Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Tamilnadu CM: తమిళనాడు సీఎం నివాసానికి బాంబు బెదిరింపు! విస్తృత తనిఖీల అనంతరం..!

 తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు పెట్టినట్టు వచ్చిన బెదిరింపు కాల్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. అయితే విస్తృతంగా సోదాలు నిర

Published : 2025-07-27 18:18:00
CMF Smartwatch: కొత్త లుక్ అదిరిపోయే ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్! ఎప్పుడంటే?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు పెట్టినట్టు వచ్చిన బెదిరింపు కాల్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. అయితే విస్తృతంగా సోదాలు నిర్వహించిన పోలీసులు చివరికి ఇది తప్పుడు బెదిరింపేనని స్పష్టం చేశారు.

BSF Constable Jobs: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! టెన్త్‌ పాసైతే చాలు!

ఆదివారం ఉదయం చెన్నై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చి, అల్వార్‌పేటలోని సీఎం నివాసంలో బాంబు పెట్టినట్టు తెలిపాడు. వెంటనే అలర్టైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ సహాయంతో సీఎం నివాసాన్ని చుట్టుముట్టి లోపల బయట భద్రతను బలోపేతం చేశారు. సుమారు గంటన్నర పాటు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో భారత సత్తా ప్రపంచానికి... ప్రధాని మోదీ!

ఈ నకిలీ కాల్ వెనుక ఎవరు ఉన్నారు? కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇదే తరహాలో ఇటీవల తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ నివాసానికీ ఇలాంటే బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. రెండు ఘటనల మధ్య సంబంధాల కోణంలోనూ విచారణ సాగుతోంది.

Godavari: ఎగువ నుంచి భారీ ప్రవాహం... పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి!
Auto Mutation: ఏపీలో ఆస్తులు కొంటున్నారా.. ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదు..! ఆగస్టు ఒకటి నుంచి పక్కా!
Kadapa Steel Plant: స్టీల్ సిటీగా కడపకి శుభారంభం – తొలి దశ పనులకు శ్రీకారం! లక్షల ఉద్యోగాలకు గేట్వే!
Mega Project: ప్రభుత్వం ఉత్తర్వులు జారీ... రూ. 20 వేల కోట్లతో మెగా ప్రాజెక్ట్! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ!
UPSC EPFO Jobs: డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్‌ఓలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..! మరో 2 రోజుల్లోనే ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం!

Spotlight

Read More →