మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో.. డబుల్ అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణకు తీవ్ర చలిగాలుల అలర్ట్! గంటకు 30 కి.మీ వేగం.. High alert: ఏపీకి మళ్ళీ భారీ వర్షాలు.. ఆ నాలుగు రోజులు విపరీతం..! వారికి రెడ్ అలెర్ట్..! AP Weather: ఏపీకి మరోసారి వర్షాలు! నవంబర్ 24 నుంచి.... ఆ ప్రాంతాలకు హై అలెర్ట్! Cold wave: తెలంగాణలో చలి అలజడి.. రాబోయే 5 రోజుల్లో... ఏపీలో కొత్త అల్పపీడనం! Weather: తెలంగాణలో చలి తారాస్థాయికి..! మరింత పెరిగే సూచనలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..! Air Pollution: ఢిల్లీ గాలిలో ప్రమాదకర స్థాయి కాలుష్యం..! జీఆర్ఏపీ ఫేజ్-3 అమల్లో..! Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం! Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు! మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో.. డబుల్ అల్పపీడనాలు.. ఏపీ, తెలంగాణకు తీవ్ర చలిగాలుల అలర్ట్! గంటకు 30 కి.మీ వేగం.. High alert: ఏపీకి మళ్ళీ భారీ వర్షాలు.. ఆ నాలుగు రోజులు విపరీతం..! వారికి రెడ్ అలెర్ట్..! AP Weather: ఏపీకి మరోసారి వర్షాలు! నవంబర్ 24 నుంచి.... ఆ ప్రాంతాలకు హై అలెర్ట్! Cold wave: తెలంగాణలో చలి అలజడి.. రాబోయే 5 రోజుల్లో... ఏపీలో కొత్త అల్పపీడనం! Weather: తెలంగాణలో చలి తారాస్థాయికి..! మరింత పెరిగే సూచనలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..! Air Pollution: ఢిల్లీ గాలిలో ప్రమాదకర స్థాయి కాలుష్యం..! జీఆర్ఏపీ ఫేజ్-3 అమల్లో..! Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం! Japan: జపాన్ లో భారీ భూకంపం..! బుల్లెట్‌ రైళ్లు నిలిపివేత, విద్యుత్‌ అంతరాయం..! Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. భయంతో వీధుల్లోకి పరుగులు!

Cyclone: తుపాన్ ప్రభావం.. నిర్మలా సీతారామన్ పర్యటన వాయిదా.. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో!

2025-10-26 20:10:00
రూ.1,48,200 జీతంతో AIIMSలో ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ డేట్ !

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు క్రమంగా తీవ్రమవుతున్నాయి. రేపట్నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుపాన్‌ ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో వర్షపాతం అధికంగా ఉండబోతోందని అంచనా వేయడంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థలకు ముందస్తు సెలవులు ప్రకటించారు.

LIC : వాషింగ్టన్ పోస్ట్‌ ఆరోపణలపై ఎల్‌ఐసీ స్పష్టం – పెట్టుబడులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు!

ప్రకాశం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 27, 28, 29 తేదీల్లో స్కూళ్లు, కాలేజీలకు హాలిడేలు ప్రకటించారు. అలాగే విశాఖపట్నం, ఏలూరు జిల్లాల్లో 27, 28 తేదీల్లో, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో 27న మాత్రమే విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు జిల్లా విద్యా అధికారులు (DEOs) తెలిపారు. వర్షం తీవ్రతను బట్టి మరికొన్ని జిల్లాల్లో కూడా సెలవులు పొడిగించే అవకాశముందని అధికారులు సూచించారు.

NCC కి సీసీఎల్ నుంచి రూ.6,829 కోట్ల మైనింగ్ ఆర్డర్! స్థానిక ఉపాధి అవకాశాలు!

ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు, DEOs తమ పరిధిలో ఉన్న విద్యాసంస్థలకు తాత్కాలిక హాలిడేస్‌ ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు వాతావరణ సూచనలను గమనిస్తూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు తుపాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని హెచ్చరించారు.

“సార్ మిమ్మల్ని కలవాలనుంది, అపాయింట్‌మెంట్ ఇస్తారా?” గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు!

అంతేకాకుండా, రాష్ట్రంలో వాతావరణ ప్రతికూలతల కారణంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన కూడా వాయిదా పడింది. ఆమె ఎల్లుండి అమరావతిలో 12 కొత్త బ్యాంక్ బ్రాంచ్‌లకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా, మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఈ పర్యటన రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్త తేదీ త్వరలో ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

Upliance AI: కూరగాయలు కట్ చేయడం నుంచి సాంబార్ వండేవరకు – అన్నీ చేసే స్మార్ట్ కిచెన్ అసిస్టెంట్! ధర ఎంతంటే!

నిర్మలా సీతారామన్ పర్యటనలో బ్యాంకింగ్ రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు వెలువడతాయని అంచనా వేసారు. అయితే తుఫాన్ కారణంగా షెడ్యూల్ మారడంతో, ఈ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.

AP Healthcare : ఆరోగ్య రథం ద్వారా 47 రకాల వైద్య పరీక్షలు, ప్రతి ఇంటి వద్ద ఉచిత వైద్యం!

ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలకు అలర్ట్ జారీ చేసింది. విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రత్యేక బృందాలు తీరప్రాంతాల్లో మోహరించాయి. నీటిముగింపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

OnePlus Ace 6: వన్‌ప్లస్ నుంచి కొత్త ప్రీమియం ఫోన్! స్మార్ట్‌నెస్‌ అన్నీ ఒకే ప్యాక్‌లో..!

వాతావరణశాఖ ప్రకారం, రాబోయే మూడు రోజుల పాటు విశాఖ, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు, ఈదురుగాలులు కూడా ఉండే అవకాశముందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ వేగం పుంజుకుంది.. 46% పనులు పూర్తయ్యాయి!

మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగించే స్థాయిలో ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. విద్యాసంస్థల సెలవులు, మంత్రివర్యుల పర్యటన వాయిదా వంటి నిర్ణయాలు కూడా అదే భాగమని చెప్పవచ్చు.

Suryalanka Nizampatnam : తుపాన్ ప్రభావం తీవ్రం.. సూర్యలంక నిజాంపట్నం బీచ్లు తాత్కాలికంగా మూసివేత!
Boeing 777: పక్షుల గుంపు ఢీకొట్టిన Boeing 777.. పైలట్ సమయస్ఫూర్తితో సేఫ్ ల్యాండింగ్!
Womens: మహిళలు ఇంటి వంటకంతో ఉద్యోగులకు భోజనం..! అమరావతిలో క్లౌడ్ కిచెన్ పథకం ప్రారంభం..!
Bank News: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్! నవంబర్ 1 నుంచి నలుగురు నామినీలు.. లాకర్‌ రూల్స్‌లోనూ భారీ మార్పు!
స్టార్ యాంకర్ ఎమోషనల్ నోట్.. అతడితో బ్రేకప్.. లాంగ్ జర్నీ ముగిసింది! నెటిజన్ల భిన్న కామెంట్లు!

Spotlight

Read More →