MangoCity Of India: మ్యాంగో సిటీ ఆఫ్ ఇండియా... ఇక్కడ పండే మామిడి రుచే వేరబ్బ!! Kaveri Travels: ఏపీలో మరో ఘోర ప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్స్ బస్సు! Cousin Marriage: కర్ణాటకలో వింత పెళ్లి.. వరుసకు తమ్ముడయ్యే పిన్ని కొడుకుతో వధువు పరార్! సోషల్ మీడియాలో వైరల్.. Punjab Blasts: పంజాబ్‌లో టెన్షన్ టెన్షన్... రెండు గంటల్లో రెండు పేలుళ్లు.. ఉలిక్కిపడ్డ జనం! Fridge History: ఫ్రిడ్జ్ వెనుక ఉన్న ఒక క్రూరమైన మరియు అద్భుతమైన చరిత్ర! Karimnagar Crime: కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం.. 30 రౌండ్ల కాల్పులు.. రక్తసిక్తమైన జ్యువెల్లరీ దుకాణం.! NRI techie death: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. అమెరికా నుంచి పెళ్లికి వచ్చి అనంతలోకాలకు వెళ్లిన ఎన్నారై టెక్కీ.! Mumbai: ముంబై ఫ్యామిలీ మృతిలో బిగ్ ట్విస్ట్.. ప్రాణం తీసింది పుచ్చకాయ కాదు.. మరేదో? NDMA: నేడు మొబైల్‌లో హెచ్చరిక శబ్దం వినిపించినా భయపడవద్దు.. ఇది టెస్ట్‌ అలర్ట్‌ మాత్రమే! Gurjit Singh: 300 అడుగుల ఎత్తులో 560 రోజులు పోరాటం... మృత్యువుతో ప్రతిరోజూ చెలగాటం.. MangoCity Of India: మ్యాంగో సిటీ ఆఫ్ ఇండియా... ఇక్కడ పండే మామిడి రుచే వేరబ్బ!! Kaveri Travels: ఏపీలో మరో ఘోర ప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్స్ బస్సు! Cousin Marriage: కర్ణాటకలో వింత పెళ్లి.. వరుసకు తమ్ముడయ్యే పిన్ని కొడుకుతో వధువు పరార్! సోషల్ మీడియాలో వైరల్.. Punjab Blasts: పంజాబ్‌లో టెన్షన్ టెన్షన్... రెండు గంటల్లో రెండు పేలుళ్లు.. ఉలిక్కిపడ్డ జనం! Fridge History: ఫ్రిడ్జ్ వెనుక ఉన్న ఒక క్రూరమైన మరియు అద్భుతమైన చరిత్ర! Karimnagar Crime: కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం.. 30 రౌండ్ల కాల్పులు.. రక్తసిక్తమైన జ్యువెల్లరీ దుకాణం.! NRI techie death: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. అమెరికా నుంచి పెళ్లికి వచ్చి అనంతలోకాలకు వెళ్లిన ఎన్నారై టెక్కీ.! Mumbai: ముంబై ఫ్యామిలీ మృతిలో బిగ్ ట్విస్ట్.. ప్రాణం తీసింది పుచ్చకాయ కాదు.. మరేదో? NDMA: నేడు మొబైల్‌లో హెచ్చరిక శబ్దం వినిపించినా భయపడవద్దు.. ఇది టెస్ట్‌ అలర్ట్‌ మాత్రమే! Gurjit Singh: 300 అడుగుల ఎత్తులో 560 రోజులు పోరాటం... మృత్యువుతో ప్రతిరోజూ చెలగాటం..

Kaveri Travels: ఏపీలో మరో ఘోర ప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్స్ బస్సు!

Kaveri Travels: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది.

Published : 2026-05-15 11:40:00
  • హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు..
     
  • Media: ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద ఇంజిన్‌లో చెలరేగిన మంటలు..

Kaveri Travels: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘోర బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరి ట్రావెల్స్ బస్సులో జరిగిన అగ్నిప్రమాదం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుండి తిరుపతి వైపు వెళ్తున్న ఈ ప్రైవేట్ బస్సు ఇంజిన్ నుండి అకస్మాత్తుగా మంటలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్, అత్యంత వేగంగా స్పందించి వాహనాన్ని రహదారి పక్కన నిలిపివేశారు. ఆ సమయంలో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు మంటలు వాహనం మొత్తానికి వ్యాపించకముందే ప్రాణభయంతో కిందకు పరుగులు తీశారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని, ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, ఈ ఏడాది రాష్ట్రంలో బస్సు ప్రమాదాల పరంపర రవాణా శాఖ భద్రతా ప్రమాణాలపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది. కేవలం కొద్ది నెలల క్రితం మార్చి 26న మర్కాపురం జిల్లాలో చోటుచేసుకున్న ప్రమాదంలో ప్రైవేట్ బస్సు మరియు టిప్పర్ లారీ ఢీకొని మంటలు చెలరేగగా, 13 మంది ప్రయాణికులు సజీవదహనమైన ఘటన ఇంకా మరువకముందే.. నేడు (మే 14న) తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం వద్ద మరో విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన టిప్పర్ ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 16 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల వాహనాల ఫిట్‌నెస్ మరియు రహదారి భద్రతా నియమాల అమలులో కనిపిస్తున్న లోపాలు ప్రయాణికుల ప్రాణాలను గాలిలో దీపంలా మారుస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Spotlight

Read More →