ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు!

Steel Plant: ఏపీకి మరో కంపెనీ.. ఆ జిల్లావాసులకు ఎగిరి గంతేసే వార్త..!ఎన్నాళ్లకెన్నాళ్లకు!

 వైఎస్సార్ కడప జిల్లాకు శుభవార్త. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు మళ్ళీ జోరు వచ్చింది. జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్

Published : 2025-07-27 19:52:00
savitha Comments: బీసీ హాస్టళ్లపై చర్చకు సిద్ధమేనా? – వైకాపాకు మంత్రి సవిత ఛాలెంజ్!

వైఎస్సార్ కడప జిల్లాకు శుభవార్త. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు మళ్ళీ జోరు వచ్చింది. జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ సంస్థ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే 1100 ఎకరాల భూమిని సంస్థకు కేటాయించిన ప్రభుత్వం.. తాజాగా విద్యుత్‌, నీరు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

PMVBRY: వారికి శుభవార్త... రూ.15 వేలు బోనస్! ఆగస్టు 1 నుండి అమలు!

ఈ ప్లాంట్‌ను రెండు దశల్లో నిర్మించనున్నారు.
మొదటి దశలో రూ.4,500 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం కానుండగా,
రెండో దశకు రూ.11,850 కోట్లు వెచ్చించనున్నారు.
2026 జనవరి నాటికి మొదటి దశ పనులు ప్రారంభించాలి,
2026 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
2029 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభం,
2034 ఏప్రిల్ నాటికి రెండో దశ ఉత్పత్తి ప్రారంభం కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

Tamilnadu CM: తమిళనాడు సీఎం నివాసానికి బాంబు బెదిరింపు! విస్తృత తనిఖీల అనంతరం..!

ఈ ప్లాంట్ ద్వారా 3,200 మందికి ప్రత్యక్షంగా, 25,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నట్లు అంచనా. 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్‌ ప్రకారం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మొత్తంగా మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించబోయే ఈ ప్లాంట్ ప్రాంత అభివృద్ధికి కొత్త దిక్సూచి కానుంది. 2023లో JSW సంస్థ భూమి పూజ చేసిన తర్వాత తాజా అనుమతులు రావడంతో నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభం కావనున్నాయి.

CMF Smartwatch: కొత్త లుక్ అదిరిపోయే ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్! ఎప్పుడంటే?
BSF Constable Jobs: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! టెన్త్‌ పాసైతే చాలు!
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో భారత సత్తా ప్రపంచానికి... ప్రధాని మోదీ!
Godavari: ఎగువ నుంచి భారీ ప్రవాహం... పెరుగుతున్న గోదావరి వరద ఉద్ధృతి!
Auto Mutation: ఏపీలో ఆస్తులు కొంటున్నారా.. ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదు..! ఆగస్టు ఒకటి నుంచి పక్కా!

Spotlight

Read More →