Free Bus: అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్... గిరి ప్రదక్షిణకు ఉచిత బస్సు సేవలు ప్రారంభం! Railway Insurance: టికెట్ ఎక్కడ కొన్నా బీమా ఉండాల్సిందే..! రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం! IRCTC ధార్మిక యాత్ర! 12 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. మే 28న ప్రారంభం! FASTag: వాహనదారులకు షాక్... ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ఛార్జీలు! Devbhoomi Yatra: దేవభూమి యాత్ర.. 14 రోజుల్లో ఉత్తర భారత పుణ్యక్షేత్రాల దర్శనం! వివరాలు ఇవే! Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్ సంచలనం: 17 గంటల ఏకధాటి ప్రయాణంతో కొత్త విమాన మార్గాలు! Srisailam Accident: శ్రీశైలం టోల్ గేట్ వద్ద వాహన బీభత్సం... భక్తులపైకి దూసుకెళ్లిన కారు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం! Free Bus: అరుణాచలం భక్తులకు గుడ్ న్యూస్... గిరి ప్రదక్షిణకు ఉచిత బస్సు సేవలు ప్రారంభం! Railway Insurance: టికెట్ ఎక్కడ కొన్నా బీమా ఉండాల్సిందే..! రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశం! IRCTC ధార్మిక యాత్ర! 12 రోజుల్లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. మే 28న ప్రారంభం! FASTag: వాహనదారులకు షాక్... ఏప్రిల్ 1 నుండి పెరగనున్న టోల్ ఛార్జీలు! Devbhoomi Yatra: దేవభూమి యాత్ర.. 14 రోజుల్లో ఉత్తర భారత పుణ్యక్షేత్రాల దర్శనం! వివరాలు ఇవే! Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్ సంచలనం: 17 గంటల ఏకధాటి ప్రయాణంతో కొత్త విమాన మార్గాలు! Srisailam Accident: శ్రీశైలం టోల్ గేట్ వద్ద వాహన బీభత్సం... భక్తులపైకి దూసుకెళ్లిన కారు! APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో వస్తువులు మరిచిపోయారా? ఇక టెన్షన్ వద్దు.. కొత్త సిస్టమ్ రెడీ! IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ.14,500 కే అవి అన్నీ చుట్టిరావచ్చు! Air India: ఫుకెట్ ఎయిర్‌పోర్టులో కలకలం..! టైర్ ఊడటంతో అదుపుతప్పిన విమానం!

Bus Accident: మరో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొని బస్సు దగ్ధం! 17 మంది మృతి!

కర్ణాటకలో మరో హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలూకాలోని హోర్లథు క్రాసింగ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున స

Published : 2025-12-25 09:02:00
Health Tips: లెమన్ టీ తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల?

కర్ణాటకలో మరో హృదయ విదారక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలూకాలోని హోర్లథు క్రాసింగ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి భారీ విషాదానికి దారితీసింది.

AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!!

లారీ ఢీకొట్టిన వెంటనే బస్సులోని డీజిల్ ట్యాంక్ పేలడంతో మంటలు వ్యాపించాయి. రెప్పపాటు సమయంలోనే మంటలు బస్సు అంతటా వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలామంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మొత్తం 17 మంది సజీవ దహనమయ్యారు.

Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే!

ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. సిరా ఆస్పత్రిలో 9 మంది, హిరియూర్ ఆస్పత్రిలో మరికొందరికి చికిత్స అందుతోంది. గాయపడిన వారి పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

US Politics:అమెరికాలోకి చెడు సాంటా చొరబడకుండా చూస్తాం.. క్రిస్మస్ ఈవ్ కాల్స్‌లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!!

ప్రమాదానికి గురైన వాహనం సీబర్డ్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సుగా గుర్తించారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు బెంగళూరు నుంచి గోకర్ణం వైపు ప్రయాణిస్తుండగా, యూటర్న్ తీసుకుంటున్న సమయంలో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో తెల్లవారుజామున కావడంతో ఎక్కువ మంది గాఢ నిద్రలో ఉన్నారు.

AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటల్లో దగ్ధమైన బస్సు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రైవేట్ బస్సుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..!
Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...
ప్రేమ, శాంతి సందేశంతో క్రిస్మస్ పండుగ... ప్రత్యేకత ఇదే!
కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.!
Jio Plan: జియో అదిరిపోయే ప్లాన్: కేవలం రూ. 103 కే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

Spotlight

Read More →