బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? Bank Holidays: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు..! పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Paid Subscription: వాట్సాప్ వినియోగదారులకు షాక్! పెయిడ్ మోడల్ వైపు మెటా కీలక అడుగు! Amritaphalam Farming: అమృతఫలం సాగుతో రైతుకు బంగారు పంట..! ఎకరాకు లక్షల్లో ఆదాయం! చుక్కలనంటుతున్న పసిడి, వెండి ధరలు.. రికార్డు స్థాయికి దిగుమతుల బిల్లు.. సామాన్యుడికి భారమేనా? Bank Holidays: ఫిబ్రవరి 2026లో బ్యాంకులకు వరుస సెలవులు..! పనులు ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి!

Heritage Foods: చంద్రబాబు సతీమణికి ఒక్కరోజే రూ.100 కోట్ల లాభం! మార్కెట్ లో హాట్ టాపిక్!

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (సెప్టెంబర్ 18, 2025) ఒడుదొడుకులతో ట్రేడవుతున్నా, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ మాత్రం అద్భుతమైన ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో ఈ

Published : 2025-09-19 08:28:00
Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం! ఆర్టీసీ మరో గుడ్ న్యూస్! ఇక నో టెన్షన్!

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (సెప్టెంబర్ 18, 2025) ఒడుదొడుకులతో ట్రేడవుతున్నా, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ స్టాక్ మాత్రం అద్భుతమైన ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏకంగా 10 శాతం వరకు పెరిగి, గరిష్టంగా రూ. 540ని తాకింది. మధ్యాహ్నం 1.20 గంటల సమయానికి ఇది ఇంకా 9 శాతం లాభంతో రూ. 532 వద్ద ట్రేడవుతోంది. దీని వలన ఇన్వెస్టర్లు, ముఖ్యంగా ప్రమోటర్లు భారీ లాభాలు పొందారు.

Lokesh Mega Job Mela: లోకేష్ మెగా జాబ్ మేళా! ప్లేస్.. టైం.. దరఖాస్తు పూర్తి వివరాలు!

ఈ పెరుగుదలకు ప్రధాన కారణం **“కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్”** అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక టెక్నికల్ సూచీ, షేర్ ధర మొదట పడిపోయి, ఆ తర్వాత మళ్లీ పెరుగుతూ U ఆకారాన్ని తీసుకుంటుంది. ఒక దశలో పాత రెసిస్టెన్స్ స్థాయిని దాటితే, దానిని బ్రేకౌట్ అంటారు. ఇది సాధారణంగా ధర మరింత పెరగబోతుందనే సంకేతంగా భావిస్తారు. ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ షేర్‌లో అలాంటి సూచనలే కనిపించడంతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

Gold silver Rates: తగ్గిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!

హెరిటేజ్ ఫుడ్స్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థాపించినా, ప్రస్తుతం ఆయన ఎలాంటి పదవిలో లేరు. కంపెనీలో అతిపెద్ద వాటాదారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, ఆమె వైస్ ఛైర్‌పర్సన్ మరియు ఎండీగా ఉన్నారు. అలాగే చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రమోటర్ల వాటా 30 శాతానికిపైగా ఉంది.

Earthquake: రష్యాను వణికించిన భారీ భూకంపం! సునామీ హెచ్చరికలు జారీ!

ఈ ఒక్కరోజు పెరుగుదలతో నారా భువనేశ్వరి వద్ద ఉన్న 2.26 కోట్ల షేర్ల విలువ రూ. 117 కోట్ల మేర పెరిగింది. నారా బ్రాహ్మణికి ఉన్న షేర్లతో రూ. 2.23 కోట్ల లాభం వచ్చింది. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కి 1 కోటి షేర్లు ఉండగా, ఆయన సంపద రూ. 52 కోట్ల మేర పెరిగింది. ఇక లోకేష్ కుమారుడు దేవాన్ష్ వద్ద 56 వేల షేర్లు ఉండగా, ఒక్కరోజులోనే ఆయనకు రూ. 29 లక్షల లాభం వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి.

kuwait weather news: కువైట్‌లో నివసించేవారికి చల్లటి కబురు చెప్పిన ప్రభుత్వం! ఈనెల ఆఖరి నుండి ఉపశమనం పొందవచ్చు!

అయితే ఇవన్నీ ఇంట్రాడే గరిష్ట స్థాయిని బట్టి లెక్కించిన లాభాలే. స్టాక్ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, వాస్తవ లాభాలు మార్కెట్ ముగిసిన తర్వాతే ఖరారవుతాయి. అయినప్పటికీ హెరిటేజ్ ఫుడ్స్ షేర్ ఈ ఒక్కరోజే 10 శాతం పెరగడం, ప్రమోటర్ల సంపదను వందల కోట్ల వరకు పెంచడం మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.

Bhagavad Gita: ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-7!
Robo Shankar: తమిళ సినీ పరిశ్రమలో విషాదం.. హాస్యనటుడు రోబో శంకర్ కన్నుమూత!
Minister Speech: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అర్హులైన వారికి ఉచితంగా సోలార్ రూఫ్‌టాప్‌లు! పట్టణాలకే కాదు పల్లెలకు కూడా..
US tariffs: త్వరలో US టారిఫ్స్ ఎత్తివేసే ఛాన్స్.. CEA విశ్వాసం
Credit card: క్రెడిట్ కార్డ్ అద్దె చెల్లింపులకు గుడ్‌బై..! ఫోన్‌పే, పేటీఎం, క్రెడ్ యాప్‌లలో సేవలు నిలిపివేత!

Spotlight

Read More →