Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! AP Sadarem Slots: ఏపీ దివ్యాంగులకు తీపి కబురు సదరం సర్టిఫికెట్ స్లాట్లు ఓపెన్.. ఇలా బుక్ చేసుకోండిలా! Ration Cards: ఏపీలో వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు, సింగిల్ రేషన్ కార్డులు! రాయితీపై సీఎన్‌జీ ఆటోలు పంపిణీ... Amaravathi: సీడ్ యాక్సెస్ రోడ్‌కు రాజమార్గం.. స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో భారీ మార్పులు! Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే!

SSEPL Plant: దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఏపీలోనే..! అక్కడే ఫిక్స్, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక పరిశ్రమను స్వాగతించనుంది. ప్రభుత్వం పలు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన పారిశ్రామిక విధానాల నే

Published : 2025-09-10 17:41:00
Hundreds Nails : రోడ్డుపై వందలకొద్దీ మేకులు.. వాహనదారుల్లో భయాందోళనలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక పరిశ్రమను స్వాగతించనుంది. ప్రభుత్వం పలు పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా రూపొందించిన పారిశ్రామిక విధానాల నేపథ్యంలో, సిర్మా స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SSEPL) దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (PCB) తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనుంది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా పతనం చూపిస్తూ నాయుడుపేటలోని మేనకూరు గ్రామంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ ప్లాంట్‌ ద్వారా రాష్ట్రానికి ఆధునిక ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో మరో గుర్తింపు లభించనుంది.

Madhav: కేంద్ర సహకారంతో త్వరలో రాజధాని పూర్తవుతుంది.. మాధవ్!

ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ & సప్లై పాలసీ కింద ఏర్పడే తొలి పరిశ్రమ. సిర్మా కంపెనీ ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1,076 కోట్ల పెట్టుబడి చేయనుంది. ప్లాంట్‌లో PCB తయారీతోపాటు R&D ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా సుమారుగా 1011 మంది నేరుగా ఉద్యోగావకాశాలు పొందుతారు. ఏపీ ప్రభుత్వ పాలసీ ప్రకారం, SSEPLకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు లభిస్తాయి. అందులో భాగంగా ఏపీ ఐఐసీ 12.56 ఎకరాల భూమిని 75 శాతం రాయితీతో సిర్మా కంపెనీకి కేటాయిస్తుంది.

Electric Scooter offer: ఈవీ మార్కెట్‌లో సంచలనం.. రూ.28,499కే సొంతం చేసుకోండి! రూ.10కే 100కిమీ వెళ్లొచ్చు!

ఈ ప్లాంట్‌లో సింగిల్, మల్టీ లేయర్, హెచ్‌డీఐ, ఫ్లెక్సిబుల్ పీసీబీలు తయారు చేయబడతాయి. వీటిని కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, టెలికాం, రీన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో వినియోగిస్తారు. పరిశ్రమ ప్రారంభమైన తర్వాత భారత్ PCB ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడకపోవడం వంటి పెద్ద ప్రయోజనం లభిస్తుంది.
ఇంకా సిర్మా గ్రూప్ రెండు అదనపు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ పొందింది. 417.78 కోట్లతో కాపర్ క్లాడ్ ల్యామినేట్ ప్లాంట్ ద్వారా 647 మందికి ఉద్యోగావకాశాలు, 100 కోట్లతో ఎలక్ట్రానిక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఫెసిలిటీ ద్వారా 510 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. మొత్తం మూడు ప్రాజెక్టుల ద్వారా 1593 కోట్ల పెట్టుబడి మరియు సుమారుగా 2100 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
 

అమెరికాలో ఇమిగ్రేషన్ రైడ్‌! వందలాది కొరియన్ల అరెస్ట్‌! అసలు కారణం ఇదే!
Central Railway: సెంట్రల్ రైల్వేలో 2418 అప్రెంటీస్ పోస్టులు.. రేపే చివరి తేదీ!
Pawan Kalyan: రాయలసీమకు ఎప్పుడూ ఒకటే సీజన్ కరవు సీజన్.. పవన్ కల్యాణ్!
Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్! రికార్డ్ డిస్కౌంట్లు..! ఏయే వస్తువులు ఎంత తగ్గనున్నాయ్ అంటే..!
AP Jobs: నిరుద్యోగులందరికీ సువర్ణావకాశం.. 10వ నుంచి పీజీ వరకు! వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ - వారికి కూడా.!
Mega Family : ఇది గోల్డెన్ ఎరా ఫర్ మెగా ఫ్యామిలీ.. ఫుల్ జోష్ లో ఫ్యాన్స్! వారసుడి ఎంట్రీతో!
P4 Programme: సచివాలయ సిబ్బందికే పూర్తి బాధ్యతలు..! కొత్త ఉత్తర్వులు జారి..!

Spotlight

Read More →