బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? Bank Holidays: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు..! పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? Bank Holidays: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు..! పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి!

Aviation news: ఆ నగరానికి మహర్దశ! రెండో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అక్టోబరు చివరికి అందుబాటులోకి! ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ముంబై మహానగరానికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా  నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) ఈ నెలాఖరులో  అందుబాటులోకి రానుంది. పాన్‌వెల్, ఉల్వే ప్రాంత

Published : 2025-09-19 12:20:00
Breakfast: రోజులో అత్యంత ముఖ్యమైన మీల్ బ్రేక్‌ఫాస్ట్.. మరి దాన్ని స్కిప్ చేస్తున్నారా?

ముంబై మహానగరానికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా  నవి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) ఈ నెలాఖరులో  అందుబాటులోకి రానుంది. పాన్‌వెల్, ఉల్వే ప్రాంతాల మధ్య నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌ను దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పేర్కొనవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్ట్ (BOM) పై అధికభారం తగ్గించేందుకు దీన్ని  రూపకల్పన చేయడం జరిగినది. నూతనంగా ఏర్పాటైన ఈ విమానాశ్రయానికి IATA కోడ్ NMI, ICAO కోడ్ VANM గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగినది.

Annual recharge plans: జియో, ఎయిర్‌టెల్, వి, బీఎస్‌ఎన్‌ఎల్.. ఒకే రీఛార్జ్‌తో ఏడాది మొత్తం ప్రయోజనాలు! ఈ వార్షిక ప్లాన్‌లు మీ కోసమే!

ప్రయాణికులు టికెట్ బుక్ చేసేటప్పుడు కొత్త ఎయిర్‌పోర్ట్ కోడ్ NMI ను తప్పనిసరిగా  పరిశీలించాలి . ప్రముఖ ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు అయిన MakeMyTrip, Cleartrip, Yatra, Ixigo వంటి వాటిలో ఇప్పటికే ఈ కోడ్ ప్రభుత్వం అధికారికంగా జత చేయడం జరిగినది. బోర్డింగ్ పాస్‌ లో ఎయిర్‌పోర్ట్ కోడ్ సరిగా ఉందని చూసుకోవడం ద్వారా ప్రయాణికులు గందరగోళాన్ని కి  పుల్ స్టాప్ పెట్టేందుకు ఇలా తీసుకురావడం జరిగినది.

Bottle Gourd: సొరకాయ.. రుచి, ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు ఉన్నవాళ్లు తింటే ప్రమాదమే!

ఫ్లైట్ ఆపరేషన్ల విషయానికి వస్తే, మొదటిగా IndiGo రోజుకు 18 వరకు డొమెస్టిక్ ఫ్లైట్స్ నడపనుంది. అలాగే Akasa Air కూడా ప్రారంభ దశలోనే 100కి పైగా  విమాన సర్వీసులు అందించనుంది. వీటితో పాటు రాబోయే సంవత్సరాల్లో అంతర్జాతీయ రూట్స్ కూడా జోడించబడతాయి. ఈ కొత్త టెర్మినల్ మొదటి దశలో సంవత్సరానికి దాదాపు 20 మిలియన్ ప్రయాణికులను హ్యాండిల్ చేసే సామర్థ్యం కలిగి ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

Bima Sakhi Yojana: ఏపీ మహిళలకు అద్భుత అవకాశం! నెలకు రూ.7 వేల ప్రోత్సాహకం.. జస్ట్ టెన్త్ పాసైతే చాలు!

ప్రయాణికుల సౌకర్యం కోసం పలు సూచనలు ప్రకటించారు. డొమెస్టిక్ ఫ్లైట్స్ కోసం కనీసం రెండు గంటల ముందు ఎయిర్‌పోర్ట్ చేరుకోవాలని, అంతర్జాతీయ ప్రయాణాల కోసం మరింత ముందే రావాలని తెలపడం జరిగినది. ఐడీ ప్రూఫ్, బోర్డింగ్ పాస్, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. నిషేధిత వస్తువులు తీసుకురావడం పూర్తిగా నిషేధం. కొత్త టెర్మినల్ పరిచయం లేకపోతే సిబ్బంది సహాయం తీసుకోవాలని సూచించారు.

New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌లకు గ్రీన్ సిగ్నల్! రూ.800 కోట్లతో 4 వరుసలుగా... 11 రూట్లలో ఫిక్స్!

అంతేకాకుండా, ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడానికి సులభంగా ఉండేలా రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. సియోన్-పాన్‌వెల్ హైవే ద్వారా నేరుగా చేరుకోవచ్చు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు) సౌత్ ముంబై నుండి వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. పాన్‌వెల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉండటంతో రైలు, రోడ్, మెట్రో మార్గాల్లో సౌకర్యవంతంగా చేరుకోవచ్చు. అదనంగా MSRTC ప్రత్యేక బస్సులు కూడా ముంబై, నవి ముంబై, సమీప నగరాల నుండి నడపనున్నారు.

TTD: తిరుమల దర్శనాలపై టిటిడీ క్లారిటీ..! డిసెంబర్ తిరుమల దర్శనాల పూర్తి షెడ్యూల్..!
Doctor Ajay: అమెరికాలో అగ్రశ్రేణి సాధించిన తెలుగు వైద్యుడు!
Health NewS:చర్మం నుండి గుండె వరకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే! ఇవి తప్పనిసరి!
OTT Movie: 40 కోట్లతో తీస్తే 340 కోట్లు.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. అధికారిక ప్రకటన

Spotlight

Read More →