Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత!

80 వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వస్తున్న తోకచుక్క! శుక్రవారం ఆకాశంలో కనిపించనున్న అరుదైన అతిథి! Don't miss!

ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం మామూలే.. అయితే, ఈ నెల 28న అత్యంత అరుదైన తోక చుక్క కనిపించనుందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 80 వేల సంవత్సరాల క్రితం మన పూర

Published : 2024-09-25 14:10:00

ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం మామూలే.. అయితే, ఈ నెల 28న అత్యంత అరుదైన తోక చుక్క కనిపించనుందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 80 వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చూసిన ఓ తోక చుక్క మళ్లీ ఇప్పుడు దర్శనమివ్వబోతోందన్నారు. అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ తోకచుక్కను కామెట్ సి/2003 3 గా వ్యవహరిస్తున్నారు. శుచిన్ షాన్ - అట్లాస్ అని కూడా పిలుస్తున్నారు.

ఇంకా చదవండి: జగన్ వరుస షాక్ లు! క్యాబినెట్ మీటింగ్ పెట్టినా కూడా ఆగని రాజీనామాలు! మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి దగ్గరగా రానుందని, శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ తోకచుక్కను ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే నేరుగా మన కళ్లతో చూడొచ్చని తెలిపారు. బైనాక్యులర్ తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. మన జీవితకాలంలో అత్యంత అరుదుగా వచ్చే అద్భుతమని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కను వీడియో(టైమ్ లాప్స్ వీడియో)లో బంధించి పంపించాడు. ఈ నెల 28 న ఆకాశంలో కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ 10న కూడా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!

విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!

పవన్ కల్యాణ్ నుంచి పవర్‍‌ఫుల్ వ్యాఖ్యలు... అండగా నిలబడాలి! సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే!

విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!

మాజీ ఎంపీ సీఐడీ కస్టడీలో చిత్రహింసలు కేసులో కీలక మలుపు! రిటైర్డ్ ఎస్పీ ముందస్తు బెయిల్ కు హైకోర్టు షాకింగ్ తీర్పు!

ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!

మరో శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. డైరెక్ట్ గా అకౌంట్లోకే రూ.1.05 లక్షలు! అది ఎవరెవరికంటే!

ఏడాదికి రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. జాబ్ మేళా వివరాలివే! వయసు 19 పైన 30 లోపు!

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో ఎన్నికల హామీ నెరవేర్చిన ప్రభుత్వం! జగన్‌కీ చంద్రబాబుకీ తేడా ఏముంది?

వరద బాధితులకు గుడ్ న్యూస్.. ఆ రోజున ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.25వేలు!

మందుబాబులకు భారీ శుభవార్త.. సంబరాలే సంబరాలు! ఆ క్రమంలో మద్యం కొనుగోలు!

రైల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్తున్నారా.. జరిమానా చెల్లించాల్సిందే! ఎందుకంటే..

ఏపీలోకి జానీవాకర్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్, యాంటిక్విటీ వచ్చేశాయి! ఎవరికీ అనుమానం రాకుండా!

గిన్నిస్ బుక్ లోకి ఎక్కి రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి... అందరికి అత్యంత ఆసక్తి కలిగిస్తూ అమీర్ ఖాన్!

విశాఖ భూ వివాదంలో వైసీపీకి ఎదురుదెబ్బ! మున్సిపల్ శాఖ నుంచి స్పష్టమైన హెచ్చరిక!

అభయ్ నువ్వో సైకో .. బయటికిపో! బిగ్ బాస్ లో నాగార్జున! మిగతా వాళ్ల రిక్వెస్ట్ తో!

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం! త్వరలో బీసీ పార్టీ!

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ! ఎందుకో తెలుసా!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →