JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే! AP Education News: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే JEE Main: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ముగిసింది…! ఇప్పుడు విద్యార్థుల ముందున్న అసలు పరీక్ష ఇదే! AP Tribal Welfare: ఏపీ గిరిజన గురుకుల ప్రవేశాలు 2026.. దరఖాస్తు విధానం మరియు సిలబస్..!! Schools Holiday: లోకల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం! ఏయే జిల్లాలంటే ఇవే...! Free AI Course: తెలుగు విద్యార్థులకు జియో 'AI' బంపర్ ఆఫర్..ఉచితంగా గూగుల్ శిక్షణ..రిజిస్ట్రేషన్ లింక్ ఇదే! పదవ తరగతి విద్యార్ధులకు బంపర్ ఆఫర్! ఉచితంగా 10 గ్రాముల బంగారం... ఎలాగంటే! NBEMS Schedule: మెడికల్ విద్యార్థులకు కీలక అప్‌డేట్..! NEET PG–MDS పరీక్ష తేదీలు ఖరారు! Teachers News: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బంపర్ అప్‌డేట్.. ఏప్రిల్, మే నెలల్లో కీలక అంశాలు..!! Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..! Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే! AP Education News: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే

Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలు బంద్..! విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో..!

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు (బోధన రుసుములు) విడుదల చేయకపోవడం

Published : 2025-09-19 13:09:00
ITR Filing: ఆదాయపు పన్ను రీఫండ్లపై క్లారిటీ..! ముందుగా వాటికే ప్రాధాన్యం..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ట్యూషన్ ఫీజులు (బోధన రుసుములు) విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపింది. రుసుములు వెంటనే చెల్లించకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కాలేజీలు మూసివేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వానికి, ఉన్నత విద్యామండలి అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో, చివరికి కళాశాలల మూసివేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

Sensation OTT: 2025లో విడుదలైన ప్రేమకథా చిత్రం.. ఇప్పటికీ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది!

ఫీజులు విడుదల కాకపోవడంతో యూనివర్సిటీల్లో పనులు ఆగిపోతున్నాయని, లెక్చరర్లు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్న పరిస్థితి నెలకొన్నదని వివరించారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ మొదటి వారంలో నిరవధిక సమ్మె చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా విద్యార్థుల ద్వారా కూడా వినతులు ప్రభుత్వానికి పంపించి, తమ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పటికీ, అక్కడ ప్రభుత్వం తక్షణమే చర్చించి సమస్యను పరిష్కరించిందని, ఏపీలో కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Rythu Bandhu: ఏపీలో రైతులకు శుభవార్త! రైతు బంధు పథకం మళ్లీ ప్రారంభం! ఒక్కో రైతుకు రూ.2 లక్షల వడ్డీ లేని రుణం!

ఇక మరోవైపు, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ రాండ్‌స్టాడ్ ఇండియా భాగస్వామ్యంతో 850 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ, తమిళనాడు, హైదరాబాద్‌, లక్నో, కాన్పూర్, జైపూర్, సూరత్‌ వంటి పలు నగరాల్లో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉండనున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్, తయారీ, రిటైల్ రంగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆపరేటర్లు, వెల్డర్లు, మెషీన్ మెయింటెనెన్స్ టెక్నీషియన్లు వంటి పోస్టులు అందుబాటులో ఉండగా, హైదరాబాద్‌లో డేటా ఎంట్రీ, రికార్డు మెయింటెనెన్స్‌ కోసం 25 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రిటైల్ రంగంలోనూ 25కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Aviation news: ఆ నగరానికి మహర్దశ! రెండో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అక్టోబరు చివరికి అందుబాటులోకి! ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఉద్యోగ అవకాశాలపై పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిక వెబ్‌సైట్ naipunyam.ap.gov.inలో వివరాలు పరిశీలించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటోందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఒక వైపు ప్రైవేట్ కాలేజీలు నిధుల సమస్యతో ఆందోళన చెందుతుంటే, మరోవైపు రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాల కోసం కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి.

Breakfast: రోజులో అత్యంత ముఖ్యమైన మీల్ బ్రేక్‌ఫాస్ట్.. మరి దాన్ని స్కిప్ చేస్తున్నారా?
Annual recharge plans: జియో, ఎయిర్‌టెల్, వి, బీఎస్‌ఎన్‌ఎల్.. ఒకే రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు! ఈ వార్షిక ప్లాన్‌లు మీ కోసమే!
Bottle Gourd: సొరకాయ.. రుచి, ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు ఉన్నవాళ్లు తింటే ప్రమాదమే!
Bima Sakhi Yojana: ఏపీ మహిళలకు అద్భుత అవకాశం! నెలకు రూ.7 వేల ప్రోత్సాహకం.. జస్ట్ టెన్త్ పాసైతే చాలు!
New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌లకు గ్రీన్ సిగ్నల్! రూ.800 కోట్లతో 4 వరుసలుగా... 11 రూట్లలో ఫిక్స్!
TTD: తిరుమల దర్శనాలపై టిటిడీ క్లారిటీ..! డిసెంబర్ తిరుమల దర్శనాల పూర్తి షెడ్యూల్..!

Spotlight

Read More →