Swarnamukhi River: స్వర్ణముఖి నది విషాదం..! మూడు మృతదేహాలు లభ్యం!

విద్య ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఈ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధులు పరిశ్రమల నాయకులు విద్యా సంస్థల వైస్ ఛాన్సలర్లు ఇండియా-ఆస్ట్రేలియా బిజినెస్ కౌన్సిల్ సభ్యులతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పరిశోధన (R&D), నైపుణ్యాభివృద్ధి, మరియు టాలెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలను మరింత బలపరచే దిశగా చర్చలు జరిపారు.

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు క్లియర్ కట్ ప్లాన్.. పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచే! సిలబస్, ప్రాక్టికల్స్‌లో కీలక మార్పులు!

లోకేష్ మాట్లాడుతూ  భారత్ $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు పయనిస్తోంది. ఈ వృద్ధిలో ముఖ్యమైన అంశాలు — నైపుణ్యవంతమైన వర్క్‌ఫోర్స్,  పరిశోధన, మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలు. ఈ పర్యటనలో ఆ దిశగా గట్టి అడుగులు వేసాము అని తెలిపారు.

RTA Action: బస్సుల్లో భద్రతా ప్రమాణాలు చెక్ చేసిన అధికారులు..! సీజ్‌లతో బెంబేలెత్తిన ట్రావెల్స్..!

ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలతో విద్యార్థుల  కార్యక్రమాలు, టెక్నాలజీ పరిశోధనలో సంయుక్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు పరిశీలించారు.

GOLD NEWS : భారత్ లో మూడో పెద్ద బంగారం మైన్ – ఏ రాష్ట్రం అంటే ?

ఆస్ట్రేలియా పర్యటనలో అత్యంత చర్చనీయాంశమైన అంశం క్రీడలను ఆర్థిక వ్యవస్థలో భాగంగా చూడడం. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో క్రికెట్ విక్టోరియా అధికారులు, క్రీడా నిర్వహణ నిపుణులతో జరిగిన సమావేశం ఎంతో కీలకంగా నిలిచింది.

మ్యూనిక్‌లో ఘనంగా శ్రీవారి కళ్యాణోత్సవం! TTD మరియు TAG సంయుక్త సహకారంతో ఆధ్యాత్మిక వేడుక!

అక్కడి అధికారులు వివరాల ప్రకారం, MCG కేవలం మ్యాచ్‌ల కోసం మాత్రమే కాదు సంవత్సరం పొడవునా కాన్వెన్షన్ సెంటర్లు, బ్యాంక్వెట్ హాల్స్ ఈవెంట్ ప్రాంగణాలుగా ఉపయోగపడుతూ, విక్టోరియా  ఏటా సుమారు A$1.3 బిలియన్ రూపాయల పన్నులు టూరిజం ఆదాయాన్ని తెస్తుందని తెలిపారు.

OTT Movie: థియేటర్ హిట్ ఇప్పుడు ఇంట్లోనే... 46 అంతర్జాతీయ అవార్డులు గెలిచిన స్పోర్ట్స్ డ్రామా!

ఈ మోడల్‌ను ఆదర్శంగా తీసుకొని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి స్టేడియాలు నిర్మించాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు. క్రీడలు యువతను మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థికవ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లగలవు అని  తెలిపారు.

America: అమెరికాలో హార్వర్డ్ సమీపంలో కాల్పుల కలకలం..! స్థానికులు, విద్యార్థులు అప్రమత్తం..!

ఈ పర్యటనలో లోకేష్ ఆస్ట్రేలియన్ పరిశ్రమల ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఐటీ, సముద్ర ఆహార ప్రాసెసింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించారు. పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయి

Starlink : హైదరాబాద్‌లో స్టార్‌లింక్ ఎర్త్ స్టేషన్ ఏర్పాటు.. మస్క్ ప్రణాళికల్లో కొత్త దశ!
Sharwanand : సూపర్ ఫిట్గా మారిన శర్వానంద్.. న్యూలుక్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్!
Driving Test: విశాఖలో టెక్నాలజీ ఆధారిత లైసెన్స్ టెస్ట్..! ప్రతి తప్పు సిస్టమ్ రికార్డ్..!