AP Govt: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ ఉద్యోగులకు కీలక ఆదేశాలు.. ఫిబ్రవరి నుండే...! AP Govt: ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..! ఆ కార్యాలయానికి గ్రీన్ సిగ్నల్.. భారీగా ఉద్యోగాలు! AP Government: మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం భారీ భరోసా..! బీమా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు! Jobs: డిగ్రీ, SSC పాస్ అయితే చాలు..! డేటా ఎంట్రీ నుంచి రికార్డు అసిస్టెంట్ వరకూ పోస్టులు..! ఏపీలో కొత్త పథకం.. రూ.10 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం.. మంత్రి కీలక ప్రకటన! త్వరలోనే.. ఇది వారికి మాత్రమే.. AP Medical: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..! రాత పరీక్ష లేదు! Big Project: మొబైల్ నుంచి EVల వరకు..! దేశాన్ని మార్చే ఎలక్ట్రానిక్స్ మెగా ప్లాన్! AP School: ఏపీలోని ఆ ప్రభుత్వ స్కూల్‌లో గ్రౌండ్ లుక్ అదిరింది..! లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ రేంజ్‌లో..! హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే.. School Hoilday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సోమవారం కూడా సెలవు! ఏయే రాష్ట్రాల్లో అంటే? AP Govt: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఆ ఉద్యోగులకు కీలక ఆదేశాలు.. ఫిబ్రవరి నుండే...! AP Govt: ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..! ఆ కార్యాలయానికి గ్రీన్ సిగ్నల్.. భారీగా ఉద్యోగాలు! AP Government: మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం భారీ భరోసా..! బీమా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు! Jobs: డిగ్రీ, SSC పాస్ అయితే చాలు..! డేటా ఎంట్రీ నుంచి రికార్డు అసిస్టెంట్ వరకూ పోస్టులు..! ఏపీలో కొత్త పథకం.. రూ.10 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం.. మంత్రి కీలక ప్రకటన! త్వరలోనే.. ఇది వారికి మాత్రమే.. AP Medical: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు..! రాత పరీక్ష లేదు! Big Project: మొబైల్ నుంచి EVల వరకు..! దేశాన్ని మార్చే ఎలక్ట్రానిక్స్ మెగా ప్లాన్! AP School: ఏపీలోని ఆ ప్రభుత్వ స్కూల్‌లో గ్రౌండ్ లుక్ అదిరింది..! లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ రేంజ్‌లో..! హైదరాబాద్ టు విజయవాడ.. ఇక విమానంతో పోటీ పడనున్న రైలు ప్రయాణం! 160 కిలోమీటర్లకు - 3 గంటల్లోపే.. School Hoilday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సోమవారం కూడా సెలవు! ఏయే రాష్ట్రాల్లో అంటే?

AP IAS Promotions: ఏపీలో ఐదుగురు ఐఏఎస్‌లకు కీలక పదోన్నతులు..! ప్రభుత్వ కార్యదర్శి హోదా!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో సేవలందిస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు

2025-12-28 13:56:00
Araku Valley Tourism: అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... ఈ మార్పు మీకు తెలుసా…!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో సేవలందిస్తున్న ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారులకు ప్రభుత్వ కార్యదర్శి హోదాకు సమానమైన సూపర్ టైమ్ స్కేల్ (పే మ్యాట్రిక్స్ లెవల్–14) మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం అధికారికంగా జీవో విడుదల చేశారు. ఈ పదోన్నతులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

బంగారం, వెండి రికార్డు ధరలు.. ఒక్కరోజులోనే బంగారం ధరలు అమాంతం ఢమాల్..

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పదోన్నతి పొందిన ఐఏఎస్ అధికారుల జాబితాలో చదలవాడ నాగరాణి, డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి కాట, జె. నివాస్, గంధం చంద్రుడు ఉన్నారు. పరిపాలనలో సీనియారిటీ, అనుభవం, కేడర్ అవసరాల ఆధారంగా ఈ పదోన్నతులు కల్పించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనివల్ల ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Prime Minister Modi: కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి దేశం సిద్ధం.. ప్రధాని మోదీ!

పదోన్నతి లభించినప్పటికీ కొందరు అధికారులు తమ ప్రస్తుత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న చదలవాడ నాగరాణి అదే బాధ్యతల్లో కొనసాగుతారు. అలాగే ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDCL) వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఆమ్రపాలి కాట కూడా ప్రస్తుత పదవిలోనే కొనసాగనున్నారు. ఇక డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్గా పునర్వ్యవస్థీకరించినట్లు ప్రభుత్వం తెలిపింది.

రైలు ప్రయాణికులకు ఒకేసారి 2 గుడ్ న్యూస్‌లు.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! పూర్తి వివరాలు మీకోసం..

ఈ పదోన్నతులలో భాగంగా గంధం చంద్రుడుకు కార్మిక శాఖ కమిషనర్‌గా కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆ బాధ్యతలను పూర్తి అదనపు బాధ్యతలుగా నిర్వర్తిస్తున్న ఎం.వి. శేషగిరి బాబు నుంచి గంధం చంద్రుడు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జె. నివాస్‌కు సూపర్ టైమ్ స్కేల్ పదోన్నతి కల్పించినప్పటికీ, ఆయనకు కేటాయించే పోస్టింగ్‌పై త్వరలోనే ప్రత్యేక ఉత్తర్వులు వెలువడనున్నాయని సీఎస్ విజయానంద్ తెలిపారు. అవసరమైన చోట పోస్టుల అప్‌గ్రేడేషన్, కేడర్ సమానత్వం కోసం కూడా మరిన్ని ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Sabarimalai: గతేడాదిని దాటేసిన శబరిమల ఆదాయం..! మండల పూజలో రూ.35 కోట్ల వృద్ధి..!
Gmail ID: ఇప్పుడు Gmail ID మార్చుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి!
అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను! ఈ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్.. ఒక్క రోజే 5,500లకు పైగా.. చీకటిలో వేలాది ఇళ్లు!
Greater Guntur: గ్రేటర్ గుంటూరుకు గ్రీన్ సిగ్నల్.. 18 గ్రామాల విలీనం, మహానగరంగా మారనున్న గుంటూరు..!!
Film Chamber: ఫిల్మ్‌నగర్‌లో హోరాహోరీ పోరు…! ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో కీలక మలుపు!
Prabhas: ఇంటెన్స్ లుక్‌లో ప్రభాస్.. స్పిరిట్ అంచనాలు పెంచుతున్న స్టైల్!

Spotlight

Read More →