Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! Central Government: ప్రభుత్వం వారికి తీపికబురు... రూ.20 వేలు వరకు! ఎలా అప్లై చేసుకోవాలంటే! ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల నేషనల్ హైవే.. ఆ రూట్లోనే.. డీపీఆర్‌లో మార్పులు? పేదలకు ఇళ్ల మంజూరుపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం! రూ. 2.89 లక్షల సాయం, అర్హతలు ఇవే! Lokesh Beti: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ..! బీహార్ ఎన్నికల్లో..! Cyber Crime: సైబర్ నేరగాళ్లకు షాక్..! తెలంగాణ పోలీసుల మల్టీ–స్టేట్ ఆపరేషన్‌లో 81 మంది పట్టుబాటు..! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న!

Made in India : మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనండి... మోదీ!

2025-08-02 17:30:00
Bigg Boss: త్వరలోనే "బిగ్ బాస్" అరెస్ట్! లిక్కర్‌ స్కామ్‌లో బిగుస్తున్న ఉచ్చు !

దేశీయ పరిశ్రమలకు బలాన్నిచ్చేలా, ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని ముందుకు నడిపేలా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్వదేశీ వస్తువుల ప్రాముఖ్యతను జోరుగా ఉద్ఘాటించారు. అమెరికా టారిఫ్‌లు, గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న వేళ, ఆయన ఈ పిలుపుతో దేశీయ ఉత్పత్తులకు మద్దతు కల్పించే దిశగా చేశారనే చెప్పాలి.

Mahavatar Narasimha: చరిత్ర సృష్టించిన మహావతార్ నరసింహ... వీకెండ్ కలెక్షన్లతో పరుగులు!

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ – ‘‘ఈ దీపావళి, పెళ్లిళ్ల సీజన్‌కు మీరు చేయగలిగిన గొప్ప పని – భారతీయులు తయారు చేసిన వస్తువులే కొనడం’’ అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ ఆదర్శాలను గుర్తు చేస్తూ, స్వదేశీ ఉద్యమం అవసరం ఇప్పటికీ ఉందని ఆయన అన్నారు.

Cap Gemini : త్వరలో 45,000 ఉద్యోగాల భర్తీ... క్యాప్ జెమినీ.. AI ట్రైనింగ్‌తో!

‘‘భారతీయ సంపద విదేశాలకు పోకుండా చూడాలంటే, ప్రతి ఒక్కరూ చురుకుగా స్వదేశీ వస్తువుల కొనుగోళ్లలో భాగస్వాములు కావాలి. ఇది కేవలం ఒక ఆర్థిక చర్య కాదు, దేశభక్తికి నిదర్శనం కూడా’’ అని మోదీ పేర్కొన్నారు. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ వంటి ముఖ్యమైన కాలాల్లో విదేశీ బ్రాండ్లకు బదులుగా దేశీయ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Basavatarakam Hospital : 13న అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ... బాలకృష్ణ!

ఇటీవల అమెరికా భారత్‌పై కొన్ని ఉత్పత్తులకు అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తరువాత మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రీయ ఆర్థికతను ఒత్తిడుల నుంచి రక్షించేందుకు తీసుకున్న వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయ కంపెనీలు, చిన్న పరిశ్రమలు ఈ సందేశంతో కొత్త ఉత్సాహం పొందే అవకాశం ఉంది.

IT Companies: ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు! ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్!

మోదీ గతంలో ప్రారంభించిన ‘వొకల్ ఫర్ లోకల్’ ఉద్యమానికి ఇది పునరుద్ధరణలా ఉంది. కరోనా తర్వాత దేశీయంగా స్టార్టప్‌లు, MSMEs, హ్యాండీక్రాఫ్ట్ రంగాల్లో ఏర్పడిన నూతన శక్తిని కొనసాగించేందుకు, ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ పిలుపు ఉపయోగపడనుంది.

Nimmala Rally: పాలకొల్లులో రైతులతో మంత్రి నిమ్మల భారీ ట్రాక్టర్ ర్యాలీ! రూ.9.85 కోట్ల చెక్కుల పంపిణీ..
Pardha saradhi Speech: వైకాపా ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,674 కోట్లు చెల్లించాం! 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు
Vande Bharat: విజయవాడ-బెంగళూరు రూట్లో వందేభారత్... నడపాలంటూ విజ్ఞప్తి!
Nara Lokesh: ఇలాంటి క్షణాలు ఎంతో ప్రత్యేకం! లోకేశ్ భావోద్వేగ ట్వీట్..

Spotlight

Read More →