Andhra Pradesh: ఏపీ రాజకీయ చరిత్రను మార్చిన రోజు.. వైసీపీ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు! Vijay: వ్యక్తిగత జ్యోతిష్యుడా? ప్రభుత్వ అధికారా? విజయ్ నిర్ణయంపై మండిపడ్డ ప్రేమలత విజయకాంత్! Nara Lokesh: ఉమ్మడి అనంత జిల్లాలో నారా లోకేష్ పర్యటన షెడ్యూల్ ఖరారు! Mahanadu: మహానాడు ఏర్పాట్లపై నెల్లూరులో మంత్రుల సమీక్ష! కార్యకర్తలకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి! PM Modi: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం: కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు! Tamil Nadu politics: బలపరీక్షలో నెగ్గిన విజయ్.. డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలిక.! Sai Srinivas Reddy: అమెరికాలో లాయర్‌గా ఎమ్మెల్సీ కుమారుడు.. 25 ఏళ్లకే అటార్నీ.. భారత్, యూఎస్ దేశాల్లో లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్! YCP MLC: అనంతబాబుకు భారీ షాక్.. డ్రైవర్ హత్యకేసులో బెయిల్ రద్దు! సాక్షులను బెదిరించినట్లు నిరూపణ! Atchennaidu: రొయ్యల రైతులకు ఊరట.. ఫీడ్ ధరల పెంపు తాత్కాలికంగా నిలిపివేత! Central Govt: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కేంద్ర కేబినెట్ కీలక సమావేశం! Andhra Pradesh: ఏపీ రాజకీయ చరిత్రను మార్చిన రోజు.. వైసీపీ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు! Vijay: వ్యక్తిగత జ్యోతిష్యుడా? ప్రభుత్వ అధికారా? విజయ్ నిర్ణయంపై మండిపడ్డ ప్రేమలత విజయకాంత్! Nara Lokesh: ఉమ్మడి అనంత జిల్లాలో నారా లోకేష్ పర్యటన షెడ్యూల్ ఖరారు! Mahanadu: మహానాడు ఏర్పాట్లపై నెల్లూరులో మంత్రుల సమీక్ష! కార్యకర్తలకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి! PM Modi: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం: కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య తగ్గింపు! Tamil Nadu politics: బలపరీక్షలో నెగ్గిన విజయ్.. డీఎంకే వాకౌట్.. అన్నాడీఎంకేలో చీలిక.! Sai Srinivas Reddy: అమెరికాలో లాయర్‌గా ఎమ్మెల్సీ కుమారుడు.. 25 ఏళ్లకే అటార్నీ.. భారత్, యూఎస్ దేశాల్లో లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్! YCP MLC: అనంతబాబుకు భారీ షాక్.. డ్రైవర్ హత్యకేసులో బెయిల్ రద్దు! సాక్షులను బెదిరించినట్లు నిరూపణ! Atchennaidu: రొయ్యల రైతులకు ఊరట.. ఫీడ్ ధరల పెంపు తాత్కాలికంగా నిలిపివేత! Central Govt: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై కేంద్ర కేబినెట్ కీలక సమావేశం!

Tamil Nadu: విజయ్‌కు ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు.. దినకరన్‌కు షాక్!

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు TTV దినకరన్ నేతృత్వంలోని AMMK పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకోగా, మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష రాజకీయ వేడిని పెంచింది.

Published : 2026-05-13 10:05:00

TVKకు మద్దతు ఇస్తునట్టు ఎమ్మెల్యే కామరాజ్ ప్రకటన..

తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష ప్రారంభం..

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు TTV దినకరన్ నేతృత్వంలోని AMMK పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకోగా, మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష రాజకీయ వేడిని పెంచింది.

AMMK పార్టీకి చెందిన ఎమ్మెల్యే కామరాజ్ అనూహ్యంగా TVK పార్టీకి మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “విజయ్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గెలిపించారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ నేను TVKకు మద్దతు ఇస్తున్నాను” అని కామరాజ్ స్పష్టం చేశారు. ఆయన ప్రకటనతో AMMKలో కలకలం రేగింది.

దీనిపై వెంటనే స్పందించిన TTV దినకరన్, పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ కామరాజ్‌ను AMMK నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయనే చర్చ సాగుతోంది.

ఇక తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం కీలకంగా మారింది. ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. మరోవైపు AIADMKలో విభేదాలు బయటపడుతున్నాయి. విజయ్‌కు మద్దతు ఇవ్వవద్దని ఎడప్పాడి పళనిస్వామి తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినప్పటికీ, AIADMKలోని షణ్ముగం వర్గం మాత్రం విజయ్‌కు మద్దతుగా నిలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

అసెంబ్లీలో జరుగుతున్న ఈ బలపరీక్ష తమిళనాడు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్‌కు మద్దతుగా కొన్ని వర్గాలు నిలుస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి.

Spotlight

Read More →