Multigrain Atta: మల్టీగ్రెయిన్ పిండిలో దాగి ఉన్న రహస్యాలు..! ఎవరు తినాలి, ఎవరు తినకూడదు? Golden Milk: రాత్రి పూట పసుపు పాలు తాగుతున్నారా? అయితే మీ కాలేయం సేఫ్! Tea Powder: మీరు తాగే టీలో విషపూరిత రంగులు ఉన్నాయా? ఇలా చెక్ చేయండి! Morning Diet: ఉదయాన్నే నాన్-వెజ్ తింటున్నారా? ఆరోగ్యానికి అది మంచిదేనా...! Fresh Curd: వేసవిలో పెరుగు పుల్లగా మారుతోందా? ఈ చిన్న చిట్కాతో వారం రోజులు తాజాగా! Tomato Chutney: టమాటో ఉల్లిపాయ 'నల్చిన కారం'..! వంటింట్లో మ్యాజిక్ చేసే సులభమైన వంటకం! Phalsa: రోగనిరోధక శక్తిని పెంచే 'ఫాల్సా'..! వేసవిలో వీటిని తప్పక తినాల్సిందే! Healthy Breakfast: బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్ పవర్...! రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఇవి తినండి! Healthy Snacks: బరువు తగ్గడానికి సహాయపడే 6 పోషకాహార చిరుతిళ్లు...! పూర్తి వివరాలు ఇవే..! Multigrain Atta: మల్టీగ్రెయిన్ పిండిలో దాగి ఉన్న రహస్యాలు..! ఎవరు తినాలి, ఎవరు తినకూడదు? Golden Milk: రాత్రి పూట పసుపు పాలు తాగుతున్నారా? అయితే మీ కాలేయం సేఫ్! Tea Powder: మీరు తాగే టీలో విషపూరిత రంగులు ఉన్నాయా? ఇలా చెక్ చేయండి! Morning Diet: ఉదయాన్నే నాన్-వెజ్ తింటున్నారా? ఆరోగ్యానికి అది మంచిదేనా...! Fresh Curd: వేసవిలో పెరుగు పుల్లగా మారుతోందా? ఈ చిన్న చిట్కాతో వారం రోజులు తాజాగా! Tomato Chutney: టమాటో ఉల్లిపాయ 'నల్చిన కారం'..! వంటింట్లో మ్యాజిక్ చేసే సులభమైన వంటకం! Phalsa: రోగనిరోధక శక్తిని పెంచే 'ఫాల్సా'..! వేసవిలో వీటిని తప్పక తినాల్సిందే! Healthy Breakfast: బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్ పవర్...! రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఇవి తినండి! Healthy Snacks: బరువు తగ్గడానికి సహాయపడే 6 పోషకాహార చిరుతిళ్లు...! పూర్తి వివరాలు ఇవే..!

Healthy Veg-Food: శాఖాహారులకు హెల్తీ అండ్ రుచికరమైన కొత్త వంటకం! ఒక్కసారి తిన్నారంటే ఫిదా అయిపోతారు! తయారీ విధానం...

శాకాహారులు ఎక్కువగా ప్రత్యేక వంటకాల కోసం పనీర్‌ లేదా మష్రూమ్‌ వాడుతుంటారు. కానీ, వీటికి బదులుగా రుచికరమైన, ఆరోగ్యకరమైన మరో ఆప్షన్ కూడా ఉంది. అదే మఖానా-మటర్ (పచ్

Published : 2025-09-10 14:36:00
DSC: మెగా డీఎస్సీ పోస్టుల భర్తీపై క్లారిటీ..! సెప్టెంబర్ 12న తుది జాబితా విడుదల..!

శాకాహారులు ఎక్కువగా ప్రత్యేక వంటకాల కోసం పనీర్‌ లేదా మష్రూమ్‌ వాడుతుంటారు. కానీ, వీటికి బదులుగా రుచికరమైన, ఆరోగ్యకరమైన మరో ఆప్షన్ కూడా ఉంది. అదే మఖానా-మటర్ (పచ్చి బఠాణి) కూర. ఇది కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్‌ వంటి పోషకాలు కలిగి ఉంటుంది. దీంతో భోజనం రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది.

Gold: తెలుగు రాష్ట్రాల్లో పసిడి జోష్.. కొనుగోలుదార్లకు నిద్రలేని రాత్రులు!

కొత్త రుచులు ప్రయత్నించాలని అనుకునే వారికి ఈ మఖానా-మటర్ కూర మంచి ఆప్షన్. మఖానా క్రంచీగా ఉండి పోషకాలు ఇస్తుంది, మటర్‌లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి కలిపి చేసిన ఈ కూర రుచికరంగానే కాక ఆరోగ్యకరంగానూ ఉంటుంది.

TTD Warning: విదేశాల్లో శ్రీవారి పవిత్రతకు భంగం.. టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్! అలా చేస్తే కఠిన చర్యలకు సిద్ధం!

తయారీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మఖానా, ఒక కప్పు మటర్‌, రెండు ఉల్లిపాయలు (చిన్న ముక్కలుగా), రెండు టేబుల్ స్పూన్లు టమోటా ప్యూరీ, ఒక పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు లేదా క్రీమ్, రెండు స్పూన్లు నూనె/నెయ్యి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు. కొత్తిమీర గార్నిష్‌కి తప్పనిసరిగా వాడాలి.

GST Reforms: జీఎస్టీ పరిధిలోకి మద్యం.. కేంద్రం నిస్సహాయత.. రాష్టాలదే తుది నిర్ణయం!

తయారు చేసే విధానం: ముందుగా పాన్‌లో నెయ్యి వేసి మఖానాను బంగారు రంగులో వేయించి పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్‌లో నూనె వేసి జీలకర్ర వేయాలి. ఉల్లిపాయలు వేసి వేయించి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ఇప్పుడు టమోటా ప్యూరీ, మసాలా పొడులు వేసి నూనె వేరుపడే వరకు వండాలి. మటర్ వేసి కొంచెం నీళ్లు కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వేయించిన మఖానా, పెరుగు/క్రీమ్ వేసి 2-3 నిమిషాలు మెల్లిగా వండాలి.

High court: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోపై పిల్‌! ఏపీ హైకోర్టు కీలక తీర్పు..!

చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి. రొట్టె లేదా అన్నంతో ఈ మఖానా-మటర్ కూర తింటే చాలా రుచిగా ఉంటుంది. అతిథులకు వడ్డించినా అందరూ మీ వంటను మెచ్చుకుంటారు.

New car delivery: కొత్త కారు డెలివరీ.. ఆనందం క్షణాల్లో విషాదం.. ఢిల్లీలో మహిళ ఘటన వైరల్!
Railway: 99% విద్యుదీకరణ పూర్తి చేసిన రైల్వేలు..! త్వరలో 100% లక్ష్యంతో కొత్త రికార్డు..!
New Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్! తగ్గనున్న 70 కి.మీ దూరం... త్వరలో DPR సిద్ధం!
India Pakistan match: భారత్ పాక్ మ్యాచ్ పై ఉత్సాహం ఆందోళనలు.. మ్యాచ్ జరగాలా వద్దా!
Heavy Rains: ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. గంటకు 60 కి.మీ. వేగంతో.!

Spotlight

Read More →