UAE National Day: యుఏఈ జాతీయ దినోత్సవం... ఈద్ అల్ ఇత్తిహాద్ వేడుకల్లో నిషేధిత 11 చర్యలు…ఆ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!! ఎయిర్‌ షోలో కుప్పకూలిన భారత తేజస్ యుద్ధ విమానం..పైలట్ దుర్మరణం! Dubai Education: భారత విద్యార్థుల కోసం దుబాయ్ హాట్ స్పాట్‌! చదువు, ఉద్యోగాలు, గోల్డెన్ వీసాతో భారీ ఆకర్షణలు!! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు! UAE National Day: యుఏఈ జాతీయ దినోత్సవం... ఈద్ అల్ ఇత్తిహాద్ వేడుకల్లో నిషేధిత 11 చర్యలు…ఆ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!! ఎయిర్‌ షోలో కుప్పకూలిన భారత తేజస్ యుద్ధ విమానం..పైలట్ దుర్మరణం! Dubai Education: భారత విద్యార్థుల కోసం దుబాయ్ హాట్ స్పాట్‌! చదువు, ఉద్యోగాలు, గోల్డెన్ వీసాతో భారీ ఆకర్షణలు!! Oman National Day: ఒమాన్‌లో కొత్త చరిత్ర.. జాతీయ దినోత్సవానికి రెండు రోజుల అధికారిక సెలవు!

ఎయిర్‌ షోలో కుప్పకూలిన భారత తేజస్ యుద్ధ విమానం..పైలట్ దుర్మరణం!

2025-11-21 17:08:00
శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి.. తిరుమలలో అత్యున్నత మర్యాదలు!

దుబాయ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఎయిర్‌ షోలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. భారత్ తయారుచేసిన హెచ్ఏఎల్ తేజస్ యుద్ధ విమానం ప్రదర్శన సమయంలో కూలిపోయింది. ఆకాశంలో ఆకర్షణీయ గాల్లో చక్కర్లు కొడుతున్న సమయంలోనే విమానం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి నేలపై పడిపోయింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకులు భయంతో అట్టుడికిపోయారు.

పర్యాటకులకు గుడ్‌న్యూస్.. కృష్ణా నదిపై సాగర్ టు శ్రీశైలం.. నల్లమల అడవి శోభను ఆస్వాదించండి!

తేజస్ ఫైటర్ జెట్ నేలను ఢీకొట్టిన వెంటనే భారీగా నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. విమానం కూలినప్పుడు పైలట్ బయటకు దూకగలిగారా లేక ప్రమాదంలో పడ్డారా అన్న విషయం వెంటనే స్పష్టంగా తెలియలేదు. పైలట్ పరిస్థితిపై స్పష్టత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

థియేటర్ అవసరం లేదు.. JBL సౌండ్‌తో పాటు డాల్బీ ఆట్మాస్ ఫీచర్లతో నోకియా అదిరిపోయే స్మార్ట్ టీవీ! కొనడానికి ఇదే సరైన సమయం!

ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్‌ షో నిర్వాహకులు, స్థానిక అధికారులు మరియు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేందుకు ప్రత్యేక బృందాలను వినియోగించారు. ప్రజలను ప్రమాద ప్రాంతం నుంచి దూరంగా తరలించారు.

Delhi pollution: కాలుష్యం విజృంభణ.. ఢిల్లీలో స్కూల్ స్పోర్ట్స్‌కు బ్యాన్!

ఈ ప్రమాదానికి గల నిజమైన కారణం ఏంటన్న దానిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. విమానం టెక్నికల్ సమస్యవల్ల కూలింది లేదా ప్రదర్శన సమయంలో ఏదైనా లోపం ఏర్పడిందా? అన్న విషయంపై అధికారులు విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపింది.

Mega update: రాజాసాబ్ నుంచి మెగా అప్డేట్.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది!

తేజస్ యుద్ధ విమానం భారతదేశం గర్వకారణమైన స్వదేశీ ఫైటర్ జెట్ కావడంతో ఈ ప్రమాదం మరింత చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ వేదికపై భారత వాయుసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ విమానం ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఘటనపై భారత వాయుసేన కూడా నివేదిక కోరినట్లు సమాచారం.

SRM University: రూ.5.13 కోట్ల లేబర్‌ సెస్‌ బకాయిలపై కార్మికశాఖ నోటీసులు…! 300 విద్యార్థుల అనారోగ్యంతో మరోసారి వివాదాల్లోకి!
రూ. 23,000 కోట్లతో ఏడు పరిశ్రమలు.. కుప్పంలో ఉద్యోగాలు, అభివృద్ధిపై నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు!
మహిళా సాధికారతే లక్ష్యం.. రూ. 32 వేల కోట్లకు పైగా రుణాలు.. సెర్ప్ పనితీరుపై మంత్రి సమీక్ష!
Weekend OTT: ఓటీటీలో వీకెండ్ ట్రీట్.. ఓటీటీకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు! మిస్సవ్వకండి...
G20 Summit 2025: భారత్‌కు కీలక మలుపు… జీ20 సమ్మిట్‌ 2025లో గ్లోబల్ సౌత్‌ స్వరం ప్రభలుతుందా?

Spotlight

Read More →