డిజిటల్ ఇండియా (DIBD) రిక్రూట్మెంట్.. వారికి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ అవకాశం.! Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ! Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు! Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్! NCERT: NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులు.. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు! HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ! Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు! job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ! DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు! SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు! డిజిటల్ ఇండియా (DIBD) రిక్రూట్మెంట్.. వారికి కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగ అవకాశం.! Job opportunity: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్‌లో ఉద్యోగ అవకాశం.. 600 పోస్టుల భర్తీ! Employment: నైపుణ్యాలపై నమ్మకం ఉంది.. ఉద్యోగ సంతృప్తి లేదు! ఉద్యోగులపై సర్వేలో కీలక విషయాలు! Nursing candidates: నర్సింగ్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. TGలో రెండో మెరిట్ లిస్ట్ రిలీజ్! NCERT: NCERTలో 173 గ్రూప్ A, B, C పోస్టులు.. టెన్త్ నుంచి పీజీ వరకు అర్హతలు ఉన్నవారు అప్లై చేయవచ్చు! HCLTech: ఫ్రెషర్లకు శుభవార్త... HCLTech నుంచి ₹22 లక్షల ప్యాకేజీ! Women Empowerment: కేంద్రం నుంచి మహిళలకు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి నెలకు రూ.7,000 స్టైఫండ్... దరఖాస్తు వివరాలు! job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ! DSC: ఏపీలో త్వరలో మరో మెగా DSC నోటిఫికేషన్.. రిక్రూట్మెంట్‌లో మార్పులు! SBI JOBS: SBIలో 1146 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు JAN 10 వరకు పొడిగింపు!

Job Notification: త్వరలోనే భారీ నోటిఫికేషన్స్! వారు సిద్ధంగా ఉండండి! పత్రాలు రెడీ చేసుకోండి!

ఏపీలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్తను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 80 పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే కొత్త

Published : 2025-09-02 10:49:00
New Railway Line: ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! రూ.2,853 కోట్లతో.. ఇక 3 గంటల్లో సికింద్రాబాద్!

ఏపీలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్తను ఏపీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 80 పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ల సంఖ్య దాదాపు 20 ఉండబోతుందని కమిషన్ కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు. పోస్టులు తక్కువగా ఉండటంతో అన్ని నోటిఫికేషన్లకూ ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ఆయన సూచించారు. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కొత్త అవకాశాలు లభించనున్నాయి.

Bumper Offer: ఏపీ యువతకు సువర్ణావకాశం! రూ.50 వేల నుండి రూ.1 లక్ష గెలుచూసుకోవచ్చు! అస్సలు మిస్ అవ్వకండి!

గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలపై నెలలుగా ఎదురుచూస్తున్న వేలాది అభ్యర్థులకు కూడా ఏపీపీఎస్సీ స్పష్టత ఇచ్చింది. రాజాబాబు వెల్లడించిన వివరాల ప్రకారం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నుంచి స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల తుది జాబితా ఇంకా అందకపోవడం వల్లే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి. ఆ జాబితా అందిన వెంటనే ఫలితాలను విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

School Holidays: విద్యార్థులకు శుభవార్త! సెప్టెంబర్‌లో వరుస సెలవుల జాతర!

అంతేకాకుండా గ్రూప్-2 ఫలితాల ప్రక్రియలో వైద్య నివేదికలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 1,634 మంది అభ్యర్థుల కంటిచూపు, 24 మంది వినికిడి సామర్థ్యానికి సంబంధించిన నివేదికలు రాకపోవడం వలన కొంత ఆలస్యం జరుగుతోందని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సెన్సేషనల్ ఆఫర్‌..! కేవలం రూ.1కే అపరిమిత కాల్స్, డేటా, SMS!

ఇక అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని కమిషన్ వెల్లడించింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల కోసం సెప్టెంబర్ 7న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 287 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇది అటవీ శాఖలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కీలక దశ కానుంది.

People Request: మా ఊర్ల పేర్లు మార్చండి! అవమానాలు భరించలేకపోతున్నాం!

అభ్యర్థులు పరీక్షలో జాగ్రత్తలు తీసుకోవాలని రాజాబాబు సూచించారు. ముఖ్యంగా ఓఎంఆర్ షీట్‌పై తప్పులు చేయకుండా నింపాలని, వైట్‌నర్ వాడితే లేదా సమాధానాలు చెరిపేస్తే ఆ పత్రాలను పరిగణనలోకి తీసుకోబోమని హెచ్చరించారు. అదనంగా, ప్రతి మూడు తప్పు సమాధానాలకు ఒక నెగటివ్ మార్కు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థులు కచ్చితత్వంతో సమాధానాలు ఇవ్వడం అవసరమని తెలియజేశారు.

Europe Trip: యూరప్‌ వెళ్ళే ప్లాన్‌లో ఉన్నారా? అయితే జాగ్రత్త! అలా చేస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం!
Oman Government: ఒమాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం! సెప్టెంబర్ 7న పబ్లిక్ హాలిడే! ఎందుకో తెలుసా!
Teachers: ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు షాక్‌..! అది తప్పనిసరి అని క్లారిటీ!
H-1B ,F-1 వీసా ఇక్కట్లు! ఇక నుండి అవి తప్పనిసరి! లేకుంటే ఇంటికే...
Toyota Corolla Cross: అయ్య బాబోయ్! టయోటా కరోల్లా క్రాస్... టెక్నాలజీ, సేఫ్టీ, స్టైల్ తో అదిరిపోయే కాంబినేషన్! లగ్జరీ లుకింగ్ తో...

Spotlight

Read More →