Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Cardamom Benefits: పురుషులకు సంజీవని... రోజూ తింటే ఆ సమస్యలన్నీ మాయం! Health Tips: కొలెస్ట్రాల్‌కి టాబ్లెట్ వద్దు.. రోజుకు ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Fatty Liver: తల్లిదండ్రులకు అలర్ట్... పిల్లల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్! Pumpkin Seeds: రోజూ గుప్పెడు గింజలు తింటే మీ గుండె పదిలం! Ebola: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఎబోలా వైరస్.. WHO కీలక హెచ్చరికలు! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Health Tips: ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్లే! Healthy Food: ఈ 10 రకాల స్నాక్స్ మీరు ఎంత తిన్నా అస్సలు బరువు పెరగరట... Cardamom Benefits: పురుషులకు సంజీవని... రోజూ తింటే ఆ సమస్యలన్నీ మాయం! Health Tips: కొలెస్ట్రాల్‌కి టాబ్లెట్ వద్దు.. రోజుకు ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే చాలు! Ebola: భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. ప్రజలు ఆందోళన చెందొద్దు.. కేంద్రం భరోసా! Fatty Liver: తల్లిదండ్రులకు అలర్ట్... పిల్లల్లో పెరుగుతున్న ఫ్యాటీ లివర్! Pumpkin Seeds: రోజూ గుప్పెడు గింజలు తింటే మీ గుండె పదిలం! Ebola: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఎబోలా వైరస్.. WHO కీలక హెచ్చరికలు! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Health Tips: ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్లే!

కంటి కింద నల్లటి వలయాలు పోవాలంటే... ఇలా చేసేయండి సరిపోతుంది.

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కళ్ల కింద నల్లటి వలయాలు. దీని కారణంగా ముఖం అందంగా కనిపించదు. దీనికి గల కారణం రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, సరైన ఆహార

Published : 2024-01-19 12:38:00

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కళ్ల కింద నల్లటి వలయాలు.

దీని కారణంగా ముఖం అందంగా కనిపించదు.

దీనికి గల కారణం రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం కావొచ్చు.

ఈ సమస్యను అధిగమించడంలో బంగాళాదుంపలు ఉపయోగపడుతాయి.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

దీని కోసం మీరు బంగాళాదుంప రసం తీసి ఆ రసాన్ని కాటన్‌తో ముఖానికి పట్టించాలి.

5 నుంచి 10 నిమిషాల తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.

ఇలా వారానికి 2-3 సార్లు చేస్తే తేడాను గమనిస్తారు.

అలాగే కాటన్ క్లాత్ లో ఐస్ క్యూబ్ ని పెట్టి కంటిమీద అప్లై చేసుకోండి ఇది బ్లడ్ సర్కులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →