అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి! CBN appeals: అమిత్ షాకు CBN విజ్ఞప్తి.. అమరావతికి చట్టబద్ధత దిశగా అడుగు! Pensions: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... వారికి కూడా కొత్తగా పెన్షన్లు! Amaravati: అమరావతి ఎఫెక్ట్.. VJA–GNT కారిడార్‌లో రియల్ ఎస్టేట్ బూమ్! రైతులకు మంత్రి భరోసా.. ఇచ్చిన మాట తప్పం! 29 గ్రామాలకు మహర్దశ - రూ. 900 కోట్లతో మౌలిక వసతులు! మాతృభాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పేలా.! తెలుగువారు లేని దేశం లేదు.. గుంటూరు విజయవాడ నగరాలకు భారీ శుభవార్త చెప్పిన అమరావతి! వారం రోజుల్లోనే 20కి పైగా కొత్త ప్రాజెక్టులకు.. అమరావతికి మహర్దశ.. E-13 రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్! కొండల మధ్య ఘాట్ రోడ్డు.. AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ! అందుబాటులోకి వచ్చిన విజయవాడ వెస్ట్ బైపాస్.. అన్ని రకాల వాహనాలను! Amaravathi Icon: చంద్రబాబు గ్రీన్ సిగ్నల్… రూ.1.85 కోట్లతో అమరావతి ఐకాన్‌కు కొత్త ఊపిరి! CBN appeals: అమిత్ షాకు CBN విజ్ఞప్తి.. అమరావతికి చట్టబద్ధత దిశగా అడుగు! Pensions: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... వారికి కూడా కొత్తగా పెన్షన్లు! Amaravati: అమరావతి ఎఫెక్ట్.. VJA–GNT కారిడార్‌లో రియల్ ఎస్టేట్ బూమ్! రైతులకు మంత్రి భరోసా.. ఇచ్చిన మాట తప్పం! 29 గ్రామాలకు మహర్దశ - రూ. 900 కోట్లతో మౌలిక వసతులు! మాతృభాషపై మమకారం పెంచేలా... తెలుగు వైభవం చాటిచెప్పేలా.! తెలుగువారు లేని దేశం లేదు.. గుంటూరు విజయవాడ నగరాలకు భారీ శుభవార్త చెప్పిన అమరావతి! వారం రోజుల్లోనే 20కి పైగా కొత్త ప్రాజెక్టులకు.. అమరావతికి మహర్దశ.. E-13 రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్! కొండల మధ్య ఘాట్ రోడ్డు.. AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ!

AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు....

2025-12-17 08:47:00
Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

అమరావతి రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు పింఛన్ల పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సీఆర్డీఏ సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. మొత్తం 4,929 మంది అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు తిరిగి అందించేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అధికారులు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు!

రాజధాని గ్రామాల్లో ఉన్న సీఆర్డీఏ కార్యాలయాల్లోనే కాకుండా గ్రామసభల సందర్భంగా కూడా పింఛన్ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు విడుదల చేసిన ప్రకటనతో భూమి లేని పేదల నుంచి భారీ స్పందన వచ్చింది. గ్రామసభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నారు.

Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

సోమవారం అమరావతి రాజధాని పరిధిలోని యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, నీరుకొండ, బేతపూడి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని పింఛన్ల కోసం వినతులు అందజేశారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు నెలకు రూ.5,000 పింఛన్ అందించనున్నారు.

Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం!

ఈ సందర్భంగా మొత్తం 3,298 పింఛన్ దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా నవులూరు నుంచి 1,150, యర్రబాలెం నుంచి 1,100 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. దరఖాస్తుదారుల నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు ఐడీ, బ్యాంక్ పాస్‌బుక్ ప్రతులు సేకరించారు.

Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్!

భూసమీకరణ సమయంలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసింది. తొలుత రూ.2,500గా ఉన్న పింఛన్ మొత్తాన్ని తరువాత రూ.5,000కు పెంచారు. అనంతరం కొందరికి పింఛన్లు నిలిచిపోవడంతో, 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పింఛన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో గ్రామసభలు, సీఆర్డీఏ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు!
Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!!
Workers: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! ఉపాధి హామీ వేతనాలకు రూ.988 కోట్లు విడుదల!
Public Health Andhra Pradesh: ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి... ప్రజల వైద్య ఖర్చులు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ!!
New Airport: ఏపీలో కొత్త ఎయిర్ పోర్ట్ పై భారీ శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి! మరో ఆరు నెలల్లో ఎగరనున్న విమానం...

Spotlight

Read More →