Morning Diet: ఉదయాన్నే నాన్-వెజ్ తింటున్నారా? ఆరోగ్యానికి అది మంచిదేనా...! Fresh Curd: వేసవిలో పెరుగు పుల్లగా మారుతోందా? ఈ చిన్న చిట్కాతో వారం రోజులు తాజాగా! Tomato Chutney: టమాటో ఉల్లిపాయ 'నల్చిన కారం'..! వంటింట్లో మ్యాజిక్ చేసే సులభమైన వంటకం! Phalsa: రోగనిరోధక శక్తిని పెంచే 'ఫాల్సా'..! వేసవిలో వీటిని తప్పక తినాల్సిందే! Healthy Breakfast: బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్ పవర్...! రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఇవి తినండి! Healthy Snacks: బరువు తగ్గడానికి సహాయపడే 6 పోషకాహార చిరుతిళ్లు...! పూర్తి వివరాలు ఇవే..! Curry Leaves Price: సామాన్యులకు షాక్! పెరిగిన కరివేపాకు ధరలు...! Nutrition Facts: ముసలితనం దరిచేరకూడదంటే ఈ నట్స్ తినండి...! సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం! Sprouted Garlic: మీ ఇంట్లో వెల్లుల్లి మొలకలు వచ్చాయా? రెట్టింపు పోషకాలు మీ సొంతం...! Morning Diet: ఉదయాన్నే నాన్-వెజ్ తింటున్నారా? ఆరోగ్యానికి అది మంచిదేనా...! Fresh Curd: వేసవిలో పెరుగు పుల్లగా మారుతోందా? ఈ చిన్న చిట్కాతో వారం రోజులు తాజాగా! Tomato Chutney: టమాటో ఉల్లిపాయ 'నల్చిన కారం'..! వంటింట్లో మ్యాజిక్ చేసే సులభమైన వంటకం! Phalsa: రోగనిరోధక శక్తిని పెంచే 'ఫాల్సా'..! వేసవిలో వీటిని తప్పక తినాల్సిందే! Healthy Breakfast: బ్రేక్ ఫాస్ట్‌లో ప్రోటీన్ పవర్...! రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఇవి తినండి! Healthy Snacks: బరువు తగ్గడానికి సహాయపడే 6 పోషకాహార చిరుతిళ్లు...! పూర్తి వివరాలు ఇవే..! Curry Leaves Price: సామాన్యులకు షాక్! పెరిగిన కరివేపాకు ధరలు...! Nutrition Facts: ముసలితనం దరిచేరకూడదంటే ఈ నట్స్ తినండి...! సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం! Sprouted Garlic: మీ ఇంట్లో వెల్లుల్లి మొలకలు వచ్చాయా? రెట్టింపు పోషకాలు మీ సొంతం...!

Traditional Sweets: సంక్రాంతి సాంప్రదాయంలో.... ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ఆ ప్రత్యేక వంటకం మీకు ఇంకా గుర్తుందా?

అమ్మమ్మ, నానమ్మల కాలం నుంచి తరతరాలుగా కొనసాగుతున్న సంక్రాంతి సంప్రదాయాల్లో అరిసెలు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. పంట పండిన ఆనందాన్ని పంచుకునే ఈ పండు

Published : 2026-01-17 08:41:00
Railway News: రైల్వే టికెట్ బుకింగ్‌కు కొత్త నిబంధనలు – ఇకపై ఇవి తప్పనిసరి..!

అమ్మమ్మ, నానమ్మల కాలం నుంచి తరతరాలుగా కొనసాగుతున్న సంక్రాంతి సంప్రదాయాల్లో అరిసెలు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. పంట పండిన ఆనందాన్ని పంచుకునే ఈ పండుగ రోజున ప్రతి ఇంట్లో అరిసెలు వండటం ఆనవాయితీగా మారింది. బియ్యాన్ని నానబెట్టి, ఆరబెట్టి, పిండిగా మార్చి బెల్లం పాకంలో కలిపి నెయ్యి వాసనతో అరిసెలు వండే ఆ ప్రక్రియలోనే పండుగ వాతావరణం పరిమళిస్తుంది. 

Indians in Iran: ఇరాన్‌లో 10 వేల మంది భారతీయులు… అప్రమత్తమైన భారత్.. హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల!

అయితే అరిసెలు వండిన తర్వాత చివరికి మిగిలే పిండితో చేసే మరో వంటకం ఉంది. అదే ‘ఉక్కిరి’ లేదా ‘ఉత్తిరి’.ఉక్కిరి అనేది ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి వంటకాలలోని మరిచిపోయిన మధుర జ్ఞాపకం. అరిసెల పిండిలో , నువ్వులు, కొద్దిగా నెయ్యి కలిపి నిదానంగా ఉడికించి చేసే ఈ వంటకం, రుచి పరంగా అరిసెలకు ఏమాత్రం తీసిపోదు. ముఖ్యంగా పెద్దల కాలంలో ఉక్కిరి అంటే కేవలం వంటకం మాత్రమే కాదు, పండుగ ముగిసిన తర్వాత కూడా ఆ ఆనందాన్ని నిలిపే ఒక సంప్రదాయంగా భావించేవారు. 

రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 15వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదంతే..!

అరిసెలు కన్నా చాలామంది ఉక్కిరిని ఇష్టపడుతూ ఉంటారు అయితే ఉక్కిరిని ఐదు రోజుల వరకు ఎటువంటి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా తినవచ్చు. ఉక్కిరిని వేడివేడిది కన్నా ఉదయాన్నే తింటే దాని టేస్ట్ అమోఘం అని చెప్పుకోవాలి గ్రామాల్లో సంక్రాంతి రోజున ఉదయం నుంచి అరిసెల వాసనతో పాటు ఉక్కిరి చేసే సమయంలో వచ్చే తియ్యటి వాసన కూడా ఇళ్లంతా నింపేది.

8,000కు పైగా ఉద్యోగ అవకాశాలు.. ప్రపంచ గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీకి కీలక స్థానం!

పిల్లలు ఉక్కిరి కోసం ప్రత్యేకంగా ఎదురు చూసేవారు. ఎందుకంటే అది ఏడాదికి ఒక్కసారి మాత్రమే చేసే ప్రత్యేక వంటకం. నేటి తరం ఫాస్ట్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, ఉక్కిరి వంటి సంప్రదాయ వంటకాలు మన సంస్కృతిని గుర్తు చేస్తాయి. సంక్రాంతి అంటే కేవలం పండుగే కాదు, మన వంటింటి సంప్రదాయాల పునరావృతం కూడా. ఉక్కిరి ఆ జ్ఞాపకాలకు మధురమైన ప్రతీకగా నిలుస్తోంది.

ఫిబ్రవరి 1 ఎంతో ప్రత్యేకం.. ఒకవైపు బడ్జెట్‌.. మరోవైపు ఆదివారం! స్టాక్‌ మార్కెట్‌ పరిస్థితి ఏంటంటే..?
Blood sugar: షుగర్ తగ్గాలా.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న అలవాటు చాలు!
AP Development: ఏపీ ప్రభుత్వం మరో మాస్టర్ ప్లాన్... ముంబై తరహాలో ఆ జిల్లా అభివృద్ధి!
Iran Crisis: ఇరాన్‌పై దాడి... చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌!
Websites: 242 వెబ్ సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం... కారణం ఇదే!

Spotlight

Read More →