డిజిటల్ ఇండియా (DIBD) రిక్రూట్మెంట్.. వారికి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ అవకాశం.! Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ! Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు! Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్! NCERT: NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులు.. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు! HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ! Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు! job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ! DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు! SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు! డిజిటల్ ఇండియా (DIBD) రిక్రూట్మెంట్.. వారికి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ అవకాశం.! Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ! Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు! Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్! NCERT: NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులు.. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు! HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ! Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు! job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ! DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు! SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు!

Apsrtc భారీ నోటిఫికేషన్! ఎటువంటి రాత పరీక్ష లేదు.. ఆఖరి తేదీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అప్రెంటిస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో 281 అప్రెంటి

Published : 2025-09-19 09:57:00
Special Trains: పండుగ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్లో దీపావళికి ప్రత్యేక రైళ్లు! ఈ తేదీల్లో.. బుక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అప్రెంటిస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలో 281 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. అభ్యర్థులు నిర్ణీత అర్హతలతో ఉంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Aviation News: ప్రయాణికులూ, మీరు సిద్ధమేనా? ఆ కొత్త విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం!

ఈ పోస్టులకు కనీస అర్హతగా పదో తరగతి పాస్‌తో పాటు సంబంధిత ట్రేడు ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్) ట్రేడ్లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ముఖ్యంగా ఈ ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష ఉండదు.

Post Office Scheme: ఈ స్కీమ్‌తో లైఫ్ సెటిల్! నెలకు రూ.5,000 పెట్టుబడితో రూ.16,00,000లు లాభం!

మొత్తం ఖాళీలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి: చిత్తూరులో 48, తిరుపతిలో 88, నెల్లూరులో 91, ప్రకాశం జిల్లాలో 54 పోస్టులు. ఈ ఖాళీలకు అక్టోబర్ 4, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి దరఖాస్తు ఫీజుగా రూ.118 చెల్లించాలి.

DSC: అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా.. DSC!

ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత, అభ్యర్థులు నింపిన దరఖాస్తు ఫారం ప్రింట్ తీసుకుని, అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను జత చేసి పోస్టు ద్వారా పంపాలి. ఈ పత్రాలు అక్టోబర్ 6, 2025లోపు “ప్రిన్సిపాల్, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజి, కాకుటూరు, వెంకచలం మండలం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా” చిరునామాకు చేరాలి.

AP Heavy rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. రాబోయే 3 గంటల్లో వర్షాలు.. ఐఎండీ వార్నింగ్! ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ..

ఎంపిక విధానం చాలా సులభంగా ఉంటుంది. అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి, ఆపై ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి నెల్లూరులోని ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇలా ఎంపికైన వారికి APSRTCలో అప్రెంటిస్ అవకాశాలు లభిస్తాయి.

Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం! ఆర్టీసీ మరో గుడ్ న్యూస్! ఇక నో టెన్షన్!
Gold silver Rates: తగ్గిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!
Earthquake: రష్యాను వణికించిన భారీ భూకంపం! సునామీ హెచ్చరికలు జారీ!
Lokesh Mega Job Mela: లోకేష్ మెగా జాబ్ మేళా! ప్లేస్.. టైం.. దరఖాస్తు పూర్తి వివరాలు!
Heritage Foods: చంద్రబాబు సతీమణికి ఒక్కరోజే రూ.100 కోట్ల లాభం! మార్కెట్ లో హాట్ టాపిక్!

Spotlight

Read More →