Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Retirement Age: ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు... కీలక ఆదేశాలు జారీ!! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Retirement Age: ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు... కీలక ఆదేశాలు జారీ!!

Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు!

Chandrababu: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో నిర్వహించిన “పేదల సేవలో” కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Published : 2026-06-01 16:17:00

సీఎం చంద్రబాబు మానవత్వానికి చామవరంలో హృద్యమైన నిదర్శనం..

భుజంపై చేయివేసి దివ్యాంగ యువకుడికి ధైర్యం చెప్పిన చంద్రబాబు..

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో నిర్వహించిన “పేదల సేవలో” కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో చోటుచేసుకున్న ఒక హృదయాన్ని హత్తుకునే సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.

కార్యక్రమానికి వచ్చిన ఓ దివ్యాంగ యువకుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దగ్గరకు వెళ్లి పలకరించారు. స్వయంగా అతని భుజంపై చేయి వేసి మాట్లాడి, కలిసి ఫోటో దిగడంతో ఆ యువకుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తమ కుమారుడికి చంద్రబాబు అంటే ఎంతో అభిమానమని, ఆయనను ఒక్కసారి దగ్గరగా చూడాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాడని ఆ యువకుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తెలిపారు.

దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు ఆ దివ్యాంగ యువకుడికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌ను అక్కడికక్కడే ఆదేశించారు. సీఎం చూపిన ఆప్యాయత, స్పందన అక్కడ ఉన్న వారిని కదిలించింది.

అనంతరం ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్ల వద్ద సాగుతున్న పంటల పరిస్థితులు, రైతులకు అందిస్తున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులను ప్రోత్సహించాలని సూచించిన సీఎం, రైతులు మైక్రో న్యూట్రియంట్స్ వినియోగంపై మరింత అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అలాగే ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించే దిశగా అధికారులు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు కార్యక్రమానికి వచ్చిన వారిని ఆకట్టుకుంది.

Spotlight

Read More →