్యం! విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సులో భారీ అగ్ని ప్రమాదం!

ప్రశాంత్ నీల్‌తో తారక్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి పాన్-ఇండియా హిట్స్ తీసిన నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తుండటంతో అభిమానులు ఆ సినిమాపై ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తాత్కాలికంగా ‘NTR 31’ లేదా ‘డ్రాగన్’ అనే పేర్లతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమాకు సంబంధించి అధికారిక అప్‌డేట్ ఇంకా రాకపోయినా, తారక్ యొక్క కొత్త లుక్ ఇప్పుడు ఆ సినిమాకు పబ్లిసిటీ ఇచ్చినట్లే మారింది.

Electricity: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..! ఇక అధిక కరెంట్‌ బిల్లులకు గుడ్‌బై..!

ఇంతలో సోషల్ మీడియాలో అభిమానులు “తారక్ ఈ లుక్‌తో సూపర్ ఫైర్!”, “ఇది నిజంగా ఊరమాస్ లుక్”, “హాలీవుడ్ స్టాండర్డ్ వైబ్ వస్తోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆయన వాక్‌, దుస్తులు, బాడీ లాంగ్వేజ్ అన్నీ పూర్తిగా మారిపోయాయని, ఇది కొత్త యుగానికి శ్రీకారం చుడుతుందని చెబుతున్నారు.

Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి కీలక ఆదేశాలు!

ఇదే సమయంలో తారక్ తదుపరి సినిమా షూటింగ్ దశలో ఉండగా, టీమ్ దానిని 2026 సమ్మర్‌లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఎన్టీఆర్ హాలీవుడ్ ప్రాజెక్టులపై కూడా చర్చలు జరుగుతున్నాయని టాక్.

Mega PTM: విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త..! ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం..!

మొత్తం మీద, తారక్ కొత్త లుక్ చూసి అభిమానులు మళ్లీ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఆయన ప్రతిసారి లాగే ఈసారి కూడా తన స్టైల్‌తో, శ్రమతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారని ఎలాంటి సందేహం లేదు. యంగ్ టైగర్ తిరిగి తన “మాస్ ఫార్మ్”లోకి వచ్చాడని చెప్పొచ్చు.

Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!!
పాపికొండలు బోటు విహారయాత్ర పునఃప్రారంభం! ప్రకృతి ఒడిలో పర్యాటక ఆనందం... పూర్తి వివరాలు!
ఈ రూట్ లో హైవే విస్తరణకు డిపీఆర్ సిద్ధం! ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు!
Farmers: ఏపీలో రైతులకు శుభవార్త! 2 గంటల్లోనే డబ్బులు మీ ఖాతాల్లోకి.. రోజుకు నాలుగు సార్లు చెల్లింపులు..!

Spotlight

Read More →