Tollywood strike: టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు సిద్ధం! రెంటల్ వద్దు.. షేరింగ్ ముద్దు! Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Tollywood strike: టాలీవుడ్‌లో సమ్మె సైరన్.. మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు సిద్ధం! రెంటల్ వద్దు.. షేరింగ్ ముద్దు! Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా...

FolkSinger: ఫోక్ సింగర్ కు బంపర్ ఆఫర్! తమిళ చిత్రసీమలో హీరోయిన్ గా ఎంట్రీ!

ప్రతిభ ఎవరి సొత్తు కాదని, కష్టపడితే సాధించలేనిది అంటూ ఏదీ లేదని మరోసారి నిరూపించబోతున్నారు తెలంగాణ జానపద గాయని నాగదుర్గ. చిన్న వయసులోనే ప్రజా గీతాలతో ప్రజల్లో గ

Published : 2025-10-29 12:15:00
పుట్టబోయే పిల్లల కోసం రెడీ.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. తల్లి ప్రేమ చూపుతూ!

ప్రతిభ ఎవరి సొత్తు కాదని, కష్టపడితే సాధించలేనిది అంటూ ఏదీ లేదని మరోసారి నిరూపించబోతున్నారు తెలంగాణ జానపద గాయని నాగదుర్గ. చిన్న వయసులోనే ప్రజా గీతాలతో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు సినీ రంగంలో అడుగుపెడుతున్నారు. “దారిపొంటత్తుండు”, “నా పేరు ఎల్లమ్మ”, “ఎర్ర రుమాల్”, “కాపోళ ఇంటికాడ” వంటి పాటలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించిన నాగదుర్గ, తన స్వరంతో గ్రామీణ జానపద సంస్కృతిని ప్రతిధ్వనింపజేశారు.

Bharat Electronics: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో భారీ నియామకాలు.. ఇంజినీర్లకు బంగారు అవకాశం!

ఇటీవల ఆమె సినీ రంగంపై దృష్టి పెట్టారు. “కలివనం” అనే తెలుగు చిత్రంలో హీరోయిన్‌గా నటించినప్పటికీ, ఆ సినిమా విడుదలపై స్పష్టత రాలేదు. ఈమధ్య బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్‌లో ఆమె పాల్గొంటారని వచ్చిన వార్తలు కూడా కేవలం పుకార్లేనని తేలింది. అయితే ఇప్పుడు ఆమె కెరీర్‌ కొత్త మలుపు తిరగబోతోంది.

Annacanteen: పునరావాస కేంద్రాల్లో బాధితులకు భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్‌ నెట్‌వర్క్‌!

తాజాగా తమిళ సినీ రంగంలో హీరోయిన్‌గా నాగదుర్గ ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రముఖ నటుడు ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికయ్యారు. పవీష్ “జాబిలమ్మ నీకు అంత కోపమా” అనే డబ్బింగ్ చిత్రంతో గత సంవత్సరం హీరోగా పరిచయమయ్యారు. ఆయన కొత్త సినిమా నాగదుర్గకు తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లే బంగారు అవకాశంగా మారనుంది.

Data leak: డేటా లీక్.. వెంటనే పాస్వర్డ్స్ మార్చుకోండి.. డిజిటల్ నిర్లక్ష్యం ఒక్క క్షణం!

ఈ సినిమా విజయవంతమైతే నాగదుర్గకు తమిళ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు దక్కే అవకాశం ఉంది. గతంలో తెలుగు నటీమణులు శాన్వి మేఘన, గౌరీప్రియ లాంటి వారు కూడా తమిళ సినిమాల్లో అవకాశాలు సంపాదించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో నాగదుర్గ కూడా చేరబోతున్నారు.

H1B Visa ఫీజు వ్యవహారంలో అనూహ్య మలుపు! చేతులెత్తేసిన ఐటీ కంపెనీలు!

తెలుగు సినీ పరిశ్రమలో స్థానిక నటీమణులు తగ్గుతున్న తరుణంలో, ఇతర భాషల్లోనైనా రాణిస్తున్న తెలుగు అమ్మాయిలను అభిమానులు, సినీ ప్రముఖులు హర్షిస్తున్నారు. జానపద గాయకురాలిగా ప్రారంభమై, సినీ నటి దిశగా అడుగులు వేస్తున్న నాగదుర్గ ప్రయాణం ప్రేరణాత్మకంగా మారింది. తన శ్రమతో, ప్రతిభతో ఆమె తెలుగు ప్రజలకు గర్వకారణం అవుతారని అభిమానులు నమ్ముతున్నారు.

Government Jobs: ఏపీలో వారందరికి ప్రభుత్వ ఉద్యోగాలు..! జీవో 1207 నియామకాలకు సుప్రీంకోర్టు ఆమోదం..!
Pawankalyan: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం! ఆ జిల్లాకు భారీ నిధుల విడుదల... ఆ ప్రాంతానికి మహర్దశ!
Cyclone Alert: వాతావరణ శాఖ హెచ్చరిక! ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్షాలు!
ఇడ్లీ vs దోసె: షుగర్ పేషెంట్లకు ఏది బెస్ట్? ఎలా తీసుకోవాలి!
Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష! రెండు కొత్త జిల్లాలతో పాటు నాలుగు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదన!

Spotlight

Read More →