High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

Airtel Plan: ఎయిర్టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్! ఓటీటీలన్నీ ఫ్రీ!

2025-08-02 18:30:00
Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు జారీ!

ఓటీటీ వినియోగదారుల కోసం ఎయిర్టెల్ ఒక ప్రత్యేకమైన All-in-One ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.279 మాత్రమే. ఇందులో వినియోగదారులు నెల రోజుల పాటు 25కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో నెటిక్స్ బేసిక్, జియో హాట్‌గార్ సూపర్, జీ5 ప్రీమియం, సోనీలివ్, ఆహా, చౌపాల్, హోయిచోయ్ వంటి పాపులర్ సేవలు ఉన్నాయి.

ఏపీలో నేడే అన్నదాత సుఖీభవ డబ్బులు జమ! ఆ ఆరు జిల్లాల వారికి రావు... ఎందుకంటే?

ఈ ప్లాన్ Data-only కేటగిరీలోకి వస్తుంది. అంటే కాలింగ్, ఎస్ఎంఎస్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉండవు. కానీ ఇందులో వినియోగదారులకు 1 జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఇది ఒక నెల పాటు చెల్లుబాటు అవుతుంది. ఎవరైతే ఇప్పటికే ఎయిర్టెల్ యాక్టివ్ ప్లాన్ వాడుతున్నారు, వారు అదనంగా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకొని తమ ఎంటర్టైన్‌మెంట్‌ను మరింత విస్తరించుకోవచ్చు.

New Bar Policy: మందుబాబులకు శుభవార్త! ఏపీలో నూతన బార్ పాలసీ!

ఈ ప్లాన్‌తో వినియోగదారులకు న్యూస్, మూవీస్, వెబ్ సిరీస్, లైవ్ టీవీ వంటి ఎన్నో రకాల కంటెంట్‌ ఓటీటీల్లో చూడటానికి అవకాశం ఉంది. ప్రీపెయిడ్ యూజర్లకు ఇది తక్కువ ఖర్చుతో మంచి బహుళ ఓటీటీ యాక్సెస్‌ను అందిస్తోంది.

Airport Lounges: ఎయిర్‌పోర్ట్ లౌంజ్‌లో ఉచిత సౌకర్యాలు! కానీ... అసలు ఖర్చు ఎవరిదో తెలుసా!
Chandrababu Tour: ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో చంద్రబాబు పర్యటన! అన్నదాత సుఖీభవ, రూ.2,342 కోట్లు విడుదల!
Malaysia Tour: మలేషియా బాటలో అమరావతి.. పుత్రజయ మోడల్‌పై మంత్రి ప్రత్యేక దృష్టి!
Donald Trump: రష్యా వార్నింగ్.. భయంతో ట్రంప్ ఏం చేశాడంటే!
Indian Railways: వేగంగా రైలు ప్రయాణం.. మూడో లైను పనులు పూర్తి, నాలుగో లైనుకు గ్రీన్ సిగ్నల్! కీలకమైన రైల్వే మార్గానికి కొత్త ఊపు!
Pardha saradhi Speech: వైకాపా ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,674 కోట్లు చెల్లించాం! 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు
Nimmala Rally: పాలకొల్లులో రైతులతో మంత్రి నిమ్మల భారీ ట్రాక్టర్ ర్యాలీ! రూ.9.85 కోట్ల చెక్కుల పంపిణీ..

Spotlight

Read More →