Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! మళ్లీ తగ్గిన గోల్డ్.. ప్రస్తుత ధరలు ఇవే! Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్... ఇండక్షన్ స్టవ్‌లపై ఏకంగా 50% వరకు భారీ డిస్కౌంట్! Reliance Jio: జియో ధమాకా ఆఫర్! రూ. 1234 కే 336 రోజుల వాలిడిటీ.. నెలకు వంద రూపాయలే! Iranian Oil: అమెరికా 'యస్' అంది.. ఇరాన్ చమురు వస్తోంది! Rupee Value: కుప్పకూలిన రూపాయి.. డాలర్ దెబ్బకు ఆల్‍టైమ్ కనిష్ఠానికి పతనం! Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఖాతా ఖాళీ! Chicken Price: ఏపీలో భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా? DataTax: నెటిజన్లకు షాక్! ఇంటర్నెట్ డేటాపై పన్ను వేసే యోచనలో కేంద్రం! Petrol Shortage: ఇంధన కొరతతో భాగ్యనగరం విలవిల.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ! Gold Rates: నేడు బంగారం, వెండి ధరల పతనం.. తులం బంగారం ఎంత తగ్గిందంటే? Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! మళ్లీ తగ్గిన గోల్డ్.. ప్రస్తుత ధరలు ఇవే! Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్... ఇండక్షన్ స్టవ్‌లపై ఏకంగా 50% వరకు భారీ డిస్కౌంట్! Reliance Jio: జియో ధమాకా ఆఫర్! రూ. 1234 కే 336 రోజుల వాలిడిటీ.. నెలకు వంద రూపాయలే! Iranian Oil: అమెరికా 'యస్' అంది.. ఇరాన్ చమురు వస్తోంది! Rupee Value: కుప్పకూలిన రూపాయి.. డాలర్ దెబ్బకు ఆల్‍టైమ్ కనిష్ఠానికి పతనం! Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఖాతా ఖాళీ! Chicken Price: ఏపీలో భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా? DataTax: నెటిజన్లకు షాక్! ఇంటర్నెట్ డేటాపై పన్ను వేసే యోచనలో కేంద్రం! Petrol Shortage: ఇంధన కొరతతో భాగ్యనగరం విలవిల.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ! Gold Rates: నేడు బంగారం, వెండి ధరల పతనం.. తులం బంగారం ఎంత తగ్గిందంటే?

Railway Employees: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఎస్బీఐతో ఒప్పందం.. ఒక్కొక్కరికి కోటి రూపాయలు!

భారతీయ రైల్వే తన ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసిన రైల్వే, ఇప్పుడు తన

Published : 2025-09-03 10:11:00
Students: విద్యార్థులకు శుభవార్త..! అకడమిక్ రికార్డుల అప్‌లోడ్ గడువు పొడిగింపు..!

భారతీయ రైల్వే తన ఉద్యోగులు, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసిన రైల్వే, ఇప్పుడు తన సిబ్బంది భద్రతకూ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ క్రమంలో రైల్వే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (SBI) ఒక ప్రధాన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రైల్వే ఉద్యోగుల జీవిత భద్రతను మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

PMAY 2.0: పేదల సొంతింటి కల నిజం చేసేందుకు మరో అడుగు..! PMAY 2.0 కింద రూ.405 కోట్లు విడుదల!

ఈ ఒప్పందం ప్రకారం, ఎస్బీఐలో శాలరీ ఖాతాలు కలిగిన రైల్వే ఉద్యోగులు ఇకపై ప్రమాద మరణ భీమా కవరేజ్ పొందనున్నారు. ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా ఒక కోటి రూపాయల వరకు ప్రమాద మరణ బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా, సహజ మరణం సంభవించినప్పుడు పది లక్షల రూపాయల బీమా కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ సౌకర్యం కోసం ఉద్యోగులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఉండడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

Preethi Case: సుగాలి ప్రీతి కేసు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల మంది రైల్వే ఉద్యోగులు ఎస్బీఐ ద్వారా జీతాలు పొందుతున్నారు. ఈ ఒప్పందం వల్ల ఆ ఉద్యోగులందరికీ ఈ బీమా ప్రయోజనాలు స్వయంచాలకంగా వర్తిస్తాయి. అంటే, ఇది ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపకుండా, వారికి మరియు వారి కుటుంబాలకు భరోసా కలిగించే విధంగా రూపుదిద్దుకుంది. ఇది రైల్వే శ్రామిక శక్తికి ఒక పెద్ద ఉత్సాహాన్ని కలిగించనుంది.

Cabinet: ఏపీలో ముగ్గురికి కేబినెట్ హోదా..! A, B కేటగిరీల వారీగా ఖరారు!

ఇక ప్రమాద భీమా మాత్రమే కాకుండా, ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా 1.60 కోట్ల రూపాయల విమాన ప్రమాద మరణ కవరేజ్ ఉంది. రైల్వేలోని ఫ్రంట్‌లైన్ సిబ్బంది తరచుగా ప్రమాద పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి సమయంలో ఈ భీమా వారికి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్రయోజనాలు ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని పెంపొందించి, వారు మరింత ధైర్యంగా తమ విధులను నిర్వర్తించడానికి దోహదం చేస్తాయి.

Indian Railways:సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు! అక్టోబర్ 31 వరకు... ఏపీలో హాల్ట్ స్టేషన్లు!

మొత్తానికి, భారతీయ రైల్వే ఎస్బీఐతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ఉద్యోగుల జీవిత భద్రతకు ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. శ్రామిక శక్తి రైల్వేకు వెన్నెముక అని గుర్తించిన రైల్వే శాఖ, వారికి ఆర్థిక భరోసా కలిగించే ఈ బీమా పథకాన్ని అందించడం ద్వారా మానవీయ కోణాన్ని ముందుకు తెచ్చింది. ఉద్యోగుల సంక్షేమానికి తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో రైల్వేలో పనిచేస్తున్న లక్షలాది కుటుంబాలకు ఒక ఆశాకిరణంగా నిలవనుంది.

Bank Holiday: ఆర్బీఐ కీలక ప్రకటన! సెప్టెంబర్ 5 న అన్ని బ్యాంకులు సెలవు!
Vehicle Tax: సుప్రీంకోర్టు కీలక తీర్పు! రూ.22.71 లక్షల పన్ను వెనక్కి.. ఆ వాహనాలు ప్రభుత్వానికి పన్ను కట్టక్కర్లేదు!
Air Defence: అజేయ గగనతల రక్షణ..! భారత్ మరో ఎస్-400 డీల్‌కి సిద్ధం!
Trump: ట్రంప్‌కు అమెరికా కోర్టు గట్టి షాక్..! సైన్యం వినియోగం చట్టవిరుద్ధమన్న తీర్పు!
High BP: 46% అమెరికన్లకు హై బీపీ! మరి మన పరిస్థితి ఎలా ఉందో ఊహించగలరా?

Spotlight

Read More →