Maruti Alto K10: తగ్గిన ధరలు.. పెరిగిన క్రేజ్! మళ్ళీ రేసులో మధ్యతరగతి కారు ఆల్టో K10 ! Alto K10: బడ్జెట్ ధరలో 'మైలేజ్' కింగ్.. మధ్యతరగతికి ఆల్టో కె10 అదిరిపోయే ఆప్షన్! EV Scooters 2026: స్మార్ట్ ఫీచర్లతో అదరగొడుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటి టచ్‌స్క్రీన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 2026 New Cars: ఇక పెద్ద ఫ్యామిలీలకు పండగే.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్! Ola Electric Bike: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్: ఏకంగా ₹60,000 తగ్గింపు - వెంటనే బుక్ చేసుకోండి! Electric Car: మార్కెట్లోకి 'చాంగన్ లూమిన్'.. అదిరిపోయే రేంజ్, స్టైలిష్ లుక్! ఒక్క ఛార్జ్‌తో 301 కి.మీ ప్రయాణం.. Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు.... మార్చిలో దూసుకుపోయిన అమ్మకాలు! రోజుకు 1,000 పైగా ఆర్డర్లు... New Apache 2026: మూడు రైడింగ్ మోడ్లతో సరికొత్త అపాచీ RTR 160 4V బైక్ లాంచ్! ధర ఎంతంటే... Maruti Alto K10: తగ్గిన ధరలు.. పెరిగిన క్రేజ్! మళ్ళీ రేసులో మధ్యతరగతి కారు ఆల్టో K10 ! Alto K10: బడ్జెట్ ధరలో 'మైలేజ్' కింగ్.. మధ్యతరగతికి ఆల్టో కె10 అదిరిపోయే ఆప్షన్! EV Scooters 2026: స్మార్ట్ ఫీచర్లతో అదరగొడుతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వీటి టచ్‌స్క్రీన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! 2026 New Cars: ఇక పెద్ద ఫ్యామిలీలకు పండగే.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్! Ola Electric Bike: ఓలా ఎలక్ట్రిక్ బంపర్ ఆఫర్: ఏకంగా ₹60,000 తగ్గింపు - వెంటనే బుక్ చేసుకోండి! Electric Car: మార్కెట్లోకి 'చాంగన్ లూమిన్'.. అదిరిపోయే రేంజ్, స్టైలిష్ లుక్! ఒక్క ఛార్జ్‌తో 301 కి.మీ ప్రయాణం.. Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ సరికొత్త రికార్డు.... మార్చిలో దూసుకుపోయిన అమ్మకాలు! రోజుకు 1,000 పైగా ఆర్డర్లు... New Apache 2026: మూడు రైడింగ్ మోడ్లతో సరికొత్త అపాచీ RTR 160 4V బైక్ లాంచ్! ధర ఎంతంటే...

మెర్సిడెస్ షోరూమ్ షాక్.. అప్పుల ఊబిలోకి యువత.. రెడిట్‌లో వైరల్ అయిన మెర్సిడెస్ బెంజ్ రహస్యం!

యువతరం ఆలోచనా ధోరణి, ముఖ్యంగా వారి ఖర్చుల విధానం (Spending Habits) ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. "నెలకు రూ. 2 లక్షల జీతం, కానీ చేతిలో రూ. 80 లక్షల మెర్సిడ

Published : 2025-10-13 12:16:00
ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త.. కేవలం పొదుపు కాదు.. ఇకపై వ్యాపారవేత్తలు - ప్రభుత్వ మెగా ప్లాన్!

యువతరం ఆలోచనా ధోరణి, ముఖ్యంగా వారి ఖర్చుల విధానం (Spending Habits) ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. "నెలకు రూ. 2 లక్షల జీతం, కానీ చేతిలో రూ. 80 లక్షల మెర్సిడెస్ బెంజ్ కారు తాళం" అనే విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది ప్రస్తుతం కొంతమంది యువ నిపుణులు అనుసరిస్తున్న కొత్త ట్రెండ్. 

Custard Apple: ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలం అస్సలు తినొద్దు! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

తమ ఆదాయానికి మించిన విలువైన లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ, ఆర్థికంగా తీవ్రమైన రిస్క్ తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు భారీగా వైరల్ అవుతోంది.

యాంకర్‌కు గట్టి కౌంటర్.. తోటి హీరోకి జరిగిన అవమానాన్ని ప్రస్తావించిన యువ హీరో ఘాటు వ్యాఖ్యలు!

ఈ చర్చకు కారణమైన రెడిట్ యూజర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇటీవల ఆయన ఒక మెర్సిడెస్ షోరూమ్‌కు వెళ్లారట. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పిన విషయాలు విని ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు.

Jadeja: 2027 వరల్డ్ కప్ ఆడాలని ఉంది.. జడేజా.. అవకాశం వచ్చినప్పుడల్లా!

వేతనం vs కొనుగోలు: "నెలకు రూ. 1.4 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు జీతం తీసుకునే వాళ్లు కూడా రూ. 60-80 లక్షల విలువైన కార్లను కొంటున్నారు," అని సేల్స్ సిబ్బంది చెప్పారట. ఈ కొనుగోలుదారులు కేవలం రూ. 7-9 లక్షల డౌన్‌పేమెంట్ మాత్రమే చెల్లించి, మిగిలిన భారీ మొత్తానికి లోన్ తీసుకుంటున్నారట. వారికి లోన్లు ఇప్పించడానికి తాము చాలా కష్టపడాల్సి వస్తోందని సేల్స్ సిబ్బంది చెప్పడం ఈ పోస్ట్‌లోని కీలక అంశం.

నా రాజకీయ జీవితంలో ప్రత్యేక ఘట్టంగా అని తెలిపిన సీఎం చంద్రబాబు!!

దీని అర్థం ఏంటంటే, సగటు నెల జీతంలో సింహభాగాన్ని లేదా సగం భాగాన్ని ఏడేళ్ల పాటు కేవలం EMI (ఈఎంఐ) కోసమే చెల్లించాల్సి వస్తుంది. ఈ తరహా ఆర్థిక ప్రణాళికపై రెడిట్ యూజర్ తన తీవ్రమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Tourism: పర్యాటక రంగంలో కొత్త విప్లవం..! హెలీ టూరిజం ప్రాజెక్ట్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్..!

సమాజంలో గొప్పగా కనిపించడం (Social Status) కోసం ఏడేళ్ల పాటు అప్పుల బానిసత్వంలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. "ఇది ఆశయం (Ambition) కాదు, 'ఆర్థికంగా స్వీయ విధ్వంసం (Financial Self-Destruction) చేసుకోవడమే'"నని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇజ్రాయెల్–హమాస్ మధ్య శాంతి ఒప్పందం… భారతదేశం నుంచి హాజరైన వారు ఎవరంటే ?

ఈ పోస్ట్‌కు అదనంగా, మరొక యూజర్ పంచుకున్న అనుభవం ఈ ట్రెండ్ కేవలం కార్లకే పరిమితం కాదని "మా ఇంట్లో పనిచేసే ఆవిడ కొడుకు జీతం రూ. 20 వేలు. మొదటి నెలలోనే రూ. 15 వేలు డౌన్‌పేమెంట్ కట్టి రూ. 2.2 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్నాడు. ఇంట్లో కనీసం ఫ్రిజ్ కూడా లేదు," అని పేర్కొనడం ఈ ఆడంబరాల మోజు స్థాయిని తెలియజేస్తోంది.

CRDA Office: అమరావతిలో కొత్త CRDA భవనం! సీఎం చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం!

ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొందరు ఈ ట్రెండ్‌ను ఖండించగా, మరికొందరు దీనికి సానుకూలంగా స్పందించారు. కొందరు యూజర్లు దీనిని "కస్టమర్లను ఆకర్షించడానికి లగ్జరీ బ్రాండ్లు ఉపయోగించే ఒకరకమైన సేల్స్ టెక్నిక్" అని కొట్టిపారేశారు. అప్పుల ఊబిలో ఉన్నా, లోన్ ఇచ్చి తమ ప్రొడక్టులను అమ్మెందుకు బ్రాండ్లు ప్రయత్నిస్తాయని అన్నారు.

ఇసిఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు – పరీక్షలు లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక!

సానుకూల వాదన: ఇంకొందరు మాత్రం భిన్నంగా ఆలోచించారు. "అందరి ఆర్థిక పరిస్థితి ఒకేలా ఉండదు. వారికి సొంత ఇల్లు ఉండి, ఇతర అప్పులు లేకపోతే నెలకు రూ. 40-50 వేల ఈఎంఐ చెల్లించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు," అని అభిప్రాయపడ్డారు. తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని వాదించారు.

Praja Vedika: నేడు (13/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మొత్తంమీద, ఈ చర్చ సామాజిక హోదా కోసం ఆర్థిక ప్రణాళిక లేకుండా యువత తీసుకుంటున్న నిర్ణయాలపై కచ్చితంగా ఒక పెద్ద ఆలోచనను రేకెత్తించింది. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం, తక్షణ సంతృప్తి (Instant Gratification) కోసం ఆరాటపడటం వంటి కారణాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Srikanth Iyengar: నా మాటలతో బాధపడ్డవారందరికీ క్షమాపణలు.. శ్రీకాంత్ అయ్యంగార్!
వ్యాపారం, ఐటీకి కొత్త ఊపు.. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసు పునఃప్రారంభం! ఇకపై ప్రతి మంగళ, గురు, శనివారాల్లో...
మహిళల క్రికెట్‌లో వరల్డ్ రికార్డ్! 5 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా పూర్తి!
చారిత్రక ఒప్పందానికి సిద్ధం.. అక్టోబర్ 14న ఏపీలో కీలక డీల్ కుదరబోతోంది - చంద్రబాబు సంచలన ప్రకటన!
Pelican Valley: ఏపీలో యువతకు ఉద్యోగాల పండుగ! రూ.250 కోట్ల పెట్టుబడితో పెలికాన్ వ్యాలీ ఐటీ పార్క్!
Tirumala Darshanam: తిరుమల భక్తులకు.. ఈ నెల 25 న అపురూప దర్శనం!

Spotlight

Read More →