Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? మీ కిడ్నీలు క్లీన్ అయ్యే మార్గం ఇదే...! NutritionTips: ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...! Health Tips: వడదెబ్బే కాదు.. డయేరియా కూడా డేంజరే! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Summer Drinks: బాదం, జీడిపప్పుతో వేసవి పానీయం.. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుత చిట్కా! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Summer Tips: వేసవిలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ మూడు దినుసులే మీ రక్షణ కవచం! Watermelon Benefits: వేసవిలో పుచ్చకాయ తింటున్నారా? మీ కిడ్నీలు క్లీన్ అయ్యే మార్గం ఇదే...! NutritionTips: ఉడకబెట్టిన గుడ్డు తింటే కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...! Health Tips: వడదెబ్బే కాదు.. డయేరియా కూడా డేంజరే! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! Fatty Liver: మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా? అయినా జాగ్రత్త.. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం ఇదే! Dried Fish: ఎండు చేపలు ఒక సూపర్ ఫుడ్: ఖరీదైన ప్రోటీన్ షేక్స్ ఇక అవసరం లేదు! Summer Drinks: బాదం, జీడిపప్పుతో వేసవి పానీయం.. శరీరాన్ని చల్లగా ఉంచే అద్భుత చిట్కా! Sugar Effects: తీపి తిన్న అరగంటలో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? వచ్చే మార్పులు ఇవే! Health Tips: పరగడుపున ఈ టీ తాగితే శరీరంలో కొవ్వు మంచులా కరిగిపోవడం ఖాయం! Chicken Skin: చికెన్ స్కిన్ ఆరోగ్యానికి మంచిదా? చేదు నిజాన్ని వెల్లడించిన నిపుణులు! Summer Tips: వేసవిలో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ మూడు దినుసులే మీ రక్షణ కవచం!

బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? యోగాతో ఈజీగా తగ్గించుకోవచ్చు!

ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం కోసం యోగాసనాలు చేస్తున్నారు. అయితే ఈ యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి. అయితే ఈ ఒక్కొక్క ఆసరానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది.అ

Published : 2024-11-17 16:00:00

ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ ఆరోగ్యం కోసం యోగాసనాలు చేస్తున్నారు. అయితే ఈ యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉన్నాయి. అయితే ఈ ఒక్కొక్క ఆసరానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది.అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా యోగాతో ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ ఆసనాలకి కాస్త టైం పట్టినప్పటికీ నాచురల్ గా తగ్గించడం వలన అన్ని ప్రయోజనాలు. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి వారు కఫల భాతి ఆసనం వేస్తే చాలా మంచిది అని అంటున్నారు.

ఇంకా చదవండివైసీపీకి మరో షాక్! మాజీ మంత్రి సహచరుడు పై కేసు నమోదు! లైవ్ లో చూస్తూ వైసీపీ నేత పైశాచికానందం!

అలాగే యోగాతో జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు. మరి ఈ ఆసనాలు వేయడం వలన ఎటువంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…ఈ ఆసనాన్ని వేయటం వలన ఊపిరితిత్తుల సామర్థ్యం అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఈ కఫలభాతి ఆసనం వేయడం వలన దీర్ఘకాలంగా శ్వాస కోసం వ్యవస్థ అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. అంతేకాక జీవక్రియ కూడా ఎంతో వేగంగా పెరుగుతుంది. అలాగే ఈ ఆసనాన్ని వేయటం వలన ఉదరకండరాలపై ఒత్తిడి పడుతుంది. ఈ కారణం చేత బెల్లీ ఫ్యాట్ అనేది ఈజీగా కరుగుతుంది…

ఇంకా చదవండివ విడత నామినేటెడ్ పోస్టుల లిస్టుఎవరెవరికి అంటే?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

అలాగే బెల్లీ ఫ్యాట్ అనేది చక్కగా కంట్రోల్ అవుతుంది. ఈ ఆసనాన్ని ప్రతిరోజు ఒక పది నిమిషాలు చేసిన మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ ఆసనాన్ని వేయటం వలన నాడీ వ్యవస్థ కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే ఒత్తిడి మరియు ఆందోళన అనేది తగ్గి మెదడు మరియు శరీరం ఎంతో రిలాక్స్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా ఎంతో బలంగా మారుతుంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14

భారీ శుభవార్త.. ఏపీలో కొత్త పెన్షన్లు జారీ.. దరఖాస్తు తేదీ ఇదే! అస్సలు మిస్ అవకండి!

ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం! ఏమి జరిగింది అంటే!

ఏపీకి ప్రధాని మోదీ శుభవార్త - రూ 80 వేల కోట్ల పెట్టుబడులు! ఆ ప్రాజెక్ట్ ఇక వేగవంతం - 48వేల మందికి ఉపాధి!

"ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! ఎవరో తెలుసా?

నామినేటెడ్ పోస్టుల 5వ లిస్ట్ విడుదల! మరో నాలుగు కార్పొరేషన్లకు... పూర్తి వివరాలు!

ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక మంత్రాంగం - ఆహ్వానం! ఎందుకుఎప్పుడు అంటే? 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

Spotlight

Read More →