Goat blood benefits: రక్తహీనత ఉన్నవారు మేక రక్తం తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు! AP Health: ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెక్ సేవలు.. వాట్సాప్‌లో వివరాలు పంపితే ఓపీ రెడీ! Millet Benefits: రాగి అంబలి నుంచి జొన్న రొట్టె వరకు! వేసవిలో చలవనిచ్చే మిల్లెట్స్ ఇవే...! Kidney Transplant: ఉద్దానం చరిత్రలో అద్భుతం... పలాస కిడ్నీ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి సక్సెస్! Chia Seeds: చియా గింజలతో 7 రోజుల్లో బరువు తగ్గించే అద్భుతమైన సీక్రెట్! Health Tips: షుగర్ రాకుండా ఆపొచ్చు! HbA1c రీడింగ్ 5.7 దాటితే... ఈ టిప్స్ మీ కోసమే! Yellow Eyes: కళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఒంట్లో ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే! Diabetes: డయాబెటిస్ పేషెంట్స్ దూరంగా ఉండాల్సిన 5 ముఖ్యమైన పండ్లు! Chest Pain: ఛాతీ నొప్పి అంటే గుండెపోటు మాత్రమే కాదు.. ఇవి కూడా కారణం కావచ్చు! Health Tips: ఎండాకాలంలో రాగి, బార్లీ జావలు... ఎవరికి ఏది మంచిదో తెలుసా? Goat blood benefits: రక్తహీనత ఉన్నవారు మేక రక్తం తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు! AP Health: ప్రభుత్వ ఆసుపత్రిలో హైటెక్ సేవలు.. వాట్సాప్‌లో వివరాలు పంపితే ఓపీ రెడీ! Millet Benefits: రాగి అంబలి నుంచి జొన్న రొట్టె వరకు! వేసవిలో చలవనిచ్చే మిల్లెట్స్ ఇవే...! Kidney Transplant: ఉద్దానం చరిత్రలో అద్భుతం... పలాస కిడ్నీ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి సక్సెస్! Chia Seeds: చియా గింజలతో 7 రోజుల్లో బరువు తగ్గించే అద్భుతమైన సీక్రెట్! Health Tips: షుగర్ రాకుండా ఆపొచ్చు! HbA1c రీడింగ్ 5.7 దాటితే... ఈ టిప్స్ మీ కోసమే! Yellow Eyes: కళ్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఒంట్లో ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే! Diabetes: డయాబెటిస్ పేషెంట్స్ దూరంగా ఉండాల్సిన 5 ముఖ్యమైన పండ్లు! Chest Pain: ఛాతీ నొప్పి అంటే గుండెపోటు మాత్రమే కాదు.. ఇవి కూడా కారణం కావచ్చు! Health Tips: ఎండాకాలంలో రాగి, బార్లీ జావలు... ఎవరికి ఏది మంచిదో తెలుసా?

చలికాలంలో అరటిపండు తింటే మంచిదేనా? ఏంటి అవునా!

చలికాలంలో ప్రజలు వేడి వేడి ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు. కానీ చాలా మందికి ఈ సమయంలో అరటిపండ్లు తినాలని అనిపించదు. ఎందుకంటే అరటిపండ్లు ఎక్కువగా తింటే దగ్గు, జ

Published : 2024-01-19 20:44:00

చలికాలంలో ప్రజలు వేడి వేడి ఆహారాన్ని తినేందుకు ఇష్టపడతారు.

కానీ చాలా మందికి ఈ సమయంలో అరటిపండ్లు తినాలని అనిపించదు.

ఎందుకంటే అరటిపండ్లు ఎక్కువగా తింటే దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యలు వస్తాయని భయపడుతుంటారు.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

అరటి పండులో శరీరానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం తగిన మోతాదులో ఉంటాయి.

కాబట్టి దీన్ని రోజూ తినడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.

శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుంది. జీర్ణ సమస్య తొలుగుతుంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →