Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల!

PMAY 2.0: పేదల సొంతింటి కల నిజం చేసేందుకు మరో అడుగు..! PMAY 2.0 కింద రూ.405 కోట్లు విడుదల!

 పేదలకు గృహ వసతి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. PMAY 2.0 పట్టణ పథకం కింద రూ.405 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసింది. ఈ నిధులను ఉప

Published : 2025-09-03 10:13:00
Preethi Case: సుగాలి ప్రీతి కేసు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

పేదలకు గృహ వసతి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. PMAY 2.0 పట్టణ పథకం కింద రూ.405 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేసింది. ఈ నిధులను ఉపయోగించి పేద కుటుంబాల కోసం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే కేంద్రం 50 వేల ఇళ్లకు అనుమతి ఇచ్చింది. దీని ద్వారా గృహావసరం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఊరట లభించనుంది.

Cabinet: ఏపీలో ముగ్గురికి కేబినెట్ హోదా..! A, B కేటగిరీల వారీగా ఖరారు!

ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఎంపికైన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పనులను ప్రారంభించేలా ఏర్పాట్లు చేసింది. ఈ నెల మూడో వారంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పునాది వేడుకలు నిర్వహించి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించనున్నాయి. దీనివల్ల ప్రాజెక్ట్ అమలు మరింత పారదర్శకంగా జరగనుంది.

Indian Railways:సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు! అక్టోబర్ 31 వరకు... ఏపీలో హాల్ట్ స్టేషన్లు!

అధికారుల ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌తో పేద ప్రజల సొంతింటి కల నెరవేరబోతోంది. గృహరహితుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని తెలిపారు. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ అమలు వల్ల నిర్మాణ రంగానికి ఊపిరి పోసి, కార్మికులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Bank Holiday: ఆర్బీఐ కీలక ప్రకటన! సెప్టెంబర్ 5 న అన్ని బ్యాంకులు సెలవు!
Vehicle Tax: సుప్రీంకోర్టు కీలక తీర్పు! రూ.22.71 లక్షల పన్ను వెనక్కి.. ఆ వాహనాలు ప్రభుత్వానికి పన్ను కట్టక్కర్లేదు!
Trump: ట్రంప్‌కు అమెరికా కోర్టు గట్టి షాక్..! సైన్యం వినియోగం చట్టవిరుద్ధమన్న తీర్పు!
Air Defence: అజేయ గగనతల రక్షణ..! భారత్ మరో ఎస్-400 డీల్‌కి సిద్ధం!
High BP: 46% అమెరికన్లకు హై బీపీ! మరి మన పరిస్థితి ఎలా ఉందో ఊహించగలరా?
Koushalam: నిరుద్యోగులకు శుభవార్త! కౌశలం పోర్టల్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం! ఎలాగంటే?
Free Operations: నిమ్స్‌లో ఉచితంగా గుండె ఆపరేషన్లు.. ఈ నెల 21 వరకు వైద్య శిబిరం..

Spotlight

Read More →