Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Property Tax: ఏపీ ప్రజలకు అలెర్ట్! ఆస్తి పన్ను వడ్డీపై 50% రాయితీ.. మార్చి 31తో ఆఖరు! Chandrababu: ఎన్నారైలతో సీఎం చంద్రబాబు భేటీ… సమస్యలపై స్పందన, పెట్టుబడులకు ఆహ్వానం! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు!

Students: విద్యార్థులకు శుభవార్త..! అకడమిక్ రికార్డుల అప్‌లోడ్ గడువు పొడిగింపు..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ అకడమిక్ డిపాజిటరీ–అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌ (ABC) ప్లాట్‌ఫాంలో విద్యా రికార్

Published : 2025-09-03 10:21:00
PMAY 2.0: పేదల సొంతింటి కల నిజం చేసేందుకు మరో అడుగు..! PMAY 2.0 కింద రూ.405 కోట్లు విడుదల!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ అకడమిక్ డిపాజిటరీ–అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌ (ABC) ప్లాట్‌ఫాంలో విద్యా రికార్డులు అప్‌లోడ్ చేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించింది. ఈ గడువు ఇకపై నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. దీని వల్ల విద్యార్థులకు సౌలభ్యం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Preethi Case: సుగాలి ప్రీతి కేసు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా విద్యార్థులు తమ సర్టిఫికెట్లు, క్రెడిట్ పాయింట్లు భద్రంగా నిల్వ చేసుకోవచ్చు. అవసరమైతే ఒక విద్యాసంస్థ నుంచి మరొకదానికి ఈ రికార్డులను సులభంగా బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో విద్యార్థుల విద్యా వివరాలు సురక్షితంగా ఉండటంతో పాటు, భవిష్యత్‌లో అవసరమైనప్పుడు సులభంగా ఉపయోగించుకోవచ్చు.

Cabinet: ఏపీలో ముగ్గురికి కేబినెట్ హోదా..! A, B కేటగిరీల వారీగా ఖరారు!

ఇక విద్యార్థులు, విద్యాసంస్థలలో అవగాహన పెంచేందుకు ఇప్పటికే మూడు వర్క్‌షాప్‌లు నిర్వహించామని విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తి తెలిపారు. అలాగే అన్ని యూనివర్శిటీలు, కాలేజీల నోడల్ అధికారులు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్‌కు మరింత భద్రత కలుగుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.

Indian Railways:సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు! అక్టోబర్ 31 వరకు... ఏపీలో హాల్ట్ స్టేషన్లు!
Bank Holiday: ఆర్బీఐ కీలక ప్రకటన! సెప్టెంబర్ 5 న అన్ని బ్యాంకులు సెలవు!
Vehicle Tax: సుప్రీంకోర్టు కీలక తీర్పు! రూ.22.71 లక్షల పన్ను వెనక్కి.. ఆ వాహనాలు ప్రభుత్వానికి పన్ను కట్టక్కర్లేదు!
Trump: ట్రంప్‌కు అమెరికా కోర్టు గట్టి షాక్..! సైన్యం వినియోగం చట్టవిరుద్ధమన్న తీర్పు!
Air Defence: అజేయ గగనతల రక్షణ..! భారత్ మరో ఎస్-400 డీల్‌కి సిద్ధం!
High BP: 46% అమెరికన్లకు హై బీపీ! మరి మన పరిస్థితి ఎలా ఉందో ఊహించగలరా?
Koushalam: నిరుద్యోగులకు శుభవార్త! కౌశలం పోర్టల్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం! ఎలాగంటే?

Spotlight

Read More →