Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్!

Pelican Valley: ఏపీలో యువతకు ఉద్యోగాల పండుగ! రూ.250 కోట్ల పెట్టుబడితో పెలికాన్ వ్యాలీ ఐటీ పార్క్!

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం తిరుపతిలో త్వరలోనే కొత్త ఐటీ పార్క్‌ “పెలికాన్ వ్యాలీ” రూపుదిద్దుకోబోతోంది. అమెరికాలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు తమ సొంత నిధులతో సుమా

Published : 2025-10-13 07:09:00
చారిత్రక ఒప్పందానికి సిద్ధం.. అక్టోబర్ 14న ఏపీలో కీలక డీల్ కుదరబోతోంది - చంద్రబాబు సంచలన ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం తిరుపతిలో త్వరలోనే కొత్త ఐటీ పార్క్‌ “పెలికాన్ వ్యాలీ” రూపుదిద్దుకోబోతోంది. అమెరికాలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు తమ సొంత నిధులతో సుమారు రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ పార్క్‌ను 2026 నాటికి పూర్తి చేసి ప్రారంభించే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశ్యం.

మహిళల క్రికెట్‌లో వరల్డ్ రికార్డ్! 5 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా పూర్తి!

ఈ ప్రాజెక్ట్‌ ద్వారా నిరుద్యోగ యువతకు ఆధునిక టెక్నాలజీలపై నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ లోపం వల్ల పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్న విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు సరిపోయే విధంగా తయారు చేస్తారు. అమెరికా, చెన్నైలోని సుమారు 100 మంది నిపుణులు ఈ శిక్షణ కార్యక్రమంలో భాగమవుతున్నారు. కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్లేస్‌మెంట్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు.

వ్యాపారం, ఐటీకి కొత్త ఊపు.. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసు పునఃప్రారంభం! ఇకపై ప్రతి మంగళ, గురు, శనివారాల్లో...

పెలికాన్ వ్యాలీ ఐటీ పార్క్‌ అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించబడుతుంది. “వాక్ టు వర్క్” విధానంలో అంటే, ఉద్యోగులు నివసించే ప్రదేశానికి దగ్గరగానే కార్యాలయాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 50 ఎకరాల భూమిపై రెండు దశల్లో నిర్మించబడనుంది. పక్షుల సంరక్షణ కేంద్రానికి సమీపంలో ఉండటంతో దీనికి ‘పెలికాన్ వ్యాలీ’ అనే పేరు పెట్టారు.

Srikanth Iyengar: నా మాటలతో బాధపడ్డవారందరికీ క్షమాపణలు.. శ్రీకాంత్ అయ్యంగార్!

ఇంజినీరింగ్ కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం బయటకు వచ్చే సుమారు 2.5 లక్షల మంది యువతకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐలు ఈ ఐటీ పార్క్‌ను ఆలోచించారు. సాంకేతికత, ఆవిష్కరణ, ఉపాధి కల్పన – ఈ మూడు అంశాలను ఒకే వేదికపై అందించాలనే దృష్టితో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. రాబోయే కాలంలో అమెరికా కంపెనీల ప్రాజెక్టులను కూడా ఇక్కడికి తీసుకురావాలని యోచిస్తున్నారు.

Bhagavad Gita: వైరాగ్యం అంటే రాగరహిత స్థితి.. దుఃఖానికి దూరమైన ఆత్మశాంతి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా31!

ఈ పార్క్‌ ద్వారా పట్టణాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా నగర స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. యువతకు ప్రయాణ ఖర్చులు, సమయం తగ్గి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. తిరుపతి జిల్లాలో ఈ ఐటీ పార్క్‌ స్థాపనతో రాయలసీమ యువతకు ఉపాధి, ఆవిష్కరణ, అభివృద్ధి దిశగా ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో పెను మార్పులు! 8 జిల్లాలకు వర్ష సూచన - ఆ తర్వాత వెనక్కి!
పనికిమాలిన ప్రసంగాలు ఆపండి.. వైసీపీ నేతలపై బాలకృష్ణ ఫైర్.! అర్హులైన వారికి..
Bhagavad Gita: కర్మ చేయడమే నీ అధికారం.. ఫలానికి కాదు.. గీతా బోధ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -30!
ఆండ్రాయిడ్‌ యూజర్లకు అలర్ట్‌! ఇలా చేస్తే మీ Android డేటా సేఫ్! ఫోన్‌ పోయినా బెంగ లేదు!
Digital vs Bank Loans: బ్యాంక్ vs డిజిటల్ లోన్స్.. ఏది మీ కోసం బెస్ట్? సురక్షితంగా లోన్ తీసుకోవడం ఎలా?

Spotlight

Read More →