లండన్ వీధుల్లో మంత్రి బృందం.. అమరావతి కోసం సరికొత్త 'మాస్టర్ ప్లాన్' వేట! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! లండన్ వీధుల్లో మంత్రి బృందం.. అమరావతి కోసం సరికొత్త 'మాస్టర్ ప్లాన్' వేట! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!!

Praja Vedika: నేడు (2/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

తేదీ 02-02-2026 (సోమవారం) న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న “ప్రజా వేదిక” కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునే దిశగా చర్చలు జరగనున్నాయి.

Published : 2026-02-02 07:17:00

తేదీ 02-02-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్ 
తేదీ: 2 ఫిబ్రవరి 2026 (సోమవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ కుడిపూడి సత్తిబాబు గారు (ఏపీ శెట్టి బలిజా వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్)

Spotlight

Read More →