వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ముఖ్యమైన అప్‌డేట్‌లను మిస్ అవ్వకుండా.! మెటా కొత్త అప్‌డేట్!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో పనిచేయాలనుకునే యువతకు ఇది నిజంగా ఒక  గొప్ప అవకాశం. ఐఎస్ఆర్ఓకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట (SDSC SHAR) వివిధ విభాగాల్లో మొత్తం 141 పోస్టుల భర్తీకి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్ నుండి పదవ తరగతి అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ పోస్టులు ఉండటం విశేషం.

పెద్ది పై బుచ్చిబాబు బిగ్ అప్‌డేట్.. చరణ్ ఫ్యాన్స్‌కు దీపావళి గిఫ్ట్ రెడీ!

ఆసక్తి గల అభ్యర్థులు 2025 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 14, 2025 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇస్రోలో సైంటిస్ట్/ఇంజినీర్ స్థాయి నుండి టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల వరకు ఉద్యోగాలు లభిస్తున్నాయి.

యూరప్‌లో తొలి స్ట్రీట్‌ లైటింగ్‌ వ్యవస్థను ప్రారంభించిన నగరం ఏదో మీకు తెలుసా!

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:

దీపావళి బంపర్ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా? మిస్ అవ్వొద్దు!

ఈ నోటిఫికేషన్‌లో ప్రధానంగా ఆకర్షిస్తున్న పోస్టులు, వాటి ఖాళీల సంఖ్య:141

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్, మటన్ షాప్‌లకు కొత్త నియమాలు.. అది తప్పనిసరి!!

సైంటిస్ట్/ఇంజినీర్ - SC: 23 పోస్టులు

సామాన్యుల EV కల నెరవేరే ఛాన్స్ - రూ. 30 వేల డిస్కౌంట్ ఆఫర్! 100 కి.మీ.కి రూ. 20 ఖర్చు.. బ్లాక్ బస్టర్ కాంబో..

టెక్నికల్ అసిస్టెంట్: 28 పోస్టులు

Farmers: రైతులకు కీలక హెచ్చరిక..! ఆది ఎక్కువ వాడితే సబ్సిడీ లేదు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

సైంటిఫిక్ అసిస్టెంట్: 3 పోస్టులు

శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ!

లైబ్రరీ అసిస్టెంట్ - A: 1 పోస్టు

Google vizag: విశాఖలో గూగుల్ AI హబ్‌పై సీఎం సంతోషం.. యంగెస్ట్ స్టేట్, హై ఇన్వెస్ట్మెంట్ హాష్‌ట్యాగ్.. వైజాగ్ లోని G అంటే!

రేడియోగ్రాఫర్ - A: 1 పోస్టు

బిగ్ షాక్! అమెరికా సుంకాల దెబ్బ.. 37.5 శాతం కుప్పకూలిన భారత ఎగుమతులు! 4 నెలల్లోనే..!

టెక్నీషియన్ - B: 70 పోస్టులు (ఇది అత్యధిక ఖాళీలు ఉన్న విభాగం)

Pak-Afghan: పాక్ అఫ్గాన్ ఘర్షణలు ఉధృతం.. సరిహద్దులో తుపాకీ కాల్పులు, భారీ ఉద్రిక్తత.. పాకిస్థాన్ యుద్ధ ట్యాంకులను!

డ్రాఫ్ట్స్‌మెన్ - B: 2 పోస్టులు

Diwali Deals: దీపావళి బొనాంజా..! షాపింగ్‌లో ఎక్కువ సావింగ్‌ కావాలా? ఈ పేమెంట్‌ మోడ్‌ ఉపయోగించండి!

కుక్: 3 పోస్టులు

DSC: జనవరిలో 2వేల DSC పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు.. మంత్రి లోకేశ్ హామీ మేరకు!

ఫైర్‌మెన్ - A: 6 పోస్టులు

RBI మెడికల్ కన్సల్టెంట్ పోస్టులు! జీతం, అర్హత, షరతులు ఇవే!

లైట్ వెహికిల్ డ్రైవర్ - A: 3 పోస్టులు

భారత్-చైనా వివాదం.. WTO వద్ద భారత్ పై ఫిర్యాదు !!

నర్స్ - B: 1 పోస్టు .

Prime Minister: శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న నాలుగో ప్రధాని.. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ స్వాగతం!

విద్యార్హతలు 

Adhaar: ఆధార్‌లో పొరపాట్లు? ఆందోళన అవసరం లేదు..! సమస్యలకు పరిష్కారం.. ఇక ఇంటి నుంచే!

సైంటిస్ట్/ఇంజినీర్ - SC: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఈ/ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి.

ప్రతిరోజు షవర్ బాత్ చేస్తున్నారా! యమ డేంజర్ గురూ!

టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ నర్స్: డిప్లొమా లేదా బీఎస్సీ అర్హత ఉండాలి.

ప్రజా సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్‌ను నడిపిస్తున్న సీఎం చంద్రబాబు!!

టెక్నీషియన్ - B డ్రాఫ్ట్స్‌మెన్ - B: ఐటీఐ (ITI) సర్టిఫికెట్ తప్పనిసరి.

జగన్ విదేశీ పర్యటన రద్దు..! కోర్టును ఆశ్రయించిన సీబీఐ!

 కుక్, డ్రైవర్, ఫైర్‌మెన్: పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో అనుభవం అవసరం.

వయస్సు పరిమితులు నవంబర్ 14, 2025 నాటికి

సైంటిస్ట్/ఇంజినీర్ - SC పోస్టులకు: 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

మిగిలిన పోస్టులకు: 18 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం OBC 3 ఏళ్లు

 SC/ST 5 ఏళ్లు, దివ్యాంగులకు (10 ఏళ్లు) వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

ఆకర్షణీయమైన జీతభత్యాలు:

ఇస్రోలో ఉద్యోగాలు లభిస్తే భారీ జీతాలతో కెరీర్‌ను కొనసాగించవచ్చు. కేంద్ర ప్రభుత్వ 7వ వేతన కమిషన్ ప్రకారం జీతాలు ఇలా ఉంటాయి:

 సైంటిస్ట్/ఇంజినీర్ - SC: నెలకు రూ.56,100 - రూ.1,77,500 వరకు.

టెక్నికల్ అసిస్టెంట్/నర్స్ - B: నెలకు రూ.44,900 - రూ.1,42,400 వరకు.

టెక్నీషియన్ - B/డ్రాఫ్ట్స్‌మెన్ - B: నెలకు రూ.21,700 - రూ.69,100 వరకు.

కుక్/డ్రైవర్/ఫైర్‌మెన్ - A: నెలకు రూ.19,900 - రూ.63,200 వరకు.

దరఖాస్తు విధానం & ఎంపిక ప్రక్రియ:

అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ విధానంలో మాత్రమే SDSC SHAR అధికారిక వెబ్‌సైట్ https://www.shar.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక ప్రక్రియ పోస్టును బట్టి మారుతుంది.

సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులకు: రాత పరీక్ష, ఇంటర్వ్యూ.

 టెక్నికల్/సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్ 

 కుక్, డ్రైవర్, ఫైర్‌మెన్ పోస్టులకు: ఫిజికల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్.

దరఖాస్తు ఫీజు:

సాధారణ (General)/OBC/EWS అభ్యర్థులకు రూ.500 నుండి రూ.750 వరకు ఫీజు ఉంటుంది. 

 SC/ST, PwBD (దివ్యాంగులు), Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు మినహాయింపు లభించడం గమనార్హం.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో స్థిరపడాలని, దేశ సేవలో భాగం కావాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు శ్రీహరికోట లేదా ఇతర ఇస్రో కేంద్రాల్లో పోస్టింగ్ లభిస్తుంది.