Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల! Vijayawada Bypass: మార్చి 31 డెడ్ లైన్.. శరవేగంగా విజయవాడ బైపాస్ ఫినిషింగ్ పనులు! Mana Mitra: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇక ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... వాట్సాప్ లోనే ఆ కార్డు! పూర్తిగా ఉచితం... Praja Vedika: నేడు (26/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amaravati: అమరావతిలో ఐకానిక్ హైకోర్టు పనుల జోరు: రికార్డ్ స్థాయిలో రాఫ్ట్ ఫౌండేషన్ పనులు! Praja Vedika: రేపు(25/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! New Flyover: రూ.941 కోట్లతో మెగా ప్రాజెక్టు.. ఆ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్! Gas Supply: 3,540 గ్యాస్ సిలిండర్లు సీజ్! ఇక పై అవి కుదరవు... మంత్రి స్పష్టత! Andhrapradesh: ఏపీలో వర్కింగ్ ఉమెన్స్‌కు తీపికబురు... రాష్ట్రవ్యాప్తంగా 'సఖి నివాస్' పేరుతో 30 కొత్త హాస్టళ్లు! Nara Lokesh Action: పుట్టా మహేష్ కేసులో ట్విస్ట్! లోకేష్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ! AP Government: ఏపీలో మున్సిపల్ వార్డుల పునర్విభజన... ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల!

Preethi Case: సుగాలి ప్రీతి కేసు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన సుగాలి ప్రీతి కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప

Published : 2025-09-03 10:04:00
Cabinet: ఏపీలో ముగ్గురికి కేబినెట్ హోదా..! A, B కేటగిరీల వారీగా ఖరారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన సుగాలి ప్రీతి కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే సంబంధిత అధికారులకు లేఖ రాయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించి, CID అధికారులకు వేగంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.

Indian Railways:సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు! అక్టోబర్ 31 వరకు... ఏపీలో హాల్ట్ స్టేషన్లు!

సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పోరాటం చాలా కాలంగా కొనసాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కర్నూలుకు వెళ్లి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వం కాలంలో కూడా పవన్ ఒత్తిడితో కేసును సీబీఐకి అప్పగించారు. కానీ అప్పటికే సాక్ష్యాధారాలు నాశనం అయ్యాయని అధికారులు గుర్తించారు. దీంతో కూటమి ప్రభుత్వం మరోసారి సీబీఐ విచారణకు అప్పగిస్తూ, కేసును సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Bank Holiday: ఆర్బీఐ కీలక ప్రకటన! సెప్టెంబర్ 5 న అన్ని బ్యాంకులు సెలవు!

తాజాగా పవన్ కళ్యాణ్ ఈ కేసుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను చేసిన పోరాటాన్ని ప్రీతి తల్లి మరిచిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసిన తననే విమర్శించడం సరైంది కాదని ప్రశ్నించారు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని సమయంలో, ప్రీతి కుటుంబం బాధను చూసి జనసేన పోరాటం చేసిన విషయం ఆయన గుర్తు చేశారు. అదే పోరాటం కారణంగా కేసు సీబీఐ దర్యాప్తుకు వెళ్లిందని పవన్ తెలిపారు.

Vehicle Tax: సుప్రీంకోర్టు కీలక తీర్పు! రూ.22.71 లక్షల పన్ను వెనక్కి.. ఆ వాహనాలు ప్రభుత్వానికి పన్ను కట్టక్కర్లేదు!

జనసేన పార్టీ పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఆస్తులు, సాయం కల్పించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కుటుంబానికి దిన్నెదేవరపాడులో ఐదు ఎకరాల పొలం, కర్నూలులో ఐదు సెంట్ల స్థలం, అలాగే ప్రీతి తండ్రికి ఉద్యోగం వచ్చిందని ఆయన వివరించారు. ఇవన్నీ పార్టీ కృషి ఫలితమని గుర్తుచేశారు.

Trump: ట్రంప్‌కు అమెరికా కోర్టు గట్టి షాక్..! సైన్యం వినియోగం చట్టవిరుద్ధమన్న తీర్పు!

2017 ఆగస్టు 18న కర్నూలు జిల్లాలోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ సుగాలి ప్రీతి మృతదేహం లభించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వైసీపీ హయాంలో కేసును సీబీఐకి అప్పగించినా దర్యాప్తు పెద్దగా ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరోసారి కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా కుటుంబానికి న్యాయం చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Air Defence: అజేయ గగనతల రక్షణ..! భారత్ మరో ఎస్-400 డీల్‌కి సిద్ధం!
High BP: 46% అమెరికన్లకు హై బీపీ! మరి మన పరిస్థితి ఎలా ఉందో ఊహించగలరా?
Koushalam: నిరుద్యోగులకు శుభవార్త! కౌశలం పోర్టల్‌లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం! ఎలాగంటే?
Free Operations: నిమ్స్‌లో ఉచితంగా గుండె ఆపరేషన్లు.. ఈ నెల 21 వరకు వైద్య శిబిరం..
Kiwi- Papaya: కివి vs బొప్పాయి! ఈ రెండిటిలో ఏది బెస్టో మీకు తెలుసా!

Spotlight

Read More →