Swiggy Zomato apps: డెలివరీ ఏజెంట్ల ఆందోళన.. స్విగ్గీ, జొమాటో యాప్స్ డిలీట్ పిలుపు! New Rules 2026: న్యూ ఇయర్ బిగ్ ఛేంజెస్! జీతం నుంచి గ్యాస్ ధర వరకు కొత్త రూల్స్! దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ సమ్మె.. కారణం ఇదే! న్యూ ఇయర్ స్పెషల్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే 'గోవా' వెకేషన్! Stock market: భారీ లాభాలతో స్టాక్ సూచీలు.. మిడ్ క్యాప్, బ్లూ చిప్ షేర్లకు బూస్ట్! ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో - కీలక వివరాలు.. Service charge: కస్టమర్ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ వసూలు.. CCPA కఠిన చర్య! Vehicle Registration: కొత్త వాహనాలు కొంటున్నారా? 10 శాతం కట్టాల్సిందే... కీలక ఆదేశాలు జారీ! Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు! ఈరోజు ఎంతంటే? సంక్రాంతి సరదా.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు! రైల్వే ట్రాక్‌ల వద్ద గాలిపటాలు ఎగురవేస్తే ముప్పే! రివార్డుల ప్రకటన.. Swiggy Zomato apps: డెలివరీ ఏజెంట్ల ఆందోళన.. స్విగ్గీ, జొమాటో యాప్స్ డిలీట్ పిలుపు! New Rules 2026: న్యూ ఇయర్ బిగ్ ఛేంజెస్! జీతం నుంచి గ్యాస్ ధర వరకు కొత్త రూల్స్! దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ సమ్మె.. కారణం ఇదే! న్యూ ఇయర్ స్పెషల్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఆఫర్.. అతి తక్కువ ధరకే 'గోవా' వెకేషన్! Stock market: భారీ లాభాలతో స్టాక్ సూచీలు.. మిడ్ క్యాప్, బ్లూ చిప్ షేర్లకు బూస్ట్! ఒప్పో నుంచి 7000mAh బ్యాటరీ, 50MP + 50MP కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో - కీలక వివరాలు.. Service charge: కస్టమర్ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ వసూలు.. CCPA కఠిన చర్య! Vehicle Registration: కొత్త వాహనాలు కొంటున్నారా? 10 శాతం కట్టాల్సిందే... కీలక ఆదేశాలు జారీ! Gold Rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు! ఈరోజు ఎంతంటే? సంక్రాంతి సరదా.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు! రైల్వే ట్రాక్‌ల వద్ద గాలిపటాలు ఎగురవేస్తే ముప్పే! రివార్డుల ప్రకటన..

New Rules 2026: న్యూ ఇయర్ బిగ్ ఛేంజెస్! జీతం నుంచి గ్యాస్ ధర వరకు కొత్త రూల్స్!

2025-12-31 18:08:00
Stock market: భారీ లాభాలతో స్టాక్ సూచీలు.. మిడ్ క్యాప్, బ్లూ చిప్ షేర్లకు బూస్ట్!

కొత్త సంవత్సరం 2026 ప్రారంభంతోనే సాధారణ ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. జనవరి 1 నుంచి జీతాలు, రుణాలు, పన్నులు, బ్యాంకింగ్ సేవలు, గ్యాస్ ధరలు వంటి అనేక అంశాల్లో కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. ఉద్యోగులు, రైతులు, రుణగ్రహీతలు, పన్ను చెల్లింపుదారులు అందరికీ ఇవి ముఖ్యమైనవిగా మారనున్నాయి.

Piracy mafia : పైరసీ మాఫియా వెనుక భారీ నెట్‌వర్క్.. ఐబొమ్మ కేసులో లోతైన విచారణ!

రుణాలు, క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన మార్పులు ప్రజలకు నేరుగా లాభం చేకూర్చే అవకాశముంది. ఇకపై క్రెడిట్ స్కోర్ ప్రతి వారం అప్‌డేట్ చేయనున్నారు. దీంతో రుణం చెల్లించిన వెంటనే స్కోర్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్బీఐ, హెచ్డీఎఫ్‌సీ, పీఎన్‌బీ వంటి బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడంతో లోన్ తీసుకున్న వారికి ఊరట లభించనుంది.

దేశవ్యాప్తంగా డెలివరీ బాయ్స్ సమ్మె.. కారణం ఇదే!

పాన్–ఆధార్ లింక్ తప్పనిసరి కావడం మరో కీలక మార్పు. 2026 జనవరి 1 నుంచి ఆధార్‌తో లింక్ కాని పాన్ కార్డ్ పనిచేయదు. బ్యాంక్ ఖాతాలు, ప్రభుత్వ సేవలు, ఐటీఆర్ దాఖలు వంటి పనులు చేయాలంటే లింక్ తప్పనిసరి. లింక్ చేయని వారికి సేవలు నిలిచిపోవచ్చు.

Service charge: కస్టమర్ అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ వసూలు.. CCPA కఠిన చర్య!

ఉద్యోగులు, రైతులకు కూడా ముఖ్యమైన మార్పులు రానున్నాయి. 7వ పే కమిషన్ గడువు ముగియడంతో 8వ పే కమిషన్ అమలు అయ్యే అవకాశం ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో మార్పులు రావచ్చు. రైతుల విషయంలో పీఎం కిసాన్ పథకానికి ప్రత్యేక ఐడీ తప్పనిసరి కానుంది. అలాగే పంట నష్టం జరిగితే 72 గంటల్లో సమాచారం ఇస్తేనే బీమా లాభం పొందే అవకాశం ఉంటుంది.

Pan card: ఇంకా లింక్ చేయలేదా.. రేపటితో పాన్ డీయాక్టివేట్!

ఇంటి ఖర్చులపై ప్రభావం చూపే మార్పులు కూడా ఉన్నాయి. జనవరి 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ ధరలు, ఏటీఎఫ్ ధరలు మారే అవకాశం ఉంది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫారాలు రావడంతో పన్ను దాఖలు సులభం అవుతుంది. అదేవిధంగా హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుల లౌంజ్ యాక్సెస్ నియమాలు మారి, వోచర్ విధానం అమల్లోకి రానుంది.

Battle of Galwan: బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై చైనా అక్కసు… భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Spotlight

Read More →