ఆంధ్రప్రదేశ్ లో కలకలం - ఆ ఆలయంలో భారీ చోరీ! ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం.. TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!! Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు! Somnath temple: భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని.. సోమనాథ్ దర్శనంతో! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు.. SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..! ఆంధ్రప్రదేశ్ లో కలకలం - ఆ ఆలయంలో భారీ చోరీ! ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం.. TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!! Sammakka Saralamma: భక్తిశ్రద్ధలతో మార్మోగిన సమ్మక్క సారలమ్మ క్షేత్రం.. డ్రోన్లతో నిఘా.. అప్రమత్తంగా పోలీస్ బందోబస్తు! Somnath temple: భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని.. సోమనాథ్ దర్శనంతో! TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్..! శ్రీవాణి టికెట్లపై టీటీడీ కొత్త రూల్స్..! TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్! కలలో బంగారం, డబ్బు కనిపిస్తే ఏం జరుగుతుంది? మీ జీవితంలో రాబోయే మార్పులు.. SSD Tokens: రథసప్తమికి భారీ ఏర్పాట్లు... జనవరి 24–26 వరకు SSD టోకెన్లు రద్దు! Ayodhya: అయోధ్యలో కఠిన ఆంక్షలు..! మాంసం, మద్యం విక్రయాలపై మరోసారి ఉక్కుపాదం! Devotees Alert: భక్తులకు అలర్ట్‌ ..పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడి..!

ఆంధ్రప్రదేశ్ లో కలకలం - ఆ ఆలయంలో భారీ చోరీ! ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం..

2026-01-12 21:48:00
సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు.. అభివృద్ధి పనుల జాతర - షెడ్యూల్ ఇదిగో!

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ఆలయం వెనుక ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన దొంగలు.. గర్భగుడిలో స్వామి వారికి అలంకరించిన నగలను ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన ఆభరణాల విలువ సుమారు రూ. 60 లక్షల వరకు ఉంటుందని ఆలయ ధర్మకర్త ముకుంద పండా వెల్లడించారు. దీనిపై కాశీబుగ్గ పోలీసులకు ముకుంద పండా ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ షేక్‌ సహబాజ్‌ అహ్మద్‌, సీఐ రామకృష్ణ పరిశీలించారు.

ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం
ఏకాదశి సందర్భంగా గతేడాది నవంబర్ 1న ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఊహించని రీతిలో భక్తులు రావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరగగా.. తొమ్మిది మంది భక్తులు మరణించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసుల ఆదేశాల మేరకు దేవాలయంలో దర్శనాలు నిలిపివేశారు. అప్పటి నుంచి ఆలయం మూతపడి ఉంది.

Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే? ప్రతి ఇంట్లో ఉండే..

కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ భారీ చోరీ భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఇప్పటికే భక్తుల మరణాలతో తీవ్ర వేదనలో ఉన్న ఆ ప్రాంత ప్రజలు, ఇప్పుడు స్వామివారి నగలు పోవడాన్ని అశుభసూచికంగా భావిస్తున్నారు. పోలీసులు త్వరగా నిందితులను పట్టుకుని, స్వామివారి నగలను వెనక్కి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు. దేవాలయాల వద్ద భద్రతను మరింత పెంచాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది.

Nirmala Sitharaman: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్.. వరుసగా 9వ బడ్జెట్!
Maruti: మారుతి వినియోగదారులకు భారీ ఊరట..! ఇకపై పెట్రోల్ బంకులే సర్వీస్ సెంటర్లు!
AP Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..! ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ!
Gold Scam: స్కానర్లకు చిక్కని ‘గోల్డ్ పేస్ట్’..! నిఘా వ్యవస్థలకు పెద్ద సవాల్‌గా స్మగ్లింగ్ కొత్త ట్రెండ్!
High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..!
National Highway: చైనా, అమెరికాకు సాధ్యం కానిది భారత్ సాధించింది... సీఎం చంద్రబాబు!
irrigation projects: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు.. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం .!!
Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో!
Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్!
Iran: తల, గుండెల్లో బుల్లెట్లు… ఇరాన్ నిరసనల్లో 200 మందికి పైగా మృతి!
Nari Nari Nadu Murari: నవ్వుల వర్షం కురిపించనున్న నారీ నారీ నడుమ మురారి.. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన మూవీ!

Spotlight

Read More →