Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఆ 15 రకాల అదనపు ఛార్జీల తగ్గింపు... చంద్రబాబు కీలక ఆదేశాలు! Industrial Park: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్... ఏపీలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్! Praja Vedika: నేడు (21/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! జూరిక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఘన స్వాగతం! ఎన్నారైలతో ఆత్మీయ ఫోటోషూట్.. లింక్! తెలుగు డియాస్పోరా మీట్ లో.. Praja Vedika: రేపు (21/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర! రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు.. Praja Vedika: నేడు (20/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఆ 15 రకాల అదనపు ఛార్జీల తగ్గింపు... చంద్రబాబు కీలక ఆదేశాలు! Industrial Park: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్... ఏపీలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్! Praja Vedika: నేడు (21/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! జూరిక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఘన స్వాగతం! ఎన్నారైలతో ఆత్మీయ ఫోటోషూట్.. లింక్! తెలుగు డియాస్పోరా మీట్ లో.. Praja Vedika: రేపు (21/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! దావోస్‍లో చంద్రబాబు 'గ్రోత్ స్టోరీ'.. 2026లో ఏపీలో డ్రోన్ అంబులెన్స్.. పెట్టుబడులకు స్వర్గధామం నవ్యాంధ్ర! రాష్ట్రానికి రండి... పరిస్థితులు గమనించండి.. బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్! పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు దావోస్‌లో చంద్రబాబు మార్క్ డీల్.. ఏపీలో 40 యూఏఈ సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్! తొలి సీఎంగా రికార్డు.. Praja Vedika: నేడు (20/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

తేదీ 21-01-2026 (బుధవారం) న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవనీయ మంత్రి శ్రీమతి ఎస్. సవిత గారు మరియు AP గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వీరంకి వెంకటగురుమూర్తి గారు పాల్గొని ప్రజల సమస్యలను విన్నారు.

2026-01-24 10:14:00
APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

తేదీ 24-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

Real Estate: హైదరాబాద్‌లో ఇళ్లకు జోరైన డిమాండ్.. 2025లో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగినట్లు తాజా నివేదిక ..!!

ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 24 జనవరి 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు(గౌరవనీయ మంత్రి)
2. శ్రీమతి గద్దె అనురాధ గారు (విజయవాడ పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్)

Silver Rates: భారత్‌లో రూ. 3.5 లక్షలు.. అక్కడ మాత్రం లక్ష తక్కువ! కిలో వెండి ఎక్కడ చౌకగా దొరుకుతుందో తెలుసా?

గోదావరి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో నిర్వహించండి: సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలను కుంభమేళా స్థాయిలో నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. 2027లో జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు దేశం–విదేశాల నుండి దాదాపు 10 కోట్ల భక్తులు రావచ్చు అని అంచనా ఉంది. అందువల్ల సురక్షిత, సౌకర్యవంతమైన షభాషణం కోసం ఘాట్ నిర్మాణాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, టెంట్ సిటీలూ రూపొందించాలని సూచించారు. చంద్రబాబు పుష్కరాల ఆవశ్యకతను సన్నద్ధతతో సిద్ధం చెయ్యాలని, పోలవరం వంటి మౌలిక పనులను ముందుగా పూర్తి చేయాలని డైరెక్ట్‌ చేశారు.

TTD: తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక మలుపు..! SIT ఛార్జ్ షీట్‌లో సంచలన నిజాలు!
Admissions: తెలుగు యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్లు..! ఆ లోపు దరఖాస్తు చేసుకోండి..!
VIP Township: అమరావతికి కొత్త కళ... రూ. 1,300 కోట్లతో వీఐపీ టౌన్‌షిప్!

Spotlight

Read More →