Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం! ఆర్టీసీ మరో గుడ్ న్యూస్! ఇక నో టెన్షన్!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో ఆర్టీసీకి కొత్తగా 1500 బస్స

Published : 2025-09-19 07:05:00
Aviation News: ప్రయాణికులూ, మీరు సిద్ధమేనా? ఆ కొత్త విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతో ఆర్టీసీకి కొత్తగా 1500 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో 1050 విద్యుత్ బస్సులు ఉండనున్నాయి. ఈ నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అందనున్నాయి.

Post Office Scheme: ఈ స్కీమ్‌తో లైఫ్ సెటిల్! నెలకు రూ.5,000 పెట్టుబడితో రూ.16,00,000లు లాభం!

స్త్రీశక్తి పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రోజుకు 40 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అందులో సుమారు 25 లక్షల మంది మహిళలు, అమ్మాయిలు ఉండటం గమనార్హం.

DSC: అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వాయిదా.. DSC!

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు బస్టాండ్లను పరిశీలించి, గుత్తి బస్టాండు అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ ప్రాంతాల్లో బస్టాండ్లు, డిపోల అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నామని చెప్పారు. అలాగే స్త్రీశక్తి పథకం విజయవంతం కావడానికి కార్మికుల కృషి ఎంతో ముఖ్యమని, వారు జీరో బ్రేక్‌డౌన్ రికార్డు సాధించాలని కోరారు.

AP Heavy rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. రాబోయే 3 గంటల్లో వర్షాలు.. ఐఎండీ వార్నింగ్! ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ..

ఇక పాతబడిన బస్టాండ్లను ఆధునీకరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించబడింది. వీటిని ప్రజలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో మినీ విమానాశ్రయాల్లా మార్చాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఇప్పటికే పలు బస్టాండ్ల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యం కలిగించేలా మారనుంది.

APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ భారీ అప్రెంటిస్ నియామకాలు! జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇదిగో..!

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఏపీలో మాత్రం ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని అధికారులు అన్నారు. కొత్త బస్సుల ప్రవేశంతో ప్రయాణికుల రద్దీని సులభంగా నిర్వహించవచ్చని, ప్రజలకు మంచి అనుభవం కలిగించేలా ఆర్టీసీ ముందడుగు వేస్తోందని వారు తెలిపారు.

Trump: బిట్‌కాయిన్ చేతబట్టి ట్రంప్ బంగారు విగ్రహం! అదే రోజు ఫెడ్ వడ్డీ రేట్ల కోత..!
Trump tweet: ట్రంప్ తీవ్ర ఆరోపణ.. భారత్ సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు!
TTD: వాహనసేవలతో పాటు మూలవిరాట్‌ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు..! భక్తులకు భరోసా ఇచ్చిన టీటీడీ..!
ICC rankings: ICC ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా హవా.. అగ్రస్థానంలో!
ED: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు! ఈడీ ఎంట్రీతో ఐదు రాష్ట్రాల్లో సోదాలు..!

Spotlight

Read More →