JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో! మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు? చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం! ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి! Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్! తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి! OTT Movie: ఓటీటీలో దడపుట్టించే 'బారాముల్లా': సవాలు విసిరిన మిస్సింగ్ కేసు.. ట్రైలర్ విడుదల! Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే! పుట్టబోయే పిల్లల కోసం రెడీ.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. తల్లి ప్రేమ చూపుతూ! ఈ వారం ఓటీటీ ప్లానింగ్ రెడీ.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్, మలయాళం సూపర్ హీరో మూవీ మీ ఇంట్లోనే! JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో! మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు? చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం! ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి! Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్! తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి! OTT Movie: ఓటీటీలో దడపుట్టించే 'బారాముల్లా': సవాలు విసిరిన మిస్సింగ్ కేసు.. ట్రైలర్ విడుదల! Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే! పుట్టబోయే పిల్లల కోసం రెడీ.. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. తల్లి ప్రేమ చూపుతూ! ఈ వారం ఓటీటీ ప్లానింగ్ రెడీ.. కన్నడ యాక్షన్ థ్రిల్లర్, మలయాళం సూపర్ హీరో మూవీ మీ ఇంట్లోనే!

OTT: ఓటీటీ లో దూసుకుపోతున్న హారర్ సినిమా! డోంట్ మిస్!

2025-10-25 11:01:00
Gold Price : అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం.. మరోసారి ఎగిసిన పసిడి ధరలు!

హారర్ థ్రిల్లర్ సినిమాల అభిమానులను ఆకట్టుకుంటూ ‘కిష్కింధపురి’ సినిమా థియేటర్ల తర్వాత ఓటీటీలో కూడా తన విజయపథంలో ముందుకు దూసుకెళ్తోంది. అక్టోబర్ 24 నుండి తెలుగు కాకుండా కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ చిత్రం, తొలి వారంలోనే అరుదైన 10 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాల రికార్డును నమోదు చేసింది.

Praja Vedika: నేడు (25/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైనప్పుడు సుమారు 30 కోట్ల రూపాయల వసూళ్లతో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికపై కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటోంది. అక్టోబర్ 17న డిజిటల్ ప్రీమియర్‌గా విడుదలైన ఈ సినిమా, కేవలం తెలుగు భాషలోనే మొదటి వారంలో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటడం విశేషం.

Naga Chaviti Festival: కార్తిక మాసం శుక్ల చవితి – నాగ పూజ, వ్రతం, ఆధ్యాత్మిక శాంతి!!

ఇప్పుడు ఈ సినిమా ఇతర దక్షిణ భారత భాషల్లో కూడా అందుబాటులోకి రావడంతో, రానున్న వారాల్లో మరిన్ని రికార్డులను తిరగరాయనుందనే అంచనాలు ఉన్నాయి.

IndiaUN: జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో భాగమే– యూఎన్‌లో ఘాటైన హెచ్చరిక!!

‘కిష్కింధపురి’ ఒక వణికించే హారర్ థ్రిల్లర్‌గా రూపొందింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించగా, సాహు గారపాటి నిర్మాణం చేశారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించగా, సుదర్శన్, హైపర్ ఆది, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

శీతాకాలంలో జలుబు, దగ్గు సమస్యలా! అయితే ఈ చిట్కా మీ కోసమే!

సినిమా కథ సువర్ణమాయ అనే రేడియో స్టేషన్‌లో ఉన్న వేదవతి అనే ఆత్మ చుట్టూ తిరుగుతుంది. ఆ దెయ్యం నుంచి ఒక చిన్న పాపను రక్షించే ప్రయత్నం కథలో ప్రధానాంశంగా ఉంటుంది. రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) లవర్స్‌గా నటించారు. 

మోంథా తుఫాన్ ముప్పు! బంగాళాఖాతంలో అలల ఉధృతం... ఆ ప్రాంతాలకు ఐఎండీ అలెర్ట్!

వీళ్లిద్దరూ తమ ఫ్రెండ్‌తో కలిసి “ఘోస్ట్ వాకింగ్” పేరుతో టూర్స్ నిర్వహిస్తూ, పాడుబడిన బంగ్లాలలోకి తీసుకెళ్లి దెయ్యాల కథలతో థ్రిల్ పంచుతుంటారు. ఈ సారి, వారు ఎదుర్కొన్న నిజమైన ఆత్మతో ప్రారంభమవుతుంది అసలైన హారర్ జర్నీ.

Gold price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. 10 గ్రాముల ధర ఎంత అంటే ?

సస్పెన్స్, థ్రిల్, ఎమోషన్‌ల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, థియేటర్లలో సాధించిన విజయాన్ని ఓటీటీలో కూడా కొనసాగిస్తోంది.

Credit Card: ట్రావెల్ క్రెడిట్ కార్డులు..! మీ విమాన ప్రయాణ ఖర్చులు తగ్గించుకునే సులభ మార్గం..!
Tirupati: తిరుపతి గ్రేటర్ సిటీగా.. 63 గ్రామాలు నగరంలో విలీనం..! రియల్ ఎస్టేట్, వాణిజ్య, మౌలిక సదుపాయాల బూమ్..!
Health: ఆరోగ్యంగా ఉండాలంటే టీ కాదు… ఈ డ్రింక్స్ ట్రై చేయండి!
OTT Movie: సస్పెన్స్ లవర్స్‌కు ట్రీట్.. ఒకే కథ.. ముగ్గురు బాధితులు! ఊపిరి బిగబట్టాల్సిందే - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఏపీకి తుపాను ముప్పు.. రానున్న 48 గంటల్లో పెను తుఫాన్‌గా మారే ఛాన్స్.. హోంమంత్రి అత్యవసర సమీక్ష!
Pakistan: పాక్‌లో టమాటా కేజీ ₹600.. అఫ్గాన్ బార్డర్ మూసివేత ప్రభావం!
చంద్రబాబు పర్యటనలో ఆధ్యాత్మిక అంశం.. నిజంగా నమ్మశక్యంగా లేదు.! ఒక వారసత్వంగా మిగిలిపోయే.!

Spotlight

Read More →