TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! TTD: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆర్జిత సేవలపై మార్పులు! Srikalahasti: శ్రీకాళహస్తి భక్తులకు తీపి కబురు... ఇకపై రూ.100లకే సామూహిక రాహు కేతు పూజలు! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Tirumala Latest Update: శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత కలకలం... భక్తులకు టీటీడీ కీలక సూచనలు! Tamannaah: "శ్రీవారి చెంత మిల్కీ బ్యూటీ": తిరుమల కొండపై సందడి చేసిన నటి తమన్నా! Tirumala Latest Update: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 4 గంటలే! TTD: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆర్జిత సేవలపై మార్పులు! Srikalahasti: శ్రీకాళహస్తి భక్తులకు తీపి కబురు... ఇకపై రూ.100లకే సామూహిక రాహు కేతు పూజలు! Tirumala Latest Update: సెలవుల వేళ పెరుగుతున్న రద్దీ... 18 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే... TTD: తిరుమల యాత్రకు వెళ్తున్నారా? టీటీడీ కొత్త రూల్స్ ఇవే!

TTD: లడ్డూ ప్రసాదం పవిత్రతపై టీటీడీ కట్టుబాటు.. భక్తుల విశ్వాసం మన బలం.. ఛైర్మన్ బీఆర్ నాయుడు!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రసాదాల ధరలు పెంచబోతున్నట్లు సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

Published : 2025-10-17 20:48:00
Holiday: నవంబర్ 11న ప్రభుత్వ సెలవుదినం.. ఎవరికి ఎందుకో తెలుసా!

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డూ ప్రసాదాల ధరలు పెంచబోతున్నట్లు సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆయన ఈ వార్తలను “పూర్తిగా అవాస్తవం, నిరాధారం” అని ఖండించారు. శ్రీవారి లడ్డూ ధరలు పెంచే ఆలోచన టీటీడీకి లేదని, ఇలాంటి పుకార్లను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

దీపావళి ధమాకా.. అమెజాన్ సేల్‌లో ₹10 వేల లోపు టాప్ ఫోన్లు! 50MP కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీతో మీ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్!

బీఆర్ నాయుడు మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి లడ్డూ అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, భక్తుల భక్తికి చిహ్నం. ఆ లడ్డూ ధరలను పెంచడం వంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు. ఎవరైనా ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము వెనుకాడమని హెచ్చరించారు.

తెలుగు ప్రేక్షకులకు బంపర్ ట్రీట్.. ఓటీటీలో రికార్డు - ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు!

ఇటీవల కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు మరియు యూట్యూబ్ ఛానెల్లు “టీటీడీ లడ్డూ ధరలు పెరగనున్నాయి” అంటూ వీడియోలు, పోస్టులు విడుదల చేశాయి. ఈ పోస్టులు భక్తులలో ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా తిరుమలకే వచ్చే లక్షలాది మంది భక్తులకు లడ్డూ ప్రసాదం ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. కాబట్టి, ధరలు పెరగబోతున్నాయనే ప్రచారం భక్తులను అయోమయానికి గురిచేసింది. దీనికి స్పందించిన టీటీడీ అధికారులు, ఆ వార్తలన్నీ కల్పితం అని మరోసారి ధృవీకరించారు.

Afghan-pakistan: పాకిస్థాన్‌పై అఫ్గాన్‌ దెబ్బ.. భారత్‌ ఇచ్చిన మద్దతు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది!

టీటీడీ లడ్డూ తయారీ విధానం, నాణ్యతపై ఇప్పటికే కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయని, ఏ మార్పులైనా చేసేటప్పుడు అధికారిక ప్రకటన ద్వారానే ప్రజలకు తెలియజేస్తామని వారు చెప్పారు. లడ్డూ ధరలను గతంలో కూడా చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే మార్పు చేశారని, ప్రస్తుతం ఆ అవసరం లేదని స్పష్టం చేశారు.

రాజకీయ వ్యవస్థలో యువతను భాగస్వామ్యం చేస్తాం! పవన్ కల్యాణ్!

ఇక టీటీడీ లడ్డూ కేవలం ధరకు మాత్రమే పరిమితం కాదు అది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించి ఈ లడ్డూను ప్రసాదంగా తీసుకుంటారు. టీటీడీ ఈ ప్రసాద తయారీలో గిరిజన ప్రాంతాల నుండి తెచ్చే పౌష్టిక పదార్థాలను ఉపయోగించడం ద్వారా స్థానిక రైతులకు, కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది.

తిరుమల శ్రీవారి లడ్డూ ధరలపై టీటీడీ క్లారిటీ! అదంతా ఫేక్!

బీఆర్ నాయుడు ఏమన్నారు అంటే టీటీడీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. భక్తుల విశ్వాసాన్ని వాడుకోవడం తగదు. ఎవరు ఈ విధంగా తప్పుదోవ పట్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

16 నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తి చేసిన సంక్షేమ పథకాలు ఇవే !!

టీటీడీ తరఫున కూడా ప్రజలకు విజ్ఞప్తి జారీ చేశారు తిరుమల గురించి, ముఖ్యంగా లడ్డూ ప్రసాదం, ధరలు, లేదా ఇతర ఏర్పాట్ల గురించి సమాచారం తెలుసుకోవాలంటే అధికారిక టీటీడీ వెబ్‌సైట్ లేదా అధికారిక సోషల్ మీడియా పేజీలను మాత్రమే నమ్మండి. అపోహలు వ్యాప్తి చేసే పోస్టులను పంచుకోవద్దు.

ఏపీ టూరిజంలో నూతన అధ్యాయం.. అగ్రశ్రేణి పర్యాటక కేంద్రాలుగా నిలవనున్న ఆ ప్రాంతాలు!
ఏపీలో వారికి అదిరిపోయే న్యూస్! రూ.7.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు!
ఆ స్వీట్ ధర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!
బీహార్ ఎన్నికలు వేడెక్కుతున్నాయి.. రెండు కూటమీల వ్యూహం ఆ అభ్యర్థులకే సీట్లు ఫైనల్‌!!
ఏపీలో నిరుద్యోగులకు, విద్యార్థులకు డబుల్ ధమాకా.. కొత్తగా రెండు యూనివర్సిటీలు షురూ!
విచిత్ర ఘటన! ఆ కారణంగా 40 ఫిన్నేర్ విమానాలు రద్దు!
ఆసియాలో అత్యంత శక్తివంతమైన కరెన్సీలు కలిగిన దేశాలు ఇవే!!

Spotlight

Read More →