Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! Lemon Prices: నిమ్మరసం ఇక విలాసమేనా? మార్కెట్లో భారీగా పెరిగిన ధరలు...! Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. 79,000 మార్కుకు అడుగు దూరంలో.. ఇన్వెస్టర్ల కాసుల వర్షం! Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ప్రీపెయిడ్ ప్లాన్ ధర! TVS Jupiter: హోండా యాక్టివాకు గట్టి పోటీ..! జుపీటర్ అమ్మకాల్లో సరికొత్త మైలురాయి! Fuel Shortage: చుక్కల చూపిస్తున్న పెట్రోల్.. ఆగిపోయిన రవాణా! పట్టణమంతా 'నో స్టాక్' బోర్డులే!

SBI Credit Card: మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉందా! అయితే రూ.1,36,000 పొందే అవకాశం!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో ఎస్‌బీఐ డెబిట్ కార్డు వినియోగదారులకు భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమైంది. ఈ ఆఫ

Published : 2025-09-26 17:58:00
Guntur Tirupati Express: గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ రూట్ మార్పు.. రాయలసీమకు కొత్త కనెక్టివిటీ!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో ఎస్‌బీఐ డెబిట్ కార్డు వినియోగదారులకు భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమైంది. ఈ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ.1,36,000 వరకు లాభం పొందే అవకాశం ఉంది. షాపింగ్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే వినియోగదారులు ఎక్కువ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

మహిళా ఖాతాలకు 10,000... కొత్త పథకం ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం... అవి తప్పనిసరి లేకుంటే కష్టమే సుమీ!!!

మొదటిగా, బేసిక్ డిస్కౌంట్ కింద 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఒక్కో ఆర్డర్‌కు గరిష్టంగా రూ.1,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. కనీస ఆర్డర్ విలువ రూ.5,000 ఉండాలి. గ్రాసరీ వస్తువులకు రూ.2,500 విలువ కొనుగోలు చేస్తే రూ.300 తగ్గింపు లభిస్తుంది. మొబైల్స్ కోసం రూ.1,000 వరకు తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్‌ను 16 సార్లు వాడుకోవచ్చు. దీంతో మొత్తం రూ.24,000 వరకు పొదుపు చేయవచ్చు.

ట్రంప్‌ సుంకాల బాంబు – ఫార్మా రంగం కుదేలవుతుందా?

అదనంగా, బోనస్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది పెద్ద మొత్తంలో షాపింగ్ చేసినప్పుడు వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.24,990 పైగా షాపింగ్ చేస్తే రూ.500 తగ్గింపు, రూ.39,990పై రూ.750, రూ.59,990పై రూ.1,000, అలాగే రూ.99,990పై రూ.4,000 వరకు అదనంగా తగ్గింపు లభిస్తుంది. ఈ బోనస్ డిస్కౌంట్‌ను గరిష్టంగా రూ.7,000 చొప్పున 16 సార్లు వాడుకోవచ్చు. దీంతో రూ.1,12,000 వరకు పొదుపు చేయవచ్చు.

Tirumala laddu : తిరుమలలో నెయ్యి జాతర.. నందిని ఔట్.. సంగం ఇన్.. లడ్డూకి రుచి మారబోతుందా!

ఈ రెండు డిస్కౌంట్‌లను కలిపితే మొత్తం రూ.24,000 (బేసిక్) + రూ.1,12,000 (బోనస్) = రూ.1,36,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇది నాన్–ఈఎంఐ ఆర్డర్‌లపై మాత్రమే వర్తిస్తుంది. షాపింగ్ చేసేప్పుడు కార్టులో ఒక్క వస్తువు లేదా అనేక వస్తువులు ఉండొచ్చు. కానీ మొత్తం విలువ డిస్కౌంట్ అర్హతకు తగిన స్థాయిలో ఉండాలి.

Assembly: అసెంబ్లీ సమావేశాల్లో పారదర్శకత..! ఏఐ సాంకేతికతతో కొత్త హాజరు విధానం..!

ఈ ఆఫర్ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అండ్ కిచెన్, గ్రాసరీ, టాయ్స్, బుక్స్ వంటి విభాగాల్లో వర్తిస్తుంది. బేబీ ప్రొడక్ట్స్, పెట్ ప్రొడక్ట్స్, ఫార్మసీ వస్తువులు కూడా ఇందులో చేర్చబడ్డాయి. అయితే కొన్ని ప్రోడక్ట్స్ మరియు రీఫండ్/ఎక్స్చేంజ్ ఆఫర్‌లకు ఇది వర్తించకపోవచ్చు. కాబట్టి వినియోగదారులు ముందుగానే ప్లాన్ చేసుకుని, ఎస్‌బీఐ డెబిట్ కార్డు వాడి ఈ ఫెస్టివల్ సేల్‌లో గరిష్ట ప్రయోజనం పొందాలి.

రియల్ ఎస్టేట్‌లో సీన్ రివర్స్.. ఆఫీస్ స్పేస్‌కు భారీగా తగ్గిన డిమాండ్! 48 శాతం డౌన్.!
PM Modi: ముఖ్యమంత్రి మహిళా యోజన! ఒక్కొక్కరికి రూ.10 వేలు డబ్బులు జమ!
Free bus: ఏపీలో ఉచిత బస్సు పథకం.. మరో గుడ్‌న్యూస్..! ఇక పై ఆ సమస్య క్లియర్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
Insurance Clash: టాటా ఏఐజీ షాక్..! మ్యాక్స్ హాస్పిటల్స్‌లో ఆ సర్వీసులు నిలిపివేత..!
BSNL 4G Network: రేపు దేశవ్యాప్తంగా ప్రధాని చేతుల మీదుగా బీఎస్ఎన్ఎల్ 4 జీ సేవలు ప్రారంభం!

Spotlight

Read More →