అమరావతి : SSC బోర్డు కీలక నిర్ణయం. టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కట్టడికి చర్యలు తీసుకున్న బోర్డు... ఇక పై టెన్త్ ప్రశ్నపత్రాలు అన్నీ QR కోడ్ తో ఉంటాయి. పేపర్ లీక్ అయితే ఎక్కడ జరిగిందో... కచ్చితంగా తెలుసుకునేలా ఈ కొత్త విధానం ఉపయోగపడుతుంది అని SSC బోర్డు డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
తొలి జాబితాలో జనసేన అధినేత ట్విస్ట్ !!
స్క్రీన్ షాట్ ఫీచర్ తొలగిస్తున్న వాట్సాప్!! కారణం ఇదే !!
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా!!
ప్రజాభిప్రాయంతోనే చంద్రబాబు సీటు ఖాయం చేశారు!! తటస్తులతో నారా లోకేష్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి