Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

Nara Lokesh: దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల ఐక్యత…! రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్!

దావోస్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధి, విద్యా సంస్కరణలు, స్కిల్ డెవలప్‌మెంట్, పెట్టుబడుల సాధనపై ఫలవంతమైన చర్చలు జరిపారు.

2026-01-22 17:54:00
Rohit Sharma: ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.. రోహిత్ శర్మ!


స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్నేహపూర్వక భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశమై, ఇరు రాష్ట్రాల అభివృద్ధి, ప్రగతి లక్ష్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, తెలుగు రాష్ట్రాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరస్పర సహకారంతో ముందుకెళ్లాలనే అంశంపై ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

Naini Coal Mine: బిడ్డింగ్ మొదలుకాకముందే షాక్..! నైనీ కోల్ మైన్ టెండర్లు క్యాన్సిల్!

ఈ భేటీలో భాగంగా మంత్రి నారా లోకేశ్ సీఎం రేవంత్ రెడ్డిని మంగళగిరి శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లోకేశ్‌ను ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న విద్యా సంస్కరణలు, ఐటీ రంగంలో జరుగుతున్న కీలక మార్పులపై లోకేశ్ వివరించారు. ముఖ్యంగా ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ కింద చేపడుతున్న సంస్కరణలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, వాటి వల్ల కనిపిస్తున్న సానుకూల ఫలితాలపై చర్చించారు.

Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర విషాదం…! లోయలో పడిన ఆర్మీ వాహనం, 10 మంది సైనికుల మృతి!

దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని, టాటా సంస్థ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐలను ఆధునిక స్కిల్ క్యాంపస్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ స్కిల్ క్యాంపస్‌లను స్వయంగా సందర్శించి, అక్కడ అమలవుతున్న శిక్షణా విధానాలను పరిశీలించాలని నారా లోకేశ్‌ను సీఎం ఆహ్వానించారు.

విశాఖ సముద్ర గర్భంలో అద్భుతం: స్కూబా డైవర్ల కంటపడ్డ అరుదైన 'వేల్ షార్క్'!

అలాగే, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ దేవస్థానాన్ని వందల కోట్ల రూపాయలతో ఆధునికీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తప్పకుండా మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకోవాలని లోకేశ్‌ను ఆయన ఆహ్వానించారు. పెట్టుబడుల సాధనలో తెలుగు రాష్ట్రాలు ఆరోగ్యకరమైన పోటీ కొనసాగిస్తూనే, అభివృద్ధి విషయంలో పరస్పరం సహకరించుకోవాలని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తితో ముందుకెళ్తే దేశానికే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
 

కరాటే కళ్యాణిపై దాడి.. కటకటాల్లో ఆ యూట్యూబర్‌..
ఓటీటీ సందడి.. ఆది సాయికుమార్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇక మీ అరచేతిలో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దావోస్‌లో నారా లోకేశ్ 'ఐటీ' ప్లాన్.. అక్కడ గ్లోబల్ డెలివరీ సెంటర్.. 80,000 మంది ఏఐ నిపుణుల.!
ఆవేశపడొద్దు.. వారి ఉచ్చులో పడవద్దు.. పార్టీ నేతలకు కీలక సూచన చేసిన పవన్ కల్యాణ్!
Pawan Kalyan: కోటప్పకొండ స్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్...! ఆలయంలో ప్రత్యేక పూజలు!
Dwaraka Tirumala: ఆంధ్రప్రవాసి తరఫున.. శరణు అన్నవారికి అభయం.. ద్వారకా తిరుమల వేంకటేశ్వర వైభవం!

Spotlight

Read More →