Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు! Forest Fire: హిమాలయ అటవీ కార్చిచ్చు! అదుపులోకి తెచ్చేందుకు ఆపరేషన్ పసిఫిక్! Kambalakonda Eco Park: వన్యప్రాణులపై మమకారం చాటుకున్న పవన్ కల్యాణ్.. తల్లి అంజనాదేవి పుట్టినరోజున జిరాఫీల దత్తత.!! Nallamala Forest: నల్లమలలోకి 120 అడవి దున్నలు..!! హై అలర్ట్.. ఆ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అరేబియా సముద్రంలో అల్పపీడనం.! గంటకు 50 కి.మీ వేగంతో.. భారతదేశపు టీ రాజధాని అసోం గురించి మీకు తెలియని విషయాలు! Rain Alert: బంగాళాఖాతంలో అలపీడనం! ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన! Nature Facts: నిప్పు–మంచుతో నిండిన ప్రకృతి అద్భుతం.. దోమలు, పాములే లేని భూమి ఇదే..!! విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'! 5 day rain: 5 రోజుల వర్ష సూచన.. అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు! Floods: దక్షిణాఫ్రికా ఖండాన్ని ముంచిన వరదలు.. లక్షల మంది నిరాశ్రయులు!

APSDMA వార్నింగ్: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డీఎంఏ!

భారీ వర్షాల ప్రభావంతో విజయవాడ (Vijayawada) లోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ నీటిమట్

Published : 2025-07-21 08:29:00
AP Weather Alert: ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు – కొండచరియలు, లోతట్టు ప్రాంతాల కు ముప్పు!

భారీ వర్షాల ప్రభావంతో విజయవాడ (Vijayawada) లోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగుల పూర్తి స్థాయిని చేరడంతో, గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

New Railway Line: కోర్టు స్టే తొలగింది – రైలు పరిగెత్తే మార్గం సున్నితంగా సిద్దం! 24 ఏళ్ల కలకు శ్రీకారం.. 5 నెలల్లోనే!

ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, ఇన్‌ఫ్లో - అవుట్‌ఫ్లో ఆధారంగా నీటి విడుదలలో మార్పులు వస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. బ్యారేజీ ద్వారా వరద నీటిని సముద్రంలోకి వదులుతున్న నేపథ్యంలో, కృష్ణా నదికి ఆనుకొని ఉన్న ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Praja Vedika: నేడు (21/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నదిలో ప్రయాణాలు చేయరాదు, అలాగే వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టే ప్రయత్నాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ (APSDMA) హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని విపత్తు సంస్థ విజ్ఞప్తి చేసింది.

YCP Central Jail: 29 కారణాలు.. మిథున్ అరెస్ట్! వంద కోట్లు మించిన స్కాం – పక్కా ప్రణాళికతో పోలీసులు!
Air India crash: దర్యాప్తు జరుగుతుంటే అసత్య ప్రచారం శోచనీయం.. కేంద్రం కఠిన హెచ్చరిక!
Amaravati Development: రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష.. అధికారులతో కీలక సూచనలు చేసిన నారాయణ!
Smart meters: ప్రజలలో అపోహలు తొలగించేందుకు స్మార్ట్ మీటర్ల తనిఖీ.. గుంటూరు జిల్లాలో!
Lokesh Emotional: నాన్నను జైల్లో చూసి తట్టుకోలేకపోయా... నారా లోకేశ్!
Revanth Reddy: వరంగల్ లో క్రికెట్ స్టేడియం...! సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యేలు!
Celebrity Meeting: టాలీవుడ్ స్టార్‌కు మరింత దగ్గరగా దుల్కర్.. సీఎం రేవంత్‌తో ప్రత్యేక భేటీ!

Spotlight

Read More →