ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! UKG classes: ప్రభుత్వ పాఠశాలల్లో UKG తరగతులు.. తెలంగాణ సర్కార్ భారీ నిర్ణయం! Job Opportunities: క్రీడాకారులకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగం! Sbi clerk: ఫలితాలతో అభ్యర్థుల్లో ఉత్సాహం.. మెయిన్స్ కోసం సన్నాహాలు వేగవంతం! Night shifts: రాత్రి షిఫ్ట్‌లలో మహిళలకు పని చేసే అనుమతి.. భద్రతా సదుపాయాలు తప్పనిసరి! Private college : ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆగ్రహం... రూ.900 కోట్లు హామీ ఇచ్చి! TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..! EAD: భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం!

ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!

2025-11-10 11:14:00
India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం!

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుల కొరతను అధిగమించేందుకు ఆరోగ్య శాఖ నూతన నియామకాలను చేపట్టింది. మొత్తం 227 మంది పీజీ పూర్తిచేసిన స్పెషలిస్టు వైద్యులను రాష్ట్రవ్యాప్తంగా 142 సెకండరీ ఆసుపత్రుల్లో నియమించనున్నట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ నియామకాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..!

ఈ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా కౌన్సెలింగ్ విధానంలో జరిగాయని మంత్రి వివరించారు. 12 విభాగాల్లో పీజీ పూర్తి చేసిన వైద్యులను ఆయా విభాగాల అవసరాల ఆధారంగా కేటాయించారు. వీరిలో 33 ఏరియా ఆసుపత్రులకు 60 మంది, ఏడు జిల్లా ఆసుపత్రులకు 10 మంది, రెండు ఎంసీహెచ్ ఆసుపత్రులకు ఇద్దరు స్పెషలిస్టులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. గూడూరు ఏరియా ఆసుపత్రికి ఎక్కువ మంది నిపుణులు కేటాయించబడ్డారు.

Driving Reform: టెస్ట్ లేకుండానే లైసెన్స్‌..! ఏపీలో కొత్త డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల ఆమోదం..!

నియమితులైన వైద్యుల్లో గైనకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాల్లో 35 మంది చొప్పున, జనరల్ సర్జరీలో 30 మంది, అనస్థీషియా విభాగంలో 26 మంది, పిల్లల వైద్యులు 25 మంది, ఆర్థోపెడిక్ నిపుణులు 18 మంది, రేడియాలజిస్టులు 17 మంది, కంటి మరియు ఈఎన్‌టి వైద్య నిపుణులు కూడా ఉన్నారు. 2022-23లో పీజీ పూర్తి చేసిన 257 మంది ఇన్‌సర్వీస్ వైద్యులలో, ఖాళీలు ఉన్న ఆసుపత్రుల్లో 227 మందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. మిగిలిన 30 మందిని డీఎంఈ పరిధిలోని ఆసుపత్రుల్లో ట్యూటర్లుగా నియమించినట్లు మంత్రి తెలిపారు.

Jonty Rhodes: ఢిల్లీ వాయు కాలుష్యంపై జాంటీ రోడ్స్ ఆందోళన... ఇలా శ్వాసించడం కష్టం!

ఈ నియామకాలతో పాటు ప్రభుత్వం త్వరలోనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (CHCs), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs) లో కూడా మరో దశ నియామకాలను చేపట్టనుంది. 155 మంది వైద్యులను సీహెచ్‌సీలకు, మరో 155 మందిని పీహెచ్‌సీలకు నియమించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అందుబాటు మరింతగా పెరుగుతుందని మంత్రి సత్యకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి!

రాష్ట్రంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కొత్త నియామకాలతో ప్రజలకు వైద్య సేవలు మరింత సులభతరం అవుతాయని, వైద్య రంగంలో నూతన శక్తి సంతరించుకుంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు.

Health Safety: ఇక మందు కొనేముందు స్కాన్ చేయండి..! నిజమో నకిలీదో ఒక్క క్లిక్‌లో..!
AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!!
Trump: ట్రంప్ కీలక ప్రకటన! ప్రతి అమెరికన్‌కు 2వేల డాల‌ర్లు....
Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!!
Gold Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!
ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం!

Spotlight

Read More →