బుల్లెట్ ప్రియులకు బంపర్ ఆఫర్! రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరలు.. భారీ డిస్కౌంట్లు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులను (Foreign Investments) ఆకర్షించేందుకు వ్యూహాత్మక పర్యటనకు సిద్ధమయ్యారు. రాబోయే వారంలో ఆయన యూరప్, గల్ఫ్ దేశాల్లోని కీలక కేంద్రాలైన లండన్, దుబాయ్, అబుదాబిలలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వేగవంతం చేసే లక్ష్యంతో చేపడుతున్న ఈ పర్యటన అత్యంత కీలకంగా మారింది.

శ్రీశైల దర్శనం తరువాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శించి కర్నూలు సభకు చేరుకున్న ప్రధాని మోదీ!!

విశాఖ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం:

Stock markets: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారుల్లో జోష్!

ముఖ్యంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు (Global Investors Summit) కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం, వారిని ఒప్పించడం ఈ పర్యటన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

UIDAI: 5–17 ఏళ్ళ పిల్లల ఆధార్ అప్డేట్ మిస్ అవ్వద్దు! ఉచితంగా అక్టోబర్ 23 నుంచే...

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వివరాలు :

Bhagavad Gita : మరణ భయమే గొప్పది, కానీ జీవుడు దేహం కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -34!

యూఏఈ (దుబాయ్, అబుదాబి): ఆయన అక్టోబర్ 22 నుంచి 24 వరకు యూఏఈలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ముఖ్యంగా  ఇన్నోవేషన్ వంటి కీలక రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యం.

Russia–India Oil Trade: చైనా యువాన్‌లో చెల్లింపులు చేసిన భారత్..! రష్యా ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు..!

లండన్ (బ్రిటన్): నవంబర్ 2 నుంచి 5 వరకు సీఎం లండన్‌లో ఉంటారు. ఈ సమయంలో స్థానిక పారిశ్రామికవేత్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలను సుస్థిరం చేయనున్నారు. 

Highway: ఆ రూట్ లో ప్రయాణం ఇక కేవలం రెండు గంటల్లో..! రూ.3,197 కోట్లతో ఆరు లైన్ల సూపర్ రోడ్..!

యూఏఈ పర్యటనలో ముఖ్యమంత్రి బృందం ప్రధానంగా రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, రవాణా, లాజిస్టిక్స్ మరియు ఫైనాన్స్ సర్వీసెస్ వంటి రంగాలలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల వాతావరణం, ప్రభుత్వ విధానపరమైన మద్దతును విదేశీ పెట్టుబడిదారులకు స్పష్టంగా వివరించనున్నారు.

సింగపూర్‌ వర్క్ పర్మిట్‌ అప్‌డేట్‌... ఉద్యోగ కాల పరిమితి రద్దు, వేతనాలు పెంపు పూర్తి సమాచారం మీ కొరకు!!

లండన్ పర్యటనలో సైతం, పారిశ్రామికవేత్తలతో చర్చించి, విశాఖ సమ్మిట్‌కు వారి భాగస్వామ్యాన్ని పటిష్టం చేయనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పలు కంపెనీలకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి, వేగంగా అనుమతులు మంజూరు చేయడానికి సీఎం స్థాయిలో చర్చలు జరగనున్నాయి.

పాన్‌ కార్డు–ఆధార్‌ లింకింగ్‌పై కొత్త నిబంధనలు! ఆదాయపన్ను శాఖ సర్క్యులర్‌ విడుదల

ఈ ప్రతిష్టాత్మక విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట బలమైన బృందం పయనించనుంది.

భారత రైల్వేల మరో అద్భుతం.. త్వరలో వందేభారత్ 4.0 రాబోతోంది! గంటకు 350 కి.మీ. వేగంతో.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

మంత్రులు: టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి పర్యటనలో సీఎం వెంట ఉండనున్నారు.

అమరావతిలో లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్‌! ఏపీ ప్రభుత్వం ఆమోదం!

అధికారులు ఈ బృందంలో పలు కీలక శాఖల ఉన్నతాధికారులు కూడా భాగం కానున్నారు. ముఖ్యంగా, లండన్‌లో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా నేతృత్వంలోని ప్రత్యేక బృందం పారిశ్రామికవేత్తలతో సమావేశాలకు సమన్వయం చేయనుంది.

దీపావళి బంపర్ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా? మిస్ అవ్వొద్దు!

ఈ పర్యటన ద్వారా ఏపీకి విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, తద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక మరియు ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది. కొత్త ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడానికి ఈ పర్యటన ఒక మైలురాయిగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

యూరప్‌లో తొలి స్ట్రీట్‌ లైటింగ్‌ వ్యవస్థను ప్రారంభించిన నగరం ఏదో మీకు తెలుసా!
పెద్ది పై బుచ్చిబాబు బిగ్ అప్‌డేట్.. చరణ్ ఫ్యాన్స్‌కు దీపావళి గిఫ్ట్ రెడీ!
వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ముఖ్యమైన అప్‌డేట్‌లను మిస్ అవ్వకుండా.! మెటా కొత్త అప్‌డేట్!
భారీ జీతంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జాబ్స్ నవంబర్ 14 చివరి తేదీ.. పూర్తి వివరాలు ఇవే!