Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Vizag: విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ ప్యాకేజీ.. మరో రూ. 8,097 కోట్ల ఆర్థిక సాయానికి రంగం సిద్ధం.! Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్....

Polavaram: 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి.. కేంద్రం కీలక హామీ!

Polavaram: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.

Published : 2026-05-01 19:22:00

పోలవరానికి మరో రూ.3,300 కోట్ల నిధులకు కేంద్రం అంగీకారం..

వచ్చే సెప్టెంబర్ నాటికి మరో రూ.3,300 కోట్ల విడుదల..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.

ప్రాజెక్టు పనులు వేగంగా సాగేందుకు కేంద్రం ఆర్థికంగా కూడా మద్దతు పెంచుతోంది. ఇప్పటికే ఇటీవల రూ.2,300 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం, మరింత ఊపునివ్వడానికి మరో రూ.3,300 కోట్ల నిధులను విడుదల చేయడానికి అంగీకరించింది. ఈ మొత్తాన్ని వచ్చే సెప్టెంబర్ నాటికి అందజేయనున్నట్లు తెలిపింది.

ఈ అదనపు నిధులతో ప్రాజెక్టు పనులు మరింత వేగంగా ముందుకు సాగుతాయని అధికారులు భావిస్తున్నారు. పోలవరం పూర్తయితే గోదావరి నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా రైతులకు సాగునీటి సమస్యలు తగ్గి, వ్యవసాయ రంగానికి భారీ ఊరట లభించనుంది.

పోలవరం ప్రాజెక్టు పూర్తవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని, లక్షలాది కుటుంబాలకు దీని ప్రయోజనం చేరుతుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పనులు, కేంద్రం నుంచి వస్తున్న నిధులతో ప్రాజెక్టు సమయానికి పూర్తవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

Spotlight

Read More →