High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! High Returns: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అద్భుత వడ్డీ..! కానీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి..! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! Apple Update: కొత్త ఐఫోన్‌ ఎయిర్‌తో మార్కెట్లో మరో రికార్డ్‌..! ఇక స్లిమ్ లుక్‌లోనే..! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

BSNL Plan: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్.. కేవలం రూ.1 కే బోలెడన్ని బెనిఫిట్స్.. అస్సలు మిస్ చేసుకోకండి!

2025-08-02 11:50:00
RTC: ఉచిత బ‌స్సు పథకం పేరు వైర‌ల్.. బస్ టైమింగ్స్, ఏ బస్సులు ఫ్రీ అంటే.! ఆ కార్డు ఉండాల్సిందే.!

ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 'బీఎస్‌ఎన్‌ఎల్ ఆజాదీ కా ప్లాన్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో కేవలం రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత సేవలను అందిస్తోంది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. 

Annadatha sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. స్టేటస్‌ ఇలా చెక్ చేస్కోండి! ఒకవేళ డబ్బులు రాకపోతే ఇలా చేయండి!

రూ.1 ప్లాన్‌లో లభించే సేవలు… ఈ ప్రత్యేక ప్లాన్ కింద రూ.1 రీఛార్జ్ చేసుకుంటే కొత్త కస్టమర్లు ఈ కింద పేర్కొన్న ప్రయోజనాలు పొందవచ్చు: 

USA Shooting: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.! ప్రజల్లో భయాందోళనలు - నలుగురు దుర్మరణం!

30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్. ప్రతిరోజూ 100 ఎస్సెమ్మెస్లు. రోజుకు 2జీబీ డేటా. ఈ ప్లాన్‌తో పాటు సిమ్ కార్డ్ కూడా ఉచితంగా ఇస్తారు. 

NH projects: నేడు రాష్ట్రానికి గడ్కరీ... 2 NHలు జాతికి అంకితం!

ఆఫర్ ఎప్పటి వరకు..? ఈ ఆఫర్ ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందాలనుకునే కొత్త కస్టమర్లు తమ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) లేదా ఏదైనా బీఎస్‌ఎన్‌ఎల్ రిటైలర్ దుకాణాన్ని సందర్శించవచ్చు. కొత్త కస్టమర్లను ఆకర్షించడంతో పాటు, దేశవ్యాప్తంగా తన 4జీ సేవలను మరింత విస్తరించాలనే లక్ష్యంతోనే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

Government GO: ప్రభుత్వ స్కూళ్లలో ఇవి నిషేధం.. ప్రభుత్వం జీవో!
71st National Film: 71వ జాతీయ చలనచిత్ర విజేతలకు అభినందనలు... పవన్ కళ్యాణ్!
Liquor Bottels: వారికి పండగే పండగ! ఖాళీ బాటిల్స్ పై రూ.20 తగ్గింపు!
Srisailam Jalasayam: శ్రీశైలం జలాశయం.. తారస్థాయికి చేరిన వరద ఉధృతి! రెండు జల విద్యుత్ కేంద్రాల్లో...
Praja Vedika: నేడు (2/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు జారీ!

Spotlight

Read More →